Stats

Comments Posted By BVS PRASAD

Displaying 1 To 6 Of 6 Comments

సాహిత్యానికి పంపకాలా?




0



0

సార్

శ్రీ సుధామ గారు చక్కటి వ్యాసం వ్రాసారు. ఇప్పడు ఇలాంటి విపరీత దొరణులే
కనపడుతున్నాయి.

రేపు మా భాష తెలుగు కాదు. మాది తెలంగాణా భాష అన్నా ఆశ్చర్య
పోనక్కరలేదు. ఈ వరకే ఏదో
సభలో ఒకరిద్దరు తెలంగాణా కవులు ఇలా చెప్పారని కర్ణాకర్ణీ గా వినడం
జరిగింది. హతోస్మి…..

బీవీఎస్ ప్రసాద్

» Posted By Bvs Prasad On May 31, 2014 @ 1:50 pm

ఊహాచిత్రం- పుస్తకావిష్కరణ




0



0

Wish the function a grand success. Feel like being there. Regards BV S PRASAD

» Posted By BVS Prasad On November 29, 2013 @ 5:24 pm

స్పందించుట జనాల వంతు




0



0

చక్కటి కార్టూన్లను పంపినందుకు దన్యవాదాలు.
కార్టూనిస్ట్ లకు అభినందనలు.

బీవీ
కార్టూనిస్ట్

» Posted By BVS PRASAD On September 18, 2013 @ 7:56 pm

విజ్ఞప్తి




0



0

చక్కటి స్ఫూర్తి ఇచ్చే కథ. చాలా బాగుంది.

హైమవతి గారికి కృతజ్ఞతలు.

బీవీఎస్ ప్రసాద్

2013/9/5 “వసుంధర అక్షరజాలం”

> **
> వసుంధర posted: “”

» Posted By BVS Prasad On September 5, 2013 @ 10:07 pm

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు




0



0

చక్కటి మెయిల్ పంపి ఆనందింప చేశారు. దన్యవాదాలు.

బీవీఎస్ ప్రసాద్
9949944006

» Posted By BVS Prasad On August 15, 2013 @ 11:53 am

స్వాతి మే 3, 2013




0



0

విలువైన సమాచారం మీ నుండి లభిస్తున్నందుకు ఆనందం. కృతజ్ఞతలు.

» Posted By BVS PRASAD On April 29, 2013 @ 9:31 pm

«« Back To Stats Page