Author Archives: rajkan

ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక దీపావళి కథల పోటీ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక దీపావళి కథల పోటీ ఫలితాలను నవంబరు ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ప్రకటించారు. ప్రథమ బహుమతి (రూ 15,000): దుర్గుమహాన్తి మోహనరావు ద్వితీయ బహుమతి (రూ 12,000) : తులసీ బాలకృష్ణ తృతీయ బహుమతి (రూ 8,000) : పావులూరి శివాజీ ఇవికాక 16 కథలను సాధారణ ప్రచురణకు తీసుకున్నారు. విజేతలకు ప్రత్యేక అభినందనలు. తక్కిన రచయిత(త్రు)లకు అభినందనపూర్వక శుభాకాంక్షలు. ఈ ఫలితాల్ని మా దృష్టికి తీసుకువచ్చిన రచయిత సత్యాజీకి ధన్యవాదాలు. లంకెలు: ఫలితాలపై వ్యాఖ్య ఫలితాల… Read More »

విద్యావేత్తలు- తొలిపలుకు

విద్యారంగంలో నిష్ణాతులైన వారి గురించిన స్వానుభవాలను పంచుకునే ఈ శీర్షికలో అక్షరజాలం వీక్షకులూ పాలు పంచుకోగలరని ఆశ.  శ్రీకారం ప్రొఫెసరు ఎం. ఎన్. శాస్త్రి గారితో- 00

పుస్తక పరిచయం

కొన్నేళ్లుగా రచన మాసపత్రికలో పుస్తక పరిచయం పేరిట నెలనెలా తెలుగు కథాసంకలనాల్ని పాఠకులకు పరిచయం చేస్తున్నాం. అక్షరజాలం కూడా అందుకు తగిన వేదిక కాగలదన్న భావనతో వాటిని క్రమంగా వీలువెంబడి ఇక్కడ అందించాలనుకున్నాం. అక్షరజాలం అభిమాని, ప్రముఖ రచయిత అంబల్ల జనార్దన్ కథా సంకలనంతో మా ఈ అలోచనకు శ్రీకారం. amballa janardan 00