Stats

Comments Posted By మూర్తి

Displaying 1 To 5 Of 5 Comments

వేదాలూ- గోమాంసభక్షణ
00

ముతేవి రవీంద్రనాథ్ గారూ, కమల్ హసన్ గారు , మనం , ఏమి అర్హత వుందో మాకే తెలియదు. ఇంక ఇన్ని విషయాలు మాటలాడే హక్కు మనకుందా ? అని ప్రశ్నించు కోవాలి . ఈ సమాజం లో , ఈ కులంలో పుట్టాం గనుక మాటలాడే హక్కు ఉంది అనుకుంటే పొరపాటు. విద్యాలయాలలో చదివాం , డాక్టరేట్ లు పొందడం , మేధావులం అని మనకి మనమే నిర్ణయిచుకొని . మన ఆలోచన విధానానికి ఒక ఇజం జోడించి , మనకు నచ్చిన కొంత మందిని వెనకేసుకొని ఇష్టం వచ్చి నట్లు మాటలాడడం , ఈ మద్య కాలం లో ఫాషన్ అయ్యింది. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం,ఇత్యాదుల గురించి గురించి మాటలాడాలంటే ఆయా శాస్త్రం ల లో నిష్ణాతు లై వుండి ధ్రువ పత్రం కలిగి వుండాలి ఉండాలి. కాని మతం గురించి , పురాణాల గురించి , మత గ్రందాల గురించి , దేవుడి గురించి మాటలాడడానికి ఏ జ్ఞానం అవసరం లేదు . ఈ దేశంలో పుట్టడడమే అర్హత . ఎందుకంటే మనది అంత గొప్ప ప్రజాస్వామ్యం. పురాణాల ప్రకారం పరుషుడు ఎక్కువ అమంది బార్యలను కలిగి ఉండవచ్చు, ఎక్కువ మంది పిల్లల్ని కనవచ్చు , బ్రహ్మ కర్దముడికి చెప్పాడు(భాగవతం), దశరధుడు భార్యలను కలిగి వున్నాడు (రామాయణం) కృష్ణుడు , అర్జునుడు , భీముడు, పండు రాజూ ( భారతం ) కాని ఇప్పుడు మనం చట్టాలు చేసుకున్నాం (భారత దేశం లో మాత్రమే) స్వచందం గా అమలు చేసుకుంటున్నాం , కాని బ్రాహ్మణుల గురించి వారి ఆచార వ్యవ హారాల గురించి ఎవరైనా తర్కిశ్తే , వారి వ్యతిరేకులకు దానిలో అర్ధం కనిపిస్తుంది , మేధావి బయటికి వస్తాడు చర్చిస్థాడు, హిందూ మతం గురించి వారి ఆచార వ్యవ హారాల గురించి ఎవరైనా తర్కిశ్తే వారి వ్యతిరేకులకు దానిలో అర్ధం కనిపిస్తుంది , మేధావి బయటికి వస్తాడు చర్చిస్థాడు. అదే ముస్లిం గురించి కార్టూన్ వస్తే వాడు “చస్తాడు” మిగతా వారు ఆలోచించ దానికే భయ పడతారు.ఒక్కొక్క సారి అదే కరక్టేమో అని పిస్తుంది ఇది అందరు భుద్ది జీవులు ఒక సారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎవరీ అలవాట్లు వారివి అని వ్యాస కారత్ భావిస్తే , మగపిల్లలు ఆడపిల్లల్ని రేప్ చేస్తే అది పెద్ద తప్పు కాదు దానికి పెద్ద శిక్ష ఎలా వేస్తారు అని ఒక ప్రాంతానికి చెందిన , చట్టాలు చేసే స్థాయిలో ఉన్న పెద్ద మనిషి అంటే, వారి ప్రాంతం లో అది “వారి అలవాటు ” అని వ్యాస కర్త వారిని సమర్దిస్తారా ? బ్రాహ్మణులను కించ పరచడానికి అందరికి (మేధావులకు) హక్కులు వున్నాయి ఎందుకంటే వ్యతిరేకించి వారు(బ్రాహ్మణులు) ఏమి చెయ్యలేరు . హిందూ మతం గురించి కించ పరచడానికి కొంత మంది(మేధావులు)ఎందుకంటే హిందువులు వారిని ఏమి చెయ్యరు అనే దైర్యం . అంతకంటే గొప్ప విషయం ఏమి లేదు. ఇంత ఆదునిక యుగం లో చెయ్య వలసిన ఎన్నో పనులుండగా మేధావులకు ఇలాంటి విషయాల మీద ప్రత్యేక శ్రద్ద ఎందుకో ? ఇంత కూలంకషంగా వేదాలు చదివి అర్ధం చెప్పే వారు , అదే వేదాలలో వారికి మంచి విషయాలు ( మనుషులకు ఉపయోగ పడేవి)కనపడ లేదా ? అవి చదివి అందరకి చెప్పొచ్చు కదా ? అంటే మంకు కావలసిన విషయాలను మంకు అనుగుణం గా మలచుకొని , కొంత మందికి చెప్పి మనం మేధావుఅలం అని ట్యాగ్ పెట్టుకోవాలని తాపత్రయం . బ్రాహ్మణుల గురించి చెప్పడానికి బ్రాహ్మణ కులం లో పుట్టడం అర్హతా ? బ్రాహ్మణ కులంలో పుట్టి అస్సలు వేదాలే చదవని వారు వాటి గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు . ఈ విషయం అందరకి తెలుసు . అలాగే ఆకులం లో పుట్టాక పోయినా వేదాలు , ఉపనిషద్ లు చదివి అద్వైత ప్రవచనాలు చేసే గురువులూ వున్నారు , మరి వారిని ఎందుకు సంప్రదించరు ? సినిమా వారు ఈ మద్య కాలం లో మహా జ్ఞానులై పోయారు , అన్నిటి గురించి వారికి వచ్చిన రీతిలో వారు చెప్తారు , దాని మీద మరొక జ్ఞానీ స్పందిస్తారు. ఇది అంతు లేని తంతు . ఇలా రాసుకుంటూ పోతే నేను కూడా ఒక వ్యాస కర్త అయి పోతానేమో అని భయం . ఏమీ తెలియని నేనే ఇంత రాస్తే …. మేధావి నయినానేమో అనిపిస్తుంది

» Posted By మూర్తి On May 23, 2015 @ 6:11 pm

అలనాటి చిత్రం- ప్రేమించి చూడు
00

అమ్మగారివే ఏడువారాల నగలు వున్నాయి అంటే , రేలంగి : అబ్బో బాగాగారు లక్షల విలువ చేసే మాట అన్నారు. చలం సినిమా కధ చెబుతుంటాడు : బోరున వర్షం ఆ పిల్లవాడు వర్షంలో తడుస్తున్నాడు , రోడ్డుపక్కన ఉన్న కుక్క జాలి గ చూసింది. కుక్క ఎందుకు జాలిగా చూసింది ? చిన్నప్పుడు దానికి బిస్కెట్ పెట్టేడులే ( అడ్జేస్త్మెంట్).

» Posted By మూర్తి On May 23, 2015 @ 12:59 pm

నియమానికి లెక్కుండాలి, తిక్క కాదు….
00

మంచి వార్త , ఒకటి వినోద్ కుమార్ గారి నిజాయితి , రెండు అమ్మాయి అర్హత /ప్రజ్ఞా . అన్నిటికంటే ఆంధ్రజ్యోతి వారి గాలి స్వాభిమానం , వెరసి బాగుంది

» Posted By మూర్తి On May 21, 2015 @ 12:28 pm

మతాంధం
00

కంచే అయిలయ్య గారి ముత్తాత గారు , మా ముత్తాత గారు ప్రజాస్వామ్య వాదులో కారో ? మాకే తెలియదు. ఇంక ఇన్ని విషయాలు మాటలాడే హక్కు మనకుందా ? అని ప్రశ్నించు కోవాలి . ఈ సమాజం లో , ఈ కులంలో పుట్టాం గనుక మాటలాడే హక్కు ఉంది అనుకుంటే పొరపాటు. విద్యాలయాలలో చదివాం , డాక్టరేట్ లు పొందడం , మేధావులం అని మనకి మనమే నిర్ణయిచుకొని . మన ఆలోచన విధానానికి ఒక ఇజం జోడించి , మనకు నచ్చిన కొంత మందిని వెనకేసుకొని ఇష్టం వచ్చి నట్లు మాటలాడడం , ఈ మద్య కాలం లో ఫాషన్ అయ్యింది. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితం,ఇత్యాదుల గురించి గురించి మాటలాడాలంటే ఆయా శాస్త్రం ల లో నిష్ణాతు లై వుండి ధ్రువ పత్రం కలిగి వుండాలి ఉండాలి. కాని మతం గురించి , పురాణాల గురించి , మత గ్రందాల గురించి , దేవుడి గురించి మాటలాడడానికి ఏ జ్ఞానం అవసరం లేదు . ఈ దేశంలో పుట్టడడమే అర్హత . ఎందుకంటే మనది అంత గొప్ప ప్రజాస్వామ్యం

» Posted By మూర్తి On May 23, 2015 @ 1:36 pm

హిందూత్వంపై ఒక ఏకపక్ష వాదం
00

శాస్త్రం కూలంకుషంగా చదవలేక , అర్ధం చేసుకొనే జ్ఞానం లేక, సూక్ష్మం చెప్పే వారి మీద సదభిప్రాయం లేక , ప్రతి పదానికీ సొంత నిర్వచనం కనిపెట్టి , ఆ నిర్వచనం ఆధారం చేసుకొని పెద్ద విశ్లేషణ చేసి, మూలాలు కనిపెట్టినట్లుగా వర్ణిస్తూ , దానికి పలితాలు కూడా తనదైన శైలిలోవర్ణిస్తూ, చివరాకరిగా దానికొక సమాధానం కూడా చెప్పేసి , ఎవరికీ వారే సిద్దాంత వేత్తలుగా , మేధావులుగా చలామణి అవుతూ, శాస్త్రం కూలంకుషంగా చదవలేక , అర్ధం చేసుకొనే జ్ఞానం లేక, సూక్ష్మం చెప్పే వారి మీద సదభిప్రాయం లేని తమని అనుసరించే వర్గాలని తమ భావ జాలం తో ఆకట్టుకొనే వర్గం సమకాలీన సమాజం లో ఎక్కువైంది. ఆర్టికల్ చదివిన తరువాత అర్దమైనది షరా మామూలే

» Posted By మూర్తి On February 7, 2015 @ 11:51 am

«« Back To Stats Page