Category Archives: కథల పోటీలు

ప్రతిలిపి వారి మినీ కథల పోటి

ఒక విషయాన్నీ నేరుగా చెపితే ఎవరు అర్థం చేసుకోరు,అదే విషయాన్నీ ఒక మినీ కథలాగా మలచి చెపితే ఆసక్తిగా ఆలకిస్తారు.సమాజంలో జరిగే ఎన్నో విషయాలను మినీ కథలలో అనంతమైన భావాలను నింపి అందరికి అర్థమయ్యేలా చెప్పవచ్చు.నేడు తెలుగు సాహిత్య రంగంలో మినీ కథల ప్రాముఖ్యత చాలా ఉంది దానిని గుర్తించిన ప్రతిలిపి ఈ సారి మినీ కథల పోటీలతో మీ ముందుకు వచ్చింది.రచయితలు ఏదైనా అంశంపై ఐదు కథలు వరకు పోటికి పంపవచ్చు.అథ్భుతమైన రచనలు రాసి ప్రతిలిపికి… Read More »

కథలు, వ్యాసాల పోటీలు- ప్రతిలిపి

పిల్లలు కేవలం రేపటి పౌరులే కాదు మన జీవితాలకు వెలుగు రేఖలు కాని నేటి సమాజంలో వారు అనుభవిస్తున్నా ఎన్నో సమస్యలను వివరిస్తూ వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ మీరు ఒక కథ లేదా వ్యాసం రాసి పంపండి. మీ రచనలు పాఠకుల ముందు ఉంచడమే కాకుండా మీరు రాసే రచన ద్వారా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలా చేయండి.మీరు ఈ రచన మీ కోసం కాదు మన పిల్లల కోసం రాస్తున్నారు అని భావించి… Read More »