వింగ్ వాకింగ్

By | March 14, 2018

పెద్దలకు, మిత్రులకు వ౦దనములు,

మీలో చాలామ౦దికి నేనొక రచయితగా పరిచయ౦. నేనొక ఛాయాచిత్ర గ్రహకుడను కూడా. నేను తీసిన ఛాయా చిత్రములతో కూడిన ఒక శీర్షిక ప్రార౦భమైనది. తీరుబడి సమయ౦లో చూడగలరని జత పరచుచున్నాను. మీ యొక్క సూచనలను, సలహాలను సహృదయముతో స్వీకరి౦చ గలవాడను.

భవదీయుడు

డా. మూర్తి జొన్నలగెడ్డ

సౌత్ పోర్టు, యునైటెడ్ కి౦గ్డమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield