Stats

Comments Posted By AMBALLA JANARDAN

Displaying 1 To 7 Of 7 Comments

ముఖాముఖీ- ఏప్రిల్ 1, 2010




0



0

వసుంధర గార్లకు నమస్కారం.
ముఖాముఖిలో జవాబులు ఇవ్వ తలచడం బావుంది, కాని అక్షరాజాలం క్రమంతప్పకుండా చదివే అలవాటు లేని వారికోసం కొంతకాలం విడిగా కూడా జవాబులు ఇస్తే బావుంటుంది. ఈ సూచనపై ఆలోచించండి.
– అంబల్ల జనార్దన్

» Posted By AMBALLA JANARDAN On April 2, 2010 @ 2:10 pm

పుస్తక పరిచయం




0



0

వసుంధర గార్లకు నమస్కారం.
అక్షరాజాలంలో పుస్తక సమీక్ష, నా కథా సంపుటితో మొదలు పెట్టినందుకు ధన్యవాదాలు. అలాగే వీలునుబట్టి దాదాపు సంవత్సరం క్రితం మీకు పంపిన నా ఇటీవలి సంపుటి ‘బొమ్మ వెనుక’ పై మీ అభిప్రాయం తెలుపండి. పత్రికల్లో కథల పోటీలకు సంబంధిన మీ వివరాలు, అన్ని పత్రికలూ చదివే వీలుకాని మా వంటి వారికి, ఎంతో సౌకర్యంగా ఉంది.
– అంబల్ల జనార్దన్

» Posted By AMBALLA JANARDAN On April 2, 2010 @ 1:52 pm

ముందుమాట




0



0

అక్షరజాలానికి పాఠకులు,వ్రాసేవారు పెరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వేదికను కథలపై తమ స్పందన తెలిపే సాధనంగా ఉపయోగించుకోవడమే గాకుండా వాటిపై సహేతుక విమర్శ కూడా జోడిస్తే ఇంకా బావుంటుంది. విజ్ఞులు ఈ విషయంపై తమ దృష్టి ప్రసారింప జేయగలరు.
అంబల్ల జనార్దన్

» Posted By AMBALLA JANARDAN On March 3, 2010 @ 11:54 am




0



0

చాలా రొజుల తర్వాత యండమూరివారి కథ’ఉత్తిష్టంతు ‘ సుజనరంజని ఫిబ్రవరి సంచికలో చదివే అవకాశం కలిగింది. వారిలో చిలిపితనం ఇంకా పొలేదనిపించింది. చదువడానికి సరదాగా ఉండి మనసును ఆహ్లాదపరిచింది.రచయితకు, సుజనరంజనికి అభినందనలు.
అంబల్ల జనార్దన్
ముంబయి

» Posted By AMBALLA JANARDAN On February 4, 2010 @ 1:29 pm




0



0

అక్షరజాల మిత్రులకు నమస్కారం.
మన భావాలు పంచుకొవదానికి ఈ అక్షరజాలం చాలా చవకైన,సౌకర్యవంతమైన సాధనం.మన తెలుగు రచయితలు దీనిని ఎంత బాగా వాడుకుంటే, సాహిత్యానికి అంత మేలు కలుగుతుంది. రచయిత ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది.
ఈ మధ్య స్వాతి వీక్లీలొ వచ్హిన పసుపులేటి తాతారావు గారి “ఒక్క ముద్దిస్తే……” చదివాను.
ఒక కిడ్నాపరులొని మానవతను వెలికి తెచ్చిన వైనం చాలా బావుంది.కథా శిల్పం నెర్చుకొవాలనే వారికి ఈ కథ పాఠ్యాంశంగా బోధించవచ్చు. తాతారావు గారికి అభినందనలు.

» Posted By AMBALLA JANARDAN On January 18, 2010 @ 12:22 pm




0



0

వసుంధర గార్లకు నమస్కారం.
మీ అక్షరజాలం చూసి చాలా రోజులైంది. రెందు మూడు సార్లు చూసినా వ్యాఖ్యానించ లెదు.
ఖజానాలొ మీరిచ్చే సమాచారం చాలా ఉపయొగపడుతొంది.ధన్యవాదాలు.
మీ రచనలు చదువుతున్నా వ్యాఖ్యానించడానికి ధైర్యం చాలడం లెదు. ఆన్నీ చాల బావుంటున్నాయి.అభినందనలు.
మీ అంబల్ల జనార్దన్

» Posted By AMBALLA JANARDAN On October 1, 2009 @ 2:08 pm




0



0

Priyamaina Vasundhara garu,
Namaskaram.
This is a very good blog, where we can get information about happenings, books,blogs etc. pertaining to Telugu literature.thanks for taking such keen interest in educating people like us who cannot find much time to go through all the blogs, books, sites, etc.
I would suggest that the info about the forthcoming Telugu Katha Shata varshikotsavaalu is given under Khajana.

» Posted By AMBALLA JANARDAN On January 20, 2009 @ 9:08 pm

«« Back To Stats Page