Category Archives: ఒకటికి నాలుగు

ఒకటికి నాలుగు- 1

ఎదుటివారికి ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయట. ఈ శీర్షికలో మన ప్రముఖుల విషయంలో ఆ ఒకటికి నాలుగు తెలుసుకుందాం. ఈ శీర్షికలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈసారికి ఒకటికి నాలుగు స్పందనలు ఇచ్చినా- ప్రతిసారీ అలా చెయ్యనవసరం లేదు. ఒకోసారి ఒక్క స్పందనే నాలుగింటి పెట్టు కావచ్చు. దీనికి సంఖ్యపరంగా పరిమితి లేదు. పత్రికల్లో ప్రముఖుల మాటలు విన్నప్పుడు కలిగిన ఆవేశానికి అసహాయతతో ఊరుకునేబదులు- ఇలా బయటపెట్టి కొంత ఊరట చెందాలనుకునేవారికి ఇదో వేదిక.  ఒకటిః… Read More »