Stats

Comments Posted By గంగ

Displaying 1 To 5 Of 5 Comments

అమావాస్య హారర్ కథల, నవలల పోటీ- గడువు పెంపు




0



0

ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతోందండీ బాబూ?
హైద్రాబాదుతో సహా, ఎన్ని ప్రముఖ నగరాల్లో వెతికినా నాకు దొరకలేదు.

» Posted By గంగ On June 9, 2011 @ 10:10 am

హారర్ కథల పోటీ- చిత్ర




0



0

హారర్ నవలల పోటి డేటు కూడా పొడిగింపబడిందాండీ?

» Posted By గంగ On May 9, 2011 @ 7:10 pm

గతజన్మ రహస్యం




0



0

అబ్బో , బలే చెప్పారు.

మరి అలాగైతే, ఒక శవానికి గాలి కొట్టి, ఆక్సీజన్ మాస్కు తగిలిస్తే (ఊపిరి) మళ్ళీ
అది లేచి తిరగాలిగా…జన్మ అంటే, శరీరం, గాలి మాత్రమే అయినప్పుడు, అలా మీరు చేయించగలరా డాక్టర్ గారూ?

చేయించలేకపోతే, మనిషి బ్రతుకుతున్నాడంటే కారణం, ఈ గాలీ, శరీరం కాకుండా ఇంకోటేదో ఉండుంటుంది కదూ? దాన్ని ఏమంటారు? కాస్త ఆలోచించి చెప్పండి చూద్దాం..?

» Posted By గంగ On March 21, 2011 @ 10:37 am




0



0

ఇదేమీ మూఢనమ్మకం కాదు.
సైన్సు ఇప్పుడిప్పుడే తెల్సుకుంటున్న సత్యం…
Many lives many masters – Brian Weiss లాంటి పుస్తకాలు చదివితే ఈ past life regression ఎంత శాస్త్రీయమైన ప్రక్రియో తెలుస్తుంది.

మా టీవీలో చూపించే ప్రోగ్రాం గురించి నాకు తెలీదు కానీ, అనుకుంటే మనం కూడా ఈ అనుభవం పొందవచ్చు. హైద్రాబాదులో న్యూటన్ అనే ఒక హిప్నాటిస్టు ఉన్నారు. ఆయన ఎవ్వరికి కావాలన్నా చేయగలరు.

» Posted By గంగ On March 7, 2011 @ 12:21 pm

లోకబాంధవుడు నారాయణన్ క్రిష్ణన్




0



0

eppaTilAgE swAti anIl^ avArD^ navalala pOTI nirvahistOMdi…
AKari tEdI #31 Dec 2010#

» Posted By గంగ On October 29, 2010 @ 3:54 pm

«« Back To Stats Page