Stats

Comments Posted By పి.వి.రమణ రావు

Displaying 1 To 30 Of 49 Comments

‘చిల్లు’గవ్వలు




0



0

It is a sad state of affairs that even the so called intelligentsia in congress still believe that a Nehru/Gandhi Brand is necessary to win the elections.
P.V.Ramana Rao

» Posted By పి.వి.రమణ రావు On January 22, 2017 @ 6:30 am

నివాళిః నేతాజీ




0



0

When Gandhi agreed for the division of the country under pressure from Nehru neither Bose nor Patel mattered!
Past political history is only for armchair reading.
P.V.Ramana Rao

» Posted By పి.వి.రమణ రావు On January 22, 2017 @ 6:38 am

అంకుశం




0



0

This is a ka – kaa game! The rest are mute witnesses. Burning the national property Ratnachal Express is an harsh evidence!
P.V.Ramana Rao.

» Posted By పి.వి.రమణ రావు On January 22, 2017 @ 6:48 am

ఇక సెలవ్ – సారంగ వారపత్రిక




0



0

Touch of currency and books are entirely different from cashless transactions and paperless books!
P.V.Ramana Rao

» Posted By పి.వి.రమణ రావు On January 20, 2017 @ 9:54 am

ఇది కథ కాదు




0



0

It is really a sad commentary that flesh trade has become a means for livelihood for rouges in the global community. Every responsible citizen should condemn such activities and they should be inspired by the courageous step taken by Tejaswani and Sivani. Hats off to them!
P.V.Ramana Rao

» Posted By పి.వి.రమణ రావు On January 20, 2017 @ 10:06 am

మన చరిత్ర




0



0

Tracing old history unfortunately is confined only to rock inscriptions and archaeological digs and hazy interpretations there on. Ancient poets of our country wrote many priceless books on palm leaves but never bothered to record history in proper perspective, excepting the dedication of their literary works to their kings in rule. I think they never gave any references to Salivahana Saka. The periods of poets are often connected with the kings’ which in turn are connected with rock inscriptions!
P.V.Ramana Rao

» Posted By పి.వి.రమణ రావు On January 20, 2017 @ 11:53 am

మరో మండేలా




0



0

Rivera is to be released in the coming May as per Obama’s orders. He could have given these orders quite earlier but just not before stepping out of his office. What Trump will do is to be seen. Migrations and fights for rights go hand in hand over a period of time and it is always a migraine for the host country. Fight of Srilankan Tamils is a case history!
P.V.Ramana Rao

» Posted By పి.వి.రమణ రావు On January 20, 2017 @ 10:26 am

నిత్య వసంత కళాకారుడు




0



0

Honestly speaking I heard about him for the first time through this website. Salutations to such a great artist.
P.V.Ramana Rao.

» Posted By పి.వి.రమణ రావు On January 20, 2017 @ 10:35 am

సంస్మరణః ఎన్టీఆర్




0



0

Thanks
Ramana Rao

» Posted By పి.వి.రమణ రావు On January 19, 2017 @ 8:25 pm

‘కుమ్ముడు’లో క్రీడాస్ఫూర్తి




0



0

Wrestling is a sport while boxing is a violent sport just like cockfights.
P.V.Ramana Rao

» Posted By పి.వి.రమణ రావు On January 17, 2017 @ 7:27 am

మహా భరతకుడ్యం




0



0

It is really a wonderful discovery. Archaeology department should preserve it as a national monument.
P.V.Ramana Rao

» Posted By పి.వి.రమణ రావు On January 17, 2017 @ 7:34 am

ప్రచ్ఛన్నంలో ఉచ్ఛనీచాలు




0



0

No problem! Geological estimates of ages by different scientists differ by millions of years! Financial estimates of projects are getting enhanced by more than 50% in consequent years even before the project starts. 2 out of 4 is fifty percent and 50 lakhs out of one crore is also fifty percent. We have to console ourselves with percentages but not actuals!
P.V.Ramana Rao

» Posted By పి.వి.రమణ రావు On January 16, 2017 @ 10:24 pm

పెద్దాపురంలో తొలి తిరుపతి




0



0

పెద్దాపురం మా స్వగ్రామమైనా ఈ విషయం ఇప్పుడే తెలిసింది. దృష్టికి తెచ్చిన రాహుల్, వసుంధరలకు ధన్యవాదాలు.
పి.వి.రమణ రావు.

» Posted By పి.వి.రమణ రావు On December 31, 2016 @ 7:35 pm

పొగతో నాస్తి కాలుష్యం




0



0

ప్లాస్టిక్ వాడకం మీద ఎన్ని నిబంధనలను తీసుకొచ్చినా అమలు జరగటల్లేదు. జనాలు సహకరిస్తేకాని ఏదీ సక్రమంగా జరగదు. ఈ సందేశంతో సినిమాలు వచ్చిన దాఖలా లేదు.
పి.వి.రమణరావు.

» Posted By పి.వి.రమణ రావు On December 30, 2016 @ 7:34 am

మండూక విన్యాసం




0



0

పటిష్ఠమైన భావజాలం లేక కేవలం పదవికోసం ప్రాకులాడే నాయకులున్నతకాలం సమీకరణాలు మారుతూ వ్యవస్థ కప్పలతక్కెడ వ్యవహారంలాగే ఉంటుంది.కంపెనీల బోర్డు సమావేశాలు కూడా ఇందుకు అతీతం కాదు.
పి.వి.రమణరావు

» Posted By పి.వి.రమణ రావు On December 30, 2016 @ 7:00 am

వ్యంగ్యరేఖలు




0



0

గత ఏభైరోజులుగా రాజకీయనాయకులకు, ప్రసారవాహినులకు, వార్తాపత్రికలకు,వ్యంగ్య రచయితలకు,వ్యంగ్యచిత్రకారులకు పండగరోజులు!ఎంతటి సంచలనమెంతటిసంచలనం!!.మనం 1971 యుద్ధంలో పాకిస్తాన్ సరిహద్దులలోకి పది కిలోమీటర్ల దూరంవరకు చొచ్చుకు పోయి,తొంభైవేలమంది పాక్ సైనికులను యుద్ధఖైదీలుగా బంధించిన తదుపరి, ఆక్రమించిన ప్రాంతాన్నీ, బంధించిన సైనికుల్నీ వదిలేసినప్పుడుకూడా ఇంతటి సంచలనం కలగలేదు!
పి.వి.రమణారావు.

» Posted By పి.వి.రమణ రావు On December 28, 2016 @ 9:55 pm

గిరిజా వైద్యనాధన్ – పరిచయం




0



0

శశికళమ్మగారి రాజకీయాలకి నిలబడే సాహసము కలుగు గాక!
పి.వి.రమణ రావు.

» Posted By పి.వి.రమణ రావు On December 27, 2016 @ 1:46 pm

జయహో కూచిపూడి




0



0

గుంపులో గోవిందాలాంటి కార్యక్రమాలు గిన్నీస్ రికార్డులకి ఎక్కడం సాధారణమే!
పి.వి.రమణారావు.

» Posted By పి.వి.రమణ రావు On December 27, 2016 @ 1:53 pm

ఎక్కడికి పోతావు చిన్నవాడా- చిత్రసమీక్ష




0



0

మీ సమీక్ష చిత్రంలోని అన్నికోణాలనీ/అంశాలనీ స్పృసిస్తూ సమగ్రంగా ఉంది. అభినందనలు.మధ్యమధ్యలో చిన్నతారలతో ఇలాంటి కథాబలం గల చిత్రాలు వస్తున్నా వాటికి నగరాల్లో తగినంత సమయం ఇచ్చే థియేటర్లు దొరకటల్లేదు.
పి.వి.రమణరావు

» Posted By పి.వి.రమణ రావు On December 25, 2016 @ 7:56 am

అప్పుడు అన్నమాట ఇప్పుడు ఉన్నమాట




0



0

ఏమాటకామాటే చెప్పుకోవాలి. పాలకవర్గంలో నలుగురు కుటుంబసభ్యులున్నా రాష్ట్రశ్రేయస్సుకోసం విద్యాధికులైన వారు చేస్తున్న ప్రయత్నాలు, ఫలితాలు కనబడుతున్నాయి. కె.సి.ఆర్. చేపట్టిన యాదగిరిగుట్ట పునరుద్ధరణ, కాస్త చాదస్తంగా కనిపించినా చేసిన యాగాలూ,చేయిస్తున్న సంప్రదాయక గృహప్రవేశలూ అవీ హైందవ సంస్కృతిని ఉద్ధరించే సూచికలుగా కనబడ్తున్నాయి. ఇది హర్షణీయం.
పి.వీ.రమణారావు.

» Posted By పి.వి.రమణ రావు On December 25, 2016 @ 7:10 am

కాలాతీత క్రికెటర్




0



0

కేవలం కొన్నిదేశాలకే పరిమితమైన ఈ క్రికెట్ జాతీయమైన ఎన్నో క్రీడలని చీకట్లపాలు చేసింది. ఎంతోమంది గొప్పక్రికెట్ క్రీడాకారుల జీవితచరిత్రలను చదివితే పట్టుదల-సాధనల ప్రాముఖ్యత అవగాహనకొస్తుంది. ఈ సత్యం ప్రతి రంగానికీ వర్తిస్తుంది.
పి.వి.రమణారావు.

» Posted By పి.వి.రమణ రావు On December 25, 2016 @ 7:21 am

ముల్లుని ముల్లుతో….




0



0

ఓట్లపందేరంలో పట్టుబడిన దోషుల్ని కూడా శిక్షించడానికి తెగువచూపించలేని మన ప్రభుత్వాలు ఎంతో నేర్చుకోవాలి.
పి.వి.రమణారావు.

» Posted By పి.వి.రమణ రావు On December 23, 2016 @ 9:56 am

నగదు రహితం- ఒక స్పందన




0



0

పల్లెపల్లెలా సాధ్యం కాకపోయినా కనీసం పట్టణప్రజల్లో అధికశాతం నగదురహిత ఆర్థిక లావాదేవీలకు అలవాటు పడితే దేశానికి మంచిదే. అయితే సైబర్ నేరాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరంకూడా ఉంది. ఎందుకంటే ఒక చట్టాన్ని తీసుకొస్తే దానికి తూట్లుపొడిచే నేరస్తులకీ, భయపడని మొండి ఘటాలకీ దేశంలో కొదవలేదు.కోట్లాది కొత్తనోట్లని సేకరించిన బడాబాబులు ఓ తార్కాణం. అయినా అయినదానికీ, కానిదానికీ భయపడితే ఏ చట్టమూ,మార్పూ తీసుకురావడం సాధ్యం కాదు.కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు కలిగినా మంచే జరుగుతుందని ఆశిద్దాం.
పి.వి.రమణ రావు.

» Posted By పి.వి.రమణ రావు On December 23, 2016 @ 10:22 am

కిందపడిన ‘పై’చేయి




0



0

నైతికత కలియుగధర్మo కాదని పూర్వీకులు ఏనాడో చెప్పారు. కరవాటం కరనాటక కే కాదు దేశమంతా,ప్రపంచమంతా వ్యాపించిన కారుమబ్బు. దేవస్థానాలుకూడా అతీతంకాదు. అవినీతి వ్యవస్థీకరణం చెందిన ప్రపంచధోరణి అని ఇందిరమ్మ ఏనాడో చెప్పింది కదా?
పి.వి.రమణారావు.

» Posted By పి.వి.రమణ రావు On December 22, 2016 @ 10:11 am

నవ యువ క్రికెట్ తార కరుణ్ నాయర్




0



0

ఎన్నో అపజయాలున్నా టెండూల్కర్ లా అందరికీ వరస అవకాశాలు లభించవు. లక్ష్మణ్ ఓ ఉదాహరణ. నాయర్ కి మంచి భవిష్యత్ ని ఆశిద్దాం.
పి.వి.రమణరావు

» Posted By పి.వి.రమణ రావు On December 22, 2016 @ 10:25 am

సాహితీ వ్యాసాలు (ఆంధ్రభూమి)




0



0

ధన్యవాదాలు.
పి.వి.రమణారావు

» Posted By పి.వి.రమణ రావు On December 23, 2016 @ 9:20 am




0



0

తెలియని ప్రశ్నలకి పరీక్షల్లో విద్యార్థులు రాసే సమాధానాలు కూడా సాహిత్యమేనని నా అనుభవపూర్వకమైన అభిప్రాయం.
పి.వి.రమణరావు.

» Posted By పి.వి.రమణ రావు On December 22, 2016 @ 10:48 am

లంచాలు లక్ష కోట్లు




0



0

పెద్దనోట్లు రద్దయి సామాన్యులు ఇక్కట్లపాలైనా, కోట్లవిలువచేసే కొత్తనోట్లకట్టలు అవినీతి అధికారులద్వారా పొందిన అవినీతిపరుల వివరాలు బయటపడ్తున్నాయి. ఇదో పార్శ్వసత్ఫలితంగా భావించవచ్చు. పరిస్థితులు చక్కబద్తోన్న సూచనలు కనబడ్తున్నాయి.
పి.వి.రమణారావు.

» Posted By పి.వి.రమణ రావు On December 19, 2016 @ 7:40 am

వీరాభిమాని




0



0

మనదేశంలో వీరాభిమానులకీ, ఏ ఎండకాగొడుగు పట్టేవారికీ కొదవలేదు. దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో అభిమానసంఘాలపేరిట చదువులు కొండెక్కించేసుకొన్న విద్యార్థులెందరో! కాంగ్రెస్ నేతలు నెహ్రూగారి మునిమనవడికి ఇంకా
దాసోహామంటున్నారు. తమిళతంబిలు జయలలిత నెచ్చెలి శశికళ ముందు బారులు తీర్చి నమస్కారాలు పెట్టే దృశ్యం నెట్లో చక్కర్లు కొడ్తోoది.భారత్ విజయమే లక్ష్యమైతే గౌతమ్ కి ధోనీ కానీ, కొహ్లీ కానీ కనబడకపోవడం చిరంజీవి సినిమాకోసం ఎదురుచూసే తెలుగు వీరాభిమానుల పిచ్చిలాంటిదే!
పి.వి.రమణ రావు.

» Posted By పి.వి.రమణ రావు On December 16, 2016 @ 9:00 am

సంశోధన- పరిశోధన పత్రిక




0



0

విశ్వవిద్యాలయాల్లో తెలుగులో పి.హెచ్ డి కోసం కోనసీమరచయిత కొత్తబాలాకుమారి కథల మీద ప్రకాశం జిల్లా పాత పరమేశ్వరం సిద్ధాంతవ్యాసాలు సమర్పించే రోజులు. సంశోధన ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందామ్.
పి.వి.రమణ రావు.

» Posted By పి.వి.రమణ రావు On December 16, 2016 @ 9:09 am

 Page 1 of 2  1  2  » 
«« Back To Stats Page