కథల పోటీ ఫలితాలు – సుకథ

By | June 11, 2017

రచయితలందరికి సు’కథ’ శుభాభినందనలు.

ముందుగా మా ఈ వినూత్న ప్రయత్నాన్ని విజయవంతం చేసినందుకు మరియు గడిచిన 2,3 వారాలు మమ్మల్ని పూర్తిగా busy గా ఉంచే అంత నాణ్యమైన కథలు పంపినందుకు మీ అందరికి మన:పూర్వక ధన్యవాదాలు J. విజేతలను ఎంపిక చేసే ప్రక్రియ లో Top stories అన్నీ ఇంచుమించు ఒకే quality లో ఉండడం చేత విజేతలను నిర్ణయించటంలో మరిన్ని అంశాలు పరిగణన లోకి తీసుకోవాల్సి రావటంతో కాస్త ఆలస్యం జరిగింది. వీటి నుండి విజేతలను ఎంపిక చేసిన పిదప మిగిలిన కథలను ‘సాధారణ ప్రచురణ’కు ఎంపిక చేయటం జరిగింది.

విజేతల వివరాలు:

Prize Story Name Writer
1st   Prize దొంగ దెబ్బ K Ram Mohan Rao, Anakapalle
2nd Prize ముత్యాల రాజు – మాయా ఉంగరం Satyavati Dinavahi, Chennai
3rd prize సమిధ Srinivasa Raju Uppalapati, Visakhapatnam

బహుమతి పొందిన కథలను వచ్చే 2 వారాలలో సుకథ లో ప్రచురిస్తాము. ‘సాధారణ ప్రచురణ’కు ఎంపిక కాబడిన కథల వివరాలు రేపటిలోగా తెలియపరుస్తాము.

విజేతలకు శుభాకాంక్షలు మరియు మాకు సహకరించిన  మీ అందరికి మరో మారు కృతజ్ఞతలు.

Best Regards,

Naresh

www.sukatha.com || Ph: +91-9902431300

One thought on “కథల పోటీ ఫలితాలు – సుకథ

  1. ఆర్.దమయంతి.    0    0

    vijetalaku, writers ki naa hrdayapoorvaka abhinandanalu.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield