Stats

Comments Posted By Ahymavathy

Displaying 1 To 7 Of 7 Comments

కథల పోటీలు- సాహితీకిరణం




0



0

మైల్ ద్వారా పంపే అవకాశం లేదాండీ!

» Posted By Ahymavathy On October 28, 2016 @ 10:35 pm

జ్యోత్స్నస్మారక కవితల పోటీ




0



0

మీ సమాధానానికి ధన్యవాదాలండీ!

» Posted By Ahymavathy On September 9, 2016 @ 6:36 am




0



0

నమస్కారమండీ! కవితలు మైల్ ద్వారాపంపేసదుపాయం ఉందేమో తెలియపరచగలరు .

» Posted By Ahymavathy On September 6, 2016 @ 8:44 pm

కథల పోటీ- ఆంధ్రభూమి దినపత్రిక




0



0

కృతఙ్ఞతలండీ!

» Posted By Ahymavathy On January 3, 2016 @ 8:51 pm




0



0

గౌరవనీయులు వసుంధరదంపతులకు!
నమస్కారమండీ!
ఆంధ్రభూమి దినపత్రిక కధలపోటీలకై ఇచ్చిన ఈమైల్ id బౌన్స్ అవుతున్నది.దయచేసి సరైన మైల్ ఐడీ తెలుపోగలరు. అమేరికానుంచీ పోస్ట్ చేయడం కష్టం, దయచేసి తెలుపగలరు abcontest@deccanmail.com

» Posted By Ahymavathy On January 1, 2016 @ 9:27 pm

కథల పోటీ- నవ్య




0



0

ఈనవ్య దీపావళి కధలపోటీకి మైల్ ద్వారాపంపే ఏర్పాటు ఉందాండీ! వసుంధరగారూ! దయచేసి తెలుపగలరు.నేను అమేరికాలో ఉన్నాను.

» Posted By Ahymavathy On August 26, 2015 @ 8:23 pm

కథల పోటీ




0



0

వసుంధరగారూ! నమస్తే అండీ! రాయగడ రచయితల సంఘం, ఒడిశా రాష్ట్రం, నిర్హహిస్తోన్నజ్యోత్స్న స్మారక కథా పురస్కారం-2015– ఈపోటీకి మైల్ ద్వారా కధలు పంపే అవకాశం లేదా!దయచేసి తెలుపగలరు.

» Posted By Ahymavathy On August 24, 2015 @ 9:48 pm

«« Back To Stats Page