Category Archives: వ్యాపారం

స్థిరాస్తి కొనుగోలుకి స్థిరమైన సలహా

మిత్రులారా! మీరు ప్లాటు గానీ, ఇల్లు గానీ, అపార్టుమెంటు గానీ వ్యవసాయ భూమి గానీ, లేక మరేదైనా స్థిరాస్తి కొనబోతున్నారా!  అయితే మీరు తప్పకుండా ఈ లఘు చిత్రం చూసి తీరాలి!!   జాగ్రత్త! స్థిరాస్తి కొనేముందు!!     మీకు నచ్చితే నలుగురికి పంచండి!   మంచి …….. మంచు  ఆవిరి కాకముందే పంచు   Dasari Venkata Ramana General Secretary Balasahitya Parishat Ph: 04024027411. Cell: 9000572573. email: dasarivramana@gmail.com 00