Category Archives: సంగీత సమాచారం

మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు

గూగుల్ గ్రూప్ తెలుగు మాట సౌజన్యంతో నమస్కారం, మన కర్ణాటక సంగీత ప్రపంచంలో త్రిమూర్తులగా వెలుగొందుతున్న శ్రీ త్యాగరాజ స్వామీ, శ్యామశాస్త్రీ, ముత్తుస్వామీ దీక్షితారు గారల కాలమునకు ఇంచుమించు 50 సంవత్సరముల తరువాత , మన తెలుగునేలపై మరొక భక్తి సంగీత అచార్య త్రయం విలసిల్లినది. వారే  తెలుగు సాహిత్యలోకంలో పాలమూరు దాసత్రయంగా ప్రసిద్ధినొందిన “మన్నెంకొండ హనుమద్దాసు”, “వేపూరు హనుమద్దాసు” , “రాకమచర్ల వేంకటదాసు”. వీరందరు  19వ శతాబ్ధములో జీవించియున్న పాలమూరు జిల్లాకు (మహబూబునగరు) చెందిన వాగ్గేయకారులు. వీరిలో… Read More »