Stats

Comments Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి

Displaying 1 To 30 Of 149 Comments

వ్యంగ్యరేఖలు
00

2) పండుగ వస్తే ట్రావెల్ వాళ్ళకు పండగే పండగ ,ప్రయాణికులకు ఎండుగ

3 ) ఆ విషయంలో దొందూదొందే ఒకరుపెళ్లి చేసుకొని వదిలారు ,మరొకరు పెల్లినే వదిలారు
4 ) అందుకె రక్షణకు ఇద్దరు మంత్రులు ఒకరు హోమ కొరకు ,మరొకరు విదేశాలనుండి రక్షణ కొరకు

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On October 9, 2016 @ 7:42 pm
00

1)ఎవిషయానైనా రాజకీయానికి అనుగుణంగా మలచవచ్చు అని అర్దమైనది

2 )అయోమయరాజకీయం లో వాళ్ళిద్దరూ

3 )రైళ్ళలో వేరే జేబు దొంగ లుండరు, రైల్ వేనే ఓ పెద్ద గజదొంగఐ అన్ని దోచాక
“చిల్లర లేదు నీకు ఇవ్వాల్సిన 10 పైసల బదులు ఈ పది పాలసీలు తీసుకో”-రైల్వే కౌంటర్ క్లార్క్

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On October 9, 2016 @ 8:32 pm
00

1) శవాలుచాలు వేరే సాక్ష్యాలు ఎందుకు రా ?

2 ) పాక్ వారికి అవి కంచెలు కావు .., మంచెలు

3 )పాక్ వారు మేకవన్నె పులులు

4 )నోటితో పొగిడి నొసటితో ఎక్కిరించడం

5 ) ఆడవారి /వాతావరణ శాకావారి మాటలకుఅర్ధాలు వేరులే ? ఔను అంటే కాదనిలే , కాదంటే ఔను,అనిలే ..!!!

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On October 7, 2016 @ 8:12 pm
00

1 ) ఈ ఫైరిగ్లు ఆత్మా రక్షణకే తప్ప కేసుల నిరుపనలకు కాదు

2 )బెంగాల్ లో గడ్డికరిచిన అన్ని పార్టి లు(త్రునాముల్ సింబల్ గడ్డి పూలు)

3 )”అది లేకే పోటికి దిగారు’US ఓటర్

4 )ఔట్ ఐయే వరకు నాట్ ఔట్లతో కొనసాగడం కేసియ్యార్ ప్రత్యేకత

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On October 6, 2016 @ 6:50 pm
00

1) ఖైదీల& రాజకీయుల మద్య ఆ అనుబందం ఎప్పుడూ ఉండేదే

2 )”కొదరు హానికరం అంటారు , మరికొందరు నేరం అంటారు ఏది నిజమో తెలియదు ?”-సందిగ్దం లో ఓ తాగుబోతు

3 )విబేదాలు ఉంటేనే దంపతులు ,లేకుంటే ప్రేమికులు అంటారు

4 )బెంగాల్ లో అన్ని పార్టీ లు ఇప్పుడు గడ్డి(త్రునాముల్ ) కరుస్తూ ఉన్నాయ్

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On October 6, 2016 @ 6:23 pm
00

1) యదారాజా తదా ప్రజా -ఇకపై పాకియులకు ఓటముల పరంపర తప్పదు.

2 )పాక్ చెవిటిది, దానికి భారత్ యుద్ద శంకారావం వినిపించదు

3 )చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం పాకియులకు తెలిసిన విద్య- ఇప్పుడు పాక్వివి నక్క వినయాలు.

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On October 5, 2016 @ 6:41 am
00

1)అన్ని బ్యాన్ చేశాక పాక్ కు యిక బ్యాండ్ వాయిన్చుకోవడమే మిగులుద్ది

2 )రకరకాల వంటలకన్నా ప్రతి ఓటర్ కి ఒక్కొక్క కొబ్బరి కాయ ఇస్తే సరిపోద్ది

3 )పాపం రాహుల్ ఇంతకాలం మోడిని కుడా మన్మోహన్ అనుకున్నాడేమో!

4 )వాళ్ళుకన్నా దొంగలే నయం చేసేది చెప్పి చేస్తారు

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On October 4, 2016 @ 6:16 am

ఎందరో మహానుభావులు
00

అందులో దినకరుడు కుడా ఒకడు

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On October 2, 2016 @ 8:49 pm

వ్యంగ్యరేఖలు
00

1 ఈ సారి బిహార్ లో చీర్స్ తో గాంది జయంతికి ఆహువ్వానం -శుభ పరిణామం

2 ఈ సారి నైరుతి అనడం కన్నా ‘మారుతి’ఋతుపవనం అనడం సబబు

3 ‘”నోర్లు కాదు దుకాణం మూసుకోవాలి కబర్డార్” -మోడీ

4 “విమానం నడిపెవాడికి రాజకియాలు ఎందుకుదుకు?”కామన్ మ్యాన్

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On October 2, 2016 @ 9:11 pm
00

పులిపై సవ్వారి చేస్తే చివరకు దానికే ఆహారం కాక తప్పదు

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 30, 2016 @ 9:52 pm
00

1 )భూమిపై బ్రతికిన వాళ్ళు ఎక్కడైనా బ్రతకొచ్చు

2 )విత్తు ఒకటైతే చెట్టు మరోటి కాదుగా ,
గంజాయి తోటలో తులసి మొక్క ఎదగదు

౩)రైతు కు 4G ,5G 6 ,7 జి లోద్దు -మంచి విత్తనాలు కావాలి

4)తీర్మానాలు పాటించని సార్క్ లెందుకు దండగ

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 30, 2016 @ 9:44 pm
00

1) SOS లకు స్పందిచిన పోలిస్-మంత్రి (దొంగలు పడ్డ 6 నెల్లకు )
2 ) “స్పీచ్ ఈజ్ సిల్వర్ ,సైలెన్స్ ఈజ్ గోల్డ్ -మన్మోహన్(పీకిన క్లాస్ సమ్మరి )
3 ) “చేర్వులు నిండినా కట్టలు తెగలేదు “-కేసియ్యార్(సంతృప్తి )
4 ) “గెలిపిస్తున్నంత వరకు నేను మీతోనే ఉంటా” -బాబు (బరోసా)
5 ) “ఏకాకులైన పాకీలు “- UNO(కనీసం ఇప్పటికైనా తెలిసింది )

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 26, 2016 @ 10:06 pm
00

మరమత్తుల కొరకు ఇంజనీర్లు ఎత్తు/పల్లాలను వేరేగా కొలవనక్కర లేదు
కాలనీ గోడలపై నీల్లగుర్తులు గమనిస్తే చాలు

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 23, 2016 @ 7:33 pm
00

//నీళ్ళు-ఇంజనీర్లు //
————————-
హైదరాబాద్ లోభారి వర్షం
నగర మంతా జలమయం

మరమత్తుల కొరకు
ఇంజనీర్లు ఎత్తు పల్లాలను
వేరేగా కొలవ నక్కర లేదు
బస్తి ఇళ్ళ గోడలపై
నీల్ల గుర్తులను
గమనిస్తే చాలు

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 22, 2016 @ 7:42 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రభూమి
00

పెద్దలకు తద్దినాలు పెట్టినట్టు -రోజు ఎదో ఒక దినం -ఆ దినానికి తగ్గట్టు మాట్లాడక తప్పదు

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 20, 2016 @ 8:53 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

ఫిరాయింపు అన్నది ‘కేన్సర్ ‘ లాంటిది అది వ్యక్తులకేకాదు , వ్యవస్థలకు కుడా సోకుతుంది

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 18, 2016 @ 8:08 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

అటాచ్ మెంట్ పార్టి మీద కన్నా కుర్చీ మీద ఎక్కువ -పార్టీలోకి మల్లి రావచ్చు – కుర్చీ పోతే మళ్ళి రావడం కష్టం

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 18, 2016 @ 8:15 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

ట్రాఫిక్ లో ఇరుక్కున్నారా ,లేక నీళ్ళల్లో కొట్టుక పోయ్యారా నిజం చెప్పండి

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 18, 2016 @ 8:24 pm

వ్యంగ్యరేఖలు-ఆంధ్రభూమి
00

అప్పుల్లో ఉన్నవాళ్ళను వెతికి వాళ్ళ ఇంటికి అతిదిగా వెళ్ళడం, ఇదో రకం రాజకీయం

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 18, 2016 @ 8:34 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

నేను కుడా అవుట్ సైడర్ను కాదు అధ్యక్షులవారి దూరపు బంధువు.. యొక్క దూరపు… బంధువును -ఓ అవకాశం ఇస్తే నేను కుడా దగ్గరి భంధువు నౌతా

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 18, 2016 @ 8:43 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

‘ఆకులు నాకే వాళ్లకు మూతులు నాకే వాళ్ళు తోడు ఉంటారట ‘

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 18, 2016 @ 9:11 pm

వ్యంగ్యరేఖలు- సాక్షి
00

ఈఏడు స్వయానా వరున దేవుడే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 15, 2016 @ 6:59 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

మా కోర్కెలు తీర్చే వాడే మాకు అసలైన వినాయకుడు

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 15, 2016 @ 7:02 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రభూమి
00

కాపాడుకోవాల్సింది మీమీ కుర్చిలను కాదు బజారుల్లో బుగ్గిపాలౌతున్న వందలాది వాహనాలను

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 15, 2016 @ 7:07 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

భారతీయులo అలానే అనుకుంటూ … గోటితో పోయ్యే దాన్ని గొడ్డళ్ళ దాకా తెచ్చుకున్నాం

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 15, 2016 @ 8:32 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

అతి వేగంగా వెళ్లి చచ్చిన వారికి ఇన్స్యురెన్స్ కవర్ ఉండదని కుడా ఎనవుంస్మెంట్ ఉండాలే

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 15, 2016 @ 5:43 am

వ్యంగ్యరేఖలు- సాక్షి
00

భారత దేశంలో జనాబా తగ్గుదలకు ముందు ముందు కుటుంభ నియంత్రణలు పాటించ నక్కరలేదు, అస్తవ్యస్త భారత జలవిదానాలు చాలు

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 15, 2016 @ 5:51 am

వ్యంగ్యరేఖలు- ఆంధ్రభూమి
00

ప్రజల్లోకి వెళ్ళడం కన్నా , వ్యతిరేకించే నాయకులకు ప్యాకెట్లు పంచితే ఫలితం ఉంటది

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 15, 2016 @ 6:10 am

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

నా ఆభరణాలను దొంగిలించే దొంగలనే పట్టలేక పోతున్నారా భక్తా

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 11, 2016 @ 11:49 pm

వ్యంగ్యరేఖలు- సాక్షి
00

ప్రత్యెక హోదా కావాలని లోకేష్ తో చెప్పిస్తే ? ఫలితం ఉంటాదేమో !

» Posted By నంద్యాల లక్ష్మా రెడ్డి On September 11, 2016 @ 11:57 pm

 Page 1 of 5  1  2  3  4  5  » 
«« Back To Stats Page