రమ్యభారతి- కథల పోటీ ఫలితాలు

By | January 18, 2013

శ్రీమతి ఆర్. దమయంతి తెలియజేస్తున్నారు….

రమ్య భారతి నిర్వహించిన సోమే పల్లి పురస్కారాలు- చిన్న కధల పోటీ ఫలితాలు

అత్యుత్తమ కధ రూ. 2500/-  అర్హత – రాచమళ్ళ ఉపేందర్, ఖానాపురం హవేలి

ఉత్తమ కథ రూ. 1500/ ట్రంకు పెట్టె –  షేక్ బషీరున్నీసా బేగం, గుంటూరు

మంచి కథ రూ 1000/- సాదృశ్యం – బి.వి.శివప్రసాద్, విజయవాడ
ప్రత్యేక బహుమతులు రూ 500/- చొప్పున ఎనిమిది మందికి :

1. ఏరుకు దాహం వేసింది – పోలా ప్రగడ జనార్ధన రావు, హైద్రాబాద్
2, మెరిసేటి బంగారమా – వాయుగుండ్ల శశికళ, నాయుడుపేట
3. క్షణం..జీవితం – శ్రీ కంఠ స్ఫూర్తి, కాకినాడ
4. తోడు – సి..హెచ్.వి.బృందావన రావు, విజయవాడ
5. మాకు ఒక పిచ్చి అయ్య కావాలి – ఆర్.దమయంతి, బెంగళూరు
6. శేష ప్రశ్న – కొలపాక శొభారాణి, సిరిసిల్ల
7. మనస్సాక్షి – సాహిత్య ప్రకాశ్, హైదరాబాద్.
8. సేవే కదా జీవిత పరమార్ధం – అమూల్య తెర్లి, విజయవాడ.
విజేతలందరికీ అభినందనలు.

2 thoughts on “రమ్యభారతి- కథల పోటీ ఫలితాలు

 1. ఆర్.దమయంతి.  0  0

  ఆర్.దమయంతి. చెప్పబడిన,

  ఫిబ్రవరి 11, 2013 వద్ద 10:40 ఉద.

  రచయిత శ్రీ అంబల్ల జనార్దన్ సౌజన్యంతో
  నేటి నిజం దిన పత్రిక ఆధ్వర్యం లో
  కీ.శే. శ్రీమతి అంబల్ల నర్సవ్వ స్మారక శ్రీ వియజ నామ సంవ త్సర
  ఉగాది కథల పోటి – 2013
  స్పందించు

  ఆర్.దమయంతి. చెప్పబడిన,

  ఫిబ్రవరి 11, 2013 వద్ద 10:39 ఉద.

  ప్రథమ బహుమతి – రూ. 3,116/-
  రెండవ బహుమతి – రూ.2,116/-
  మూడవ బహుమతి – రూ.1,116/-
  4 ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కరికి రూ.516/- చొప్పున.
  నిబంధనలు:
  కథలు తెలుగు వారి సామాజిక, కుటుంబ జీవితానికి దగ్గరగా వుండాలి.
  1.అరఠావు సైజులో 5 పేజీలు మించకూడదు. కాగితానికి ఒక వైపున మాత్రమే రాయాలి.
  2. అనువాదాలు, అనుకరణలు, ఇతర పత్రికలకు పంపబడినవి పరిశీలనలో ఉన్నవి పంపవద్దు. కథ స్వీయ రచన, అముద్రిత, అని స్వదస్తూరీతో వ్రాసిన హామీ పత్రంతో పాటు మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను జతపర్చాలి.

  3. ప్రచురణకు స్వీకరించని కథలు తిప్పి పంపబడావు.
  4. కవరు మీద ‘కీ.శే. శ్రీమతి అంబల్ల నర్సవ్వ స్మారక శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది కథల పోటీ – 2013 ‘ అని వ్రాయాలి.
  కథలు పంపవలసిన చివరి తేది: మార్చి 10, 2013.
  బహుమతి పొందిన కథలు నేటి నిజం లో ఉగాది సంచిక నుంచి ప్రచురింపబడును.
  బహుమతి పొందిన కథలు కాకుండా కొన్ని కథలు సాధారణ ప్రచురణకు తీసుకునే హక్కు నేటి నిజం కు ఉంది. వాటికి ఎలాంటి పారితోషికం ఇవ్వబడదు.
  బహుమతి మొత్తం చెక్కు/డి.డి. ద్వారా ఆయా విజేతలకు పంపబడును.
  కథలు పంపవలసిన చిరునామా:
  నేటి నిజం, ఎస్.ఆర్.టి. -74, ఎస్.బి.ఐ.గాంధీ నగర్ బ్రాంచ్ ఎదురుగా, జవహర్ నగర్, హైదరాబాద్ -20.దరికీ అభివందనాలతో..
  ఆర్.దమయంతి.

  Reply
  1. వసుంధర   0   0

   తెలియబర్చినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మాకూ అందింది. అక్షరజాలంలో ప్రచురిస్తున్నాం.

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield