Category Archives: చరిత్ర

తాజమహల్ – ఒక స్పందన

మన దేశంలో తాజమహల్ అరుదైన గొప్ప ప్రేమచిహ్నం ప్రపంచానికే ఒక అద్భుతం ఐనా అది ఒక సమాధి అన్నది ఎవరూ కాదనలేని నిజం అంతటితో ఆగకుండా సమాధుల్లో భూతల స్వర్గాన్ని చూస్తే అది రాజకీయమో, అసహనమో అనుకోవాలి అది సమాజానికి మేలో, కీడో మేధావులూ తమరే తేల్చాలి!       00