Category Archives: పుస్తకాలు

కీర్తనలేగానీ సమీక్షలేవీ?

లంకె కీర్తనలే గానీ సమీక్షలేవీ?  02-09-2017 04:29:15 ప్రపంచంలో, ఏ దేశంలో వున్న కమ్యూనిస్టు పార్టీలైనా, ఎప్పుడూ, ‘మార్క్సిజం’ నించి ఏమీ నేర్చుకోవు. అలా నేర్చుకున్న లెనిన్‌ వంటి వ్యక్తుల్ని లెక్కపెట్టాలంటే, ఒక్క చేతి వేళ్ళు కూడా ఎక్కువైపోతాయి! ‘కమ్యూనిజం’ అని పేరు పెట్టేసుకున్న ఏ పార్టీ అయినా భూస్వాముల నుంచీ, బూర్జువాల నించీ మాత్రమే నేర్చుకుంటుంది. అందుకే, తప్పులే దాని ఆచరణలు అవుతూ వుంటాయి.     ష్యాలో, శ్రామిక వర్గ విప్లవ ప్రారంభం, 100… Read More »