Stats

Comments Posted By వేణు

Displaying 1 To 5 Of 5 Comments

పదుగురాడు మాటలు




0



0

ఈ వ్యాసం తెలుగు భాషను దోషాలు లేకుండా రాయాలనుకునే భాషాభిమానులకు చాలా ఉపయోగకకరం. ముఖ్యంగా భాషతో నిత్యం సంబంధంలో ఉండే పత్రికా రచయితలకు. Thank you for sharing this!

» Posted By వేణు On February 19, 2015 @ 12:17 pm

శ్రీరామరాజ్యం- చిత్రసమీక్ష




0



0

విమర్శలనూ, లోపాలను కూడా ప్రస్తావిస్తూ రాసిన మీ సమీక్ష సమతూకంగా ఉంది. లవకుశ కూ, శ్రీరామ రాజ్యానికీ తేడాను రెండు ముక్కల్లో చక్కగా చెప్పారు!

» Posted By వేణు On December 5, 2011 @ 8:43 am

అమ్మకు ఓ రోజా!?




0



0

శీర్షిక చూసి, రోజా అంటే ‘గులాబి పువ్వు’ అనుకున్నా.:) కానీ అది రోజు అని అర్థమైంది చదువుతుంటే! ఈ ‘డే’లన్నీఆధునిక వ్యాపార సంస్కృతినుంచి పుట్టుకొచ్చినవే! వీటి ప్రభావానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

» Posted By వేణు On May 9, 2011 @ 12:13 am

గతజన్మ రహస్యం




0



0

మూఢ నమ్మకాలను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు ఎంత అనాసక్తికరంగా ఉంటే ప్రజలకు అంత మేలు జరుగుతుందండీ!

» Posted By వేణు On March 4, 2011 @ 8:54 pm

దహించేదీ ధరించేదీ- దాసరి అగ్నిమాల




0



0

‘అగ్నిమాల’ నవల గురించి మీరు రాసింది చాలా బాగుందండీ. మీ విశ్లేషణలో మెరుపులెన్నో! మచ్చుకు… ‘కావ్యంలా కొనసాగాల్సిన వకుళమాల ప్రేమ సందిగ్ధం- కథ ముగింపుకి తొందరపడి చిన్ని పేరాతో పరిష్కారమైపోయింది’. మీ టైటిల్ కూడా అద్భుతంగా కుదిరింది!

» Posted By వేణు On February 2, 2011 @ 8:04 pm

«« Back To Stats Page