కథలకు ఆహ్వానం

By | February 7, 2018

గూగుల్ గ్రూప్ తెలుగు మాట సౌజన్యంతో

ఆంధ్ర సంఘం పుణె ఉగాది వార్షిక సంచిక -2018
ఆంధ్ర సంఘం పుణె ఉగాది వార్షిక సంచిక వెలురించనుంది. అందుకు గాను రాష్ట్రేతర ప్రాంతాలలో నివసిస్తున్న రచయితలు, కవుల, కళాకారుల నుండి నుండి కథ, కవిత, వ్యాసాలూ, జోక్స్  కార్టూన్లు ఆహ్వానించడమైనది.  
వివరాలు:
* కథల నిడివి A4 సైజు పేజీలో 2 పేజీలకి మించరాదు. కథ ఎంత బాగున్నా నిడివి మించినచో స్వీకరించబడదు
* కవిత 30 పంక్తులకు మించకుండా ఉండాలి 
* హాస్య రచనలకు, మధ్యతరగతి కుటుంబ విలువలకు అద్దంపట్టే రచనలను ఆహ్వానిస్తున్నాము. 
* ఇతివృత్తం మీ ఇష్టం. భాషలో, శైలిలో, శిల్పంలో కొత్తదనానికి ప్రాధాన్యం. 
* రచన మొదట్లోనూ చివరన రచయిత పేరు, ఫోన్ నంబరు, ఇ-మెయిల్ ఐడీ, చిరునామా తప్పక రాయవలెను. 
*ఫోటో కూడా జత చేయగలరు 
* రచన తమ సొంతమనీ, దేనికీ అనుకరణ, అనువాదం కాదనీ, మరే పత్రికకు, వెబ్ మాగజైన్ కు పంపలేదనీ, ఏ బ్లాగుల్లోనూ ప్రచురితం కాలేదని, హామీ పత్రం తప్పనిసరిగా జతచేయాలి. 
* రచనలను యూనికోడ్ ఫార్మాటు లో కానీ PDF ఫార్మాటులో కానీ “andhrasanghampune75@googlegroups.com” మరియు “raveenachavan@gmail.com కు పంపగలరు 
కథలు మాకు చేరడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి  25. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield