అరుణాచలేశ్వర ఆలయ దర్శనం

By | December 9, 2011

ఈరోజు కార్తీక దీపం. అరుణాచలేశ్వర ఆలయంలో పెద్ద పెట్టున జరిగే వేడుకలు టివిలో ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చునట. ఒక అద్భుతమైన ఫొటో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. మౌస్‌ని ఎడమలక్క నొక్కిపెట్టి మీకు చూడాలనిపించిన దృశ్యాల్ని ఎన్నుకుని తోచినవైపుగా కదుపుతూ కనుల పండువగా కాంచండి.
ఇది పంపిన శ్రీదేవి మురళీధర్ కి ధన్యవాదాలు తెలుపుకోండి.

11 thoughts on “అరుణాచలేశ్వర ఆలయ దర్శనం

 1. SV. KRISHNA  0  0

  Chaalaa chakkati photograph. Arunachalam Temple ni choodaalanna korika ee vidhamgaa teerindi. Meme akkadi ki velli chutttooraa tirigi choostunna ANUBHUTHI kaligindi. Ee Anubhuthi maaku kaliginchina Meeku, SREEDEVI MURALIDHAR gaariki Hrudayapurvaka DhanyaVaadaalu.
  -SV.KRISHNA
  Jayanthi Publications

  Reply
 2. Shridevi  0  0

  The Plan provided helps you to see intricate details.
  Please select the spot on the plan provided on the left and click.
  You will see the skill of sculptors in great detail..happy viewing.

  Shridevi

  Reply
 3. Shridevi  0  0

  This Link had been shared by Madhuri krishna,Chennai.
  Thanks and wishes to her.

  Shridevi

  Reply
 4. M.V.Ramanarao  0  0

  చాలా బాగుంది.ఇలాంటి గొప్ప దేవాలయాలు తమిళనాడులో చాలా ఉన్నాయి.కాని సినిమా లాగ తిప్పి మీరు చూపించిన తీరు చాలా బాగుంది. అభినందనలు.

  Reply
 5. తెలుగు పాటలు  0  0

  అరుణా చలేశ్వర ఆలయం చాల బాగుంది… ఫోటో చాలాబాగుంది.. మంచి టెంపుల్ ని చూపెట్టారు మనసు చాల ఆనందముగా ఉన్నది ధన్యవాములు.. ఇంక ఏమియినా ఇలా దేవాలయా ఫొటోస్ ఉంటె పోస్ట్ చేయగలరు

  Reply
 6. Raaji  0  0

  మేము రెండు నెలల క్రితం అరుణాచలం వెళ్ళి వచ్చాము..
  అప్పటి అనుభూతులను ఇంకా మర్చిపోకముందే మళ్ళీ ఈ ఫోటోల ద్వారా
  మాకు అరుణాచలేశ్వరుడి దర్శన భాగ్యం కలిగినట్లుగా, మేము
  అక్కడే ఆలయంలోనే తిరుగుతున్న అనుభూతిని పొందాము..
  అరుణాచలేశ్వరుని దర్శనం కలిగించిన మీకు,
  శ్రీదేవి మురళీధర్ గారికి ధన్యవాదములు..

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield