Category Archives: వాట్‍సాప్ ముచ్చట్లు

బెజవాడ-బందరు రైల్వేస్టేషన్ల శ్లోకం

ఒకసారి దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారు బెజవాడ నుంచి బందరుకి రైల్లో వెడుతూ ఉండగా రెండు మూడు స్టేషన్లు దాటిన తర్వాత పక్కనున్నాయనని “తరువాత వచ్చే స్టేషన్ ఏమిటండీ?” అని అడిగారట. ఆయన “తరిగొప్పుల” అని చెప్పాడట. కొంచెం సేపయిన తర్వాత మళ్ళీ “వచ్చే స్టేషన్ పేరు?” అని అడిగితే పక్కనున్నాయన సమాధానం “ఇందుపల్లి” అని. కాస్సేపయిన తరువాత మళ్ళీ ఇప్పుడు వచ్చే స్టేషనేమిటి” అని అడగ్గానే పక్కాయనకి విసుగు పుట్టి , “ఏవండీ మీకు సంస్కృతం వచ్చునా?” అని… Read More »