Stats

Comments Posted By వసుంధర

Displaying 1 To 30 Of 438 Comments

బాహుబలిః ది కంక్లూజన్ – చిత్రసమీక్ష
00

Thanks for your opinion. please send your valuable feedback via email in case the comments portion is not functioning properly.

» Posted By వసుంధర On May 28, 2017 @ 2:51 pm

పిల్లల్ని ఇలా పెంచొచ్చుగా!
00

ఈ అంశంపై మీ స్పందన….

» Posted By వసుంధర On April 8, 2017 @ 5:28 pm

కవితల పోటీ- నెలవంక నెమలీక
00

మావద్ద ఫలితాలు లేవు. ఎవరివద్దనైనా ఉంటే పంపగలరు.

» Posted By వసుంధర On August 22, 2017 @ 7:27 pm
00

తప్పకుండా చెయ్యొచ్చు.

» Posted By వసుంధర On August 10, 2017 @ 7:41 pm
00

మాకు అందిన వెంటనే తెలుపగలం.

» Posted By వసుంధర On August 3, 2017 @ 3:48 pm

కథల పోటీ ఫలితాలు- నెలవంక నెమలీక
00

ధన్యవాదాలు. మీ కథ ఉపాధ్యాయ కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించబడింది. అభినందనలు.

» Posted By వసుంధర On February 17, 2017 @ 7:30 pm

కథల పోటీ ఫలితాలు- ఉపాధ్యాయ
00

లభించగానే తప్పక అందజెయ్యగలం.

» Posted By వసుంధర On February 7, 2017 @ 8:14 pm

సంస్మరణః ఎన్టీఆర్
00

vary good analysis.

» Posted By వసుంధర On January 19, 2017 @ 4:45 pm

ఎక్కడికి పోతావు చిన్నవాడా- చిత్రసమీక్ష
00

ధన్యవాదాలు.

» Posted By వసుంధర On December 25, 2016 @ 3:21 pm

సాహితీ వ్యాసాలు (ఆంధ్రభూమి)
00

అపూర్వం, అర్థవంతమైన నిర్వచనం.

» Posted By వసుంధర On December 22, 2016 @ 3:04 pm

OT time for MLN: Sirisampadalu
00

the movie is available on you tube. you may click the link given here: https://www.youtube.com/watch?v=8r1mFuKd6NE

» Posted By వసుంధర On December 4, 2016 @ 1:49 pm

కథల పోటీలు- సాహితీకిరణం
00

బహుశా లేదు.

» Posted By వసుంధర On October 29, 2016 @ 8:50 pm

కథల పోటీ ఫలితాలు (సాధారణ ప్రచురణ)- ఆంధ్రభూమి
00

ధన్యవాదాలు.

» Posted By వసుంధర On October 17, 2016 @ 10:40 am
00

thank you very much.

» Posted By వసుంధర On October 17, 2016 @ 10:37 am

కథల పోటీలు- శ్రీవాణి పలుకు
00

మాకు సమాచారం ఆలస్యంగా అందింది. ఈ మెయిల్లో తీసుకోరు. సమయం చాలదనుకుంటే కొరియర్లో పంపడం మినహా వేరే ఉపాయం లేదు. లేదూ 8019622396కి (ఈ నంబరు కూడా విషయసూచికలో ఉంది) ఓన్ చేసి కూడా కనుక్కోవచ్చు. లబ్దప్రతిష్ఠులూ, ఔత్సాహికులూ అన్నదానికి నిర్వాహకుల నిర్వచనమేమిటో మాకూ తెలియదు. నిన్న సెప్టెంబర్ శ్రీవాణి పలుకు కవరు, విషయసూచిక – వేరే టపాలో ఇచ్చి ఉన్నాం. అందులో శ్రీవాణిపలుకుకి రచనలు పంపవలసిన చిరునామా ఉంది. మీ సౌకర్యంకోసం ఆ టపాలో అది కూడా జతపర్చాము. మీకు మా శుభాకాంక్షలు.

» Posted By వసుంధర On September 27, 2016 @ 5:47 pm

సంస్మరణః అక్కినేని
00

very honest and realistic comment.

» Posted By వసుంధర On September 20, 2016 @ 6:33 pm

జ్యోత్స్నస్మారక కవితల పోటీ
00

ఈ మెయిల్ ద్వారా పంపే సదుపాయం లేదని చెప్పారు.

» Posted By వసుంధర On September 8, 2016 @ 3:17 pm

జపాన్‍లోనూ ఇంతేనుట!
00

population is less. people are educated. discipline is the way of life. and all the more life is more important than living. that is japan. if they are satisfied by making sure that there’s no one hanging out of the train – what message an ordinary indian citizen should take!

» Posted By వసుంధర On August 28, 2016 @ 10:09 am

అలనాటి చిత్రం ఇలవేలుపు
00

కొన్ని టపాలు పత్రికల వాళ్లు అంతర్జాలంలోనుంచి తొలగంచగానే అక్షరజాలంలోనూ మాయమౌతున్నాయి. ఆసక్తి ఉన్నవారు టపా ఉంచిన 3-4 రోజుల్లో డౌన్‍లోడ్ చేసుకుని దాచుకోవడం ఉత్తమం. మేము డౌన్‍లోడ్ చేసి ఉంచుకుని అక్షరజాలంలో ఉంచితే అప్పుడవి మాయమౌతున్నాయి. సమయం చిక్కినప్పుడు అలా చేస్తున్నాం.

» Posted By వసుంధర On September 28, 2016 @ 5:22 pm

కథల పోటీలు- రేపటికోసం
00

ఇంకా తెలియదు కానీ, బహుశా వచ్చే నెలలో రావచ్చు.

» Posted By వసుంధర On September 16, 2016 @ 12:29 pm
00

ఇంకా తెలియదు.

» Posted By వసుంధర On July 11, 2016 @ 6:57 pm
00

repatikosam@gmail.com
అక్షరజాలంలో మన పత్రికలు శీర్షికలో ఈ లంకెలో కూడా చూడండిః http://vasumdhara.com/2016/06/%E0%B0%B0%E0%B1%87%E0%B0%AA%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%9C%E0%B1%82%E0%B0%A8%E0%B1%8D-2016/

» Posted By వసుంధర On June 24, 2016 @ 7:13 pm
00

మాకు బాగానే వస్తోంది. మీకెందుకు రావడంలేదో కారణం తెలియదు.

» Posted By వసుంధర On June 22, 2016 @ 8:23 pm
00

it is coming clear. please try zoom.

» Posted By వసుంధర On June 21, 2016 @ 11:29 am

తేనెలూరే మాటలన్నీ
00

ఆ పాట 1950లలో వచ్చిన ఆలీబాబా 40 దొంగలు చిత్రంలోనిది. ఎంజిఆర్, భానుమతి ముఖ్య తారలు. పాటకి లంకె ఇద్దామని చూస్తే ఇది దొరికింది. బొమ్మ తప్పు. అది మేము పెట్టినది కాదు. పాట మాత్రం సరైనదే. ఇంతకీ ఈ చిత్రంలో పాటల వరుసలన్నీ అదే పేరుతో వచ్చిన హిందీ చిత్రగీతాలకు ఇంచుమించు యథాతథమైన అనుకరణ.
ప్రియతమా మనసు మారునా పాట హిందీ original కి లంకె ఇక్కడ ఇస్తున్నాంః https://www.youtube.com/watch?v=4xMFfDzzuc0

» Posted By వసుంధర On July 10, 2016 @ 10:18 am

హాలీవుడ్ చిత్రంః ఐ నో వాట్ యూ దిడ్ లాస్ట్ సమ్మర్
00

catering writers- a new but very appropriate word created.

» Posted By వసుంధర On May 13, 2016 @ 7:18 pm

కథలపోటీ ఫలితాలు- నవ్య
00

thanks.

» Posted By వసుంధర On May 12, 2016 @ 11:13 am

తప్పులెన్నండి
00

మీ పరిశీలనని నేరుగా టపాలో ఇచ్చిన టపాకు పంపాలి. ఇది పోటీ కాబట్టి మే 30 లోగా ప్రచురించలేము.

» Posted By వసుంధర On May 9, 2016 @ 9:46 am

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

అద్భుతమైన caption!

» Posted By వసుంధర On May 8, 2016 @ 9:21 am

వ్యంగ్యరేఖలు- టైమ్స్ ఆఫ్ ఇండియా
00

ఇంత గొప్ప వ్యాఖ్య ఇటీవలి కాలంలో చూడలేదు. అభినందనలు.

» Posted By వసుంధర On May 7, 2016 @ 9:54 am

«« Back To Stats Page