Category Archives: మన పాత్రికేయులు

an introduction to Telugu journalists and editors

దీపావళి బహుమతి కథలు- జాగృతి

దీపావళి (2012) బహుమతి కథలున్నజాగృతి ప్రత్యేక సంచిక నాలుగు భాగాలుగా అంతర్జాలంలో లభిస్తుంది. ఒకో భాగం సుమాఆయా భాగాలకు లంకెలు ఈ క్రింద ఇస్తున్నాం. మొదటి భాగం   రెండవ భాగం    మూడవ భాగం    నాల్గవ భాగం బహుమతి కథలు పై భాగాల్లో లభించే పేజీల వివరాలు క్రింద ఇస్తున్నాంః ప్రథమ బహుమతి: శేషప్రశ్న – నందిరాజు పద్మలత జయరాం (రెండవ భాగం 8-15) ద్వితీయ బహుమతి: హిమాగ్ని – తులసి బాలకృష్ణ (మూడవ భాగం 6-11) తృతీయ… Read More »

అసమాన చిత్రకారుడు ఆర్కె లక్ష్మణ్

హాస్య వ్యంగ్య చిత్రాలకూ, వ్యాఖ్యలకూ తనకు తనే సాటి ఆర్కె లక్ష్మణ్. ఆ విశేషాన్ని మరోసారి సోదాహరణంగా తెలుసుకుందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. లంకె పంపిన  రాధేశ్యామ్‌కి ధన్యవాదాలు.    00

శ్రీ దాసరి సుబ్రమణ్యం

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం ఛాయాచిత్రం చందమామకు వెన్నెముక శ్రీ దాసరి సుబ్రమణ్యం గారి గురించి చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వ్యాసం మీరు www.koumudi.net లో కూడా చూడవచ్చు 00