Stats

Comments Posted By ఆర్.దమయంతి.

Displaying 1 To 7 Of 7 Comments

కథల పోటీ ఫలితాలు – సుకథ
00

vijetalaku, writers ki naa hrdayapoorvaka abhinandanalu.

» Posted By ఆర్.దమయంతి. On June 11, 2017 @ 5:11 pm

కథల పోటీలు- సాహితీకిరణం
00

హైమవతి గారు!
ఒకసారి – సాహితీకిరణం సంపాదకులు శ్రీ pottoori Subbaarao గారికి ఫోన్ చేసి కనుక్కోండి.
ధన్యవాదాలు.

» Posted By ఆర్.దమయంతి. On October 31, 2016 @ 6:33 am

కథల పోటీ- కథాకేళి
00

నిజమే!
నమస్సులతో..
ఆర్.దమయంతి.

» Posted By ఆర్.దమయంతి. On August 31, 2013 @ 6:08 am

రమ్యభారతి- కథల పోటీ ఫలితాలు
00

ఆర్.దమయంతి. చెప్పబడిన,

ఫిబ్రవరి 11, 2013 వద్ద 10:40 ఉద.

రచయిత శ్రీ అంబల్ల జనార్దన్ సౌజన్యంతో
నేటి నిజం దిన పత్రిక ఆధ్వర్యం లో
కీ.శే. శ్రీమతి అంబల్ల నర్సవ్వ స్మారక శ్రీ వియజ నామ సంవ త్సర
ఉగాది కథల పోటి – 2013
స్పందించు

ఆర్.దమయంతి. చెప్పబడిన,

ఫిబ్రవరి 11, 2013 వద్ద 10:39 ఉద.

ప్రథమ బహుమతి – రూ. 3,116/-
రెండవ బహుమతి – రూ.2,116/-
మూడవ బహుమతి – రూ.1,116/-
4 ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కరికి రూ.516/- చొప్పున.
నిబంధనలు:
కథలు తెలుగు వారి సామాజిక, కుటుంబ జీవితానికి దగ్గరగా వుండాలి.
1.అరఠావు సైజులో 5 పేజీలు మించకూడదు. కాగితానికి ఒక వైపున మాత్రమే రాయాలి.
2. అనువాదాలు, అనుకరణలు, ఇతర పత్రికలకు పంపబడినవి పరిశీలనలో ఉన్నవి పంపవద్దు. కథ స్వీయ రచన, అముద్రిత, అని స్వదస్తూరీతో వ్రాసిన హామీ పత్రంతో పాటు మీ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను జతపర్చాలి.

3. ప్రచురణకు స్వీకరించని కథలు తిప్పి పంపబడావు.
4. కవరు మీద ‘కీ.శే. శ్రీమతి అంబల్ల నర్సవ్వ స్మారక శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది కథల పోటీ – 2013 ‘ అని వ్రాయాలి.
కథలు పంపవలసిన చివరి తేది: మార్చి 10, 2013.
బహుమతి పొందిన కథలు నేటి నిజం లో ఉగాది సంచిక నుంచి ప్రచురింపబడును.
బహుమతి పొందిన కథలు కాకుండా కొన్ని కథలు సాధారణ ప్రచురణకు తీసుకునే హక్కు నేటి నిజం కు ఉంది. వాటికి ఎలాంటి పారితోషికం ఇవ్వబడదు.
బహుమతి మొత్తం చెక్కు/డి.డి. ద్వారా ఆయా విజేతలకు పంపబడును.
కథలు పంపవలసిన చిరునామా:
నేటి నిజం, ఎస్.ఆర్.టి. -74, ఎస్.బి.ఐ.గాంధీ నగర్ బ్రాంచ్ ఎదురుగా, జవహర్ నగర్, హైదరాబాద్ -20.దరికీ అభివందనాలతో..
ఆర్.దమయంతి.

» Posted By ఆర్.దమయంతి. On February 11, 2013 @ 10:42 am

శుభాకాంక్షలు
00

నమస్తే.
మీరు స్పృసించిన అంశాలు అందర్నీ ఆలోచింపచేస్తాయి అనడం లో ఎలాటి సందేహమూ లేదు. కులం మతం ఆధారం గా నిజానికి ఎవరూ ఎదగలేరు. వాట్లని అడ్డుపెట్టుకుని, గాడ్ ఫాథర్లు గా మారి, దేశ వ్యాప్తం గా గొప్ప నాయకుడని ముద్ర వేసుకున్న నాయకునికి సైతం..వైద్యం చేసి, ప్రాణాలు నిలిపింది ఎవరో కాదన్న సంగతి తెలుసుకునప్పుడు..మనిషి అనే ప్రతి వాని గుండె చాలా అందంగా స్పందిస్తుంది. మానవత్వం, కదలి కమ్మని కన్నీరై పొంగుతుంది.
‘ when people in our society start thinking about society instead of only theselves- avataram will come from ourselves.’
– అన్న మీ మాటలు అక్షర సత్యాలు.
మీ ఇరువురికీ, నా హృదయపూర్వక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
తెలియ చేసుకుంటూ..
శుభాభినందనలతో-
ఆర్.దమయంతి.

» Posted By ఆర్.దమయంతి. On January 3, 2013 @ 11:18 am

ముందుమాట
00

మిత్రులందరూ ఈ కథల పోటీలో పాల్గొనాలని కోరుకుంటున్నాను.
ఇదిగో, పోటీ వివరాలు గల లింక్.
http://www.netinizam.com/Downloads/Edition/10-01-2014_1.pdf

» Posted By ఆర్.దమయంతి. On October 21, 2014 @ 9:44 pm
00

రమ్య భారతి నిర్వహించిన
‘ సొమే పల్లి పురస్కారాలు ‘
చిన్న కధల పోటీ ఫలితాలు

* అత్యుత్తమ కధ రూ. 2500/- అర్హత – రాచమళ్ళ ఉపేందర్, ఖానాపురం హవేలి, * ఉత్తమ కథ రూ. 1500/ ట్రంకు పెట్టె – షేక్ బషీరున్నీసా బేగం, గుంటూరు, * * *
* మంచి కథకు రూ 1000/- సాదృశ్యం – బి.వి.శివప్రసాద్, విజయవాడ.
ప్రత్యేక బహుమతులు రూ 500/- చొప్పున ఎనిమిది మందికి :
1. ఏరుకు దాహం వేసింది – పోలా ప్రగడ జనార్ధన రావు, హైద్రాబాద్
2, మెరిసేటి బంగారమా – వాయుగుండ్ల శశికళ, నాయుడుపేట
3. క్షణం..జీవితం – శ్రీ కంఠ స్ఫూర్తి, కాకినాడ
4. తోడు – సి..హెచ్.వి.బృందావన రావు, విజయవాడ
5. మాకు ఒక పిచ్చి అయ్య కావాలి – ఆర్.దమయంతి, బెంగళూరు
6. శేష ప్రశ్న – కొలపాక శొభారాణి, సిరిసిల్ల
7. మనస్సాక్షి – సాహిత్య ప్రకాశ్, హైదరాబాద్.
8. సేవే కదా జీవిత పరమార్ధం – అమూల్య తెర్లి, విజయవాడ.
విజేతలందరికీ అభినందనలు.

» Posted By ఆర్.దమయంతి. On January 18, 2013 @ 11:31 am

«« Back To Stats Page