అంతర్జాల సాహితీ కౌముదీ కిరణ్ ప్ర(తి)భ

By | December 31, 2014

అంతర్జాలంలో – నిశ్శబ్దంగా, నిరాటంకంగా, నిరుపమానంగా – తెలుగు సాహితీ వెలుగుల్ని వెదజల్లుతున్నకౌముదీ ప్రియదర్శనులు కిరణ్ ప్రభ.  కొమ్మకొమ్మకూ కౌముదిని పూయించి, తెలుగు సాహితీ వనాన్ని నందనంగా మార్చిన ఘనత కిరణ్ ఫ్ర(తి)భది.

వారికి అక్షరజాలం అభినందనలు. అపురూపమైన కౌముది అంతర్జాల పత్రిక కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కొండంత కిరణ్ ప్ర(తి)భను అద్దంలో చూపిన ‘నవ్య’ ప్రసరణకు ఇక్కడ లంకె ఇస్తూ, ప్రతిబింబాన్ని కింద ప్రదర్శిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield