Author Archives: వసుంధర

దీపావళి (2017) కథల పోటీ ఫలితాలు- జాగృతి

ఈ ఫలితాలు అందించిన జాగృతి వారపత్రిక కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఈ సంచికలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి కథలున్నాయి. జాగృతి వారపత్రిక తాజా సంచిక కోసం ఇక్కడ, వివిధ సంచికల్లో కథలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఇతర లంకెలుః పై పోటీలో ప్రోత్సాహక బహుమతులు పొందిన సంకల్పం, ఈశ్వరేచ్ఛ. సాధారణ ప్రచురణకు స్వీకరించబడిన  వసుంధర కథ బొమ్మతనం.   00

సంక్రాంతి కథల పోటీ ఫలితాలు- నవ్య వీక్లీ

అక్షరజాలం వీక్షకులకు నూతన సంవత్సరం (2018), సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఫలితాలను అందించిన నవ్య వీక్లీ సంచికలో పోటీలో బహుమతి పొందిన 2 కథలు కూడా ఉన్నాయి. ఆ సంచిక కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 00