Stats

Comments Posted By పి.వి.రమణారావు

Displaying 1 To 5 Of 5 Comments

వ్యంగ్యరేఖలు-ఆంధ్రజ్యోతి
00

ఆ కాలంలో నెహ్రూ జాకెట్ పేరొందలేదా? నెహ్రూకుటుంబ భజన కాంగ్రెస్సేయుల నరనరాల్లో జీర్ణించుకుపోతే తప్పులేదుకాని, త్రివర్ణపతాకంలోని పైరంగు దుస్తుల్ని వాడితే మతసామరస్యానికి ముప్పా?
పి.వి.రమణారావు

» Posted By పి.వి.రమణారావు On November 6, 2015 @ 7:22 am

ఎందుకింత మోడి
00

భారతదేశవాసులు తమ మతసహనం వలనే రోకళ్లను తలకు చుట్టుకొన్నారు.అత్యున్నత స్థానాలలో పదవుల నలంకరించిన యితర విశ్వాసాల స్త్రీ పురుషులను కుహనామేధావులు విస్మరించడం విచారణీయం.
రమణరావు పి.వి.

» Posted By పి.వి.రమణారావు On November 5, 2015 @ 6:21 am

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

పార్లమెంట్ కీ, అస్సెంబ్ల్లీలకి కాలుష్యం అవి ముందుకు జరగకుండా అయినదానికీ, కానిదానికీ నిరసనలు తెలుపుతూ, రాద్ధాంతం చేస్తూ అడ్డుపడే ప్రతిపక్షాలే!
రమణరావు పి.వి.

» Posted By పి.వి.రమణారావు On November 5, 2015 @ 6:10 am

వ్యంగ్యరేఖలు- సాక్షి
00

పదేళ్ళ లింకు సాధించి తెచ్చుకున్న తలనొప్పి యిది. కుటుంబాలని వీడి సరిహద్దులలో దేశసేవ చేసే వీరజవానులను చూసి ఉద్యోగులు బుద్ధి తెచ్చుకొని వెంటనే కదలడం గౌరవప్రదంగా ఉంటుంది.
రమణరావు పి.వి.

» Posted By పి.వి.రమణారావు On November 5, 2015 @ 6:35 am

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

మద్యభూమి మనదేశం సదాస్మరామీ! ప్రభుత్వాలకి అన్నపూర్ణ మద్యమేసుమీ!
రమణరావు పి.వి.

» Posted By పి.వి.రమణారావు On November 5, 2015 @ 6:26 am

«« Back To Stats Page