Stats

Comments Posted By N.Laxma reddy

Displaying 1 To 30 Of 546 Comments

ఎన్టీఆర్ లలితకళా పురస్కారాలు
00

భాహుమతి గ్రహితల్లో ఒకరిద్దరు కుటుంభ సభ్యులు వుంటే బాగుండేది

» Posted By N.Laxma reddy On January 19, 2016 @ 2:02 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

“నీ వోక్కడి వేనా? కొందరు కలిసి వేశారా ?ఈ ముగ్గు “వైఫ్

» Posted By N.Laxma reddy On January 19, 2016 @ 1:25 pm

కొంతమంది నేతలు నియంతలకు తాతలు
00

మమతకు స్వార్ధం వుండదు, అందుకే ఆతాతమ్మ అంటే అందరికి వణుకు

» Posted By N.Laxma reddy On January 19, 2016 @ 2:09 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

‘ప్రభుత్వం లేకుంటేనే ప్రశాంతంగా వుందేమో ‘!కామన్ మాన్

» Posted By N.Laxma reddy On January 19, 2016 @ 1:33 pm

సమ్‍’క్రాంతి’
00

పేడ బొబ్బెమ్మలను ఏడాదికోసారి పెడతాం
రాజకీయ బొబ్బెమ్మలను ఐదేండ్ల కోసారి పెడతాం
……….అంతే తేడా

» Posted By N.Laxma reddy On January 16, 2016 @ 2:10 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

సంక్రాంతి సందర్బంగా కార్టూన్ భోమ్మల కొలువు
భాగున్నది ధన్యవాదాలు

» Posted By N.Laxma reddy On January 16, 2016 @ 1:18 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

BJP వాళ్ళ కారు నెంబర్స్ అన్నీ
ఆడ్ నెంబర్స్ కావచ్చు అందకే అలా !

» Posted By N.Laxma reddy On January 13, 2016 @ 7:28 am

అమ్మకానికేనా పుస్తకం?
00

మార్కెట్ మాయాజాలం:
మజ్జిగ ఆరోగ్యానికి మంచిది
కోకాకోలాను కొంటారేతప్ప
…….మజ్జిగను కొని తాగరు !

» Posted By N.Laxma reddy On January 13, 2016 @ 9:21 am

టాగోర్ అను’వాదం”
00

చంద్రునికి ఓ’ నూలు పోగు’అన్న
జాతియ్యాన్ని పద్మశాలిలకే
పరిమితం చేయడం తప్పు
అది అందరి సొత్తు

» Posted By N.Laxma reddy On January 13, 2016 @ 9:40 am

వ్యంగ్యరేఖలు- సాక్షి
00

ఇళ్ళలో కాళీ స్థలాలు వుంటే చెప్పండి
……..నాయకుల విగ్రహాలు పెడదాం

» Posted By N.Laxma reddy On January 13, 2016 @ 7:34 am

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

పోయినోళ్ళు అందరు మంచ్చోల్లు
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు
_/\_

» Posted By N.Laxma reddy On January 13, 2016 @ 7:25 am

వ్యంగ్యరేఖలు- సాక్షి
00

అంబలి తాగేవారి మీసాలు
ఎత్తి పట్టుకునేవారు
……. వుండాలిగా మరి

» Posted By N.Laxma reddy On January 12, 2016 @ 3:32 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

………భూకంపాలు వస్తే
పెద్ద పెద్ద ఇండ్లు…. కూలుతై
బీదల ఇండ్లకు ఏ డోకా
…………….ఉండదుగా !

» Posted By N.Laxma reddy On January 12, 2016 @ 4:00 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

……………..ఆదర్శాలు
చైనా తో ఇచ్చి పుచ్చుకోవడం
లో పోటి పడుతున్నాం
………..ఉయి ఆర్ గ్రేట్

» Posted By N.Laxma reddy On January 12, 2016 @ 3:41 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

2+3+2= 7 once again odd numbers of cars purchase onemore try for better luck

» Posted By N.Laxma reddy On January 9, 2016 @ 8:08 am

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

నూనెలే కాదు , పిండ్లు కుడా కల్తివే !
మైనస్ X మైనస్ = ప్లస్ ,పరవాలేదు లాగించండి

» Posted By N.Laxma reddy On January 9, 2016 @ 8:02 am

ఎడారిలో కోయిల
00

ఎందుకో ఈ ఎడారి కోయిల ముందే కూసింది ,
అందరిని దిగ్బ్రాంతికి గురిచేసింది ?

» Posted By N.Laxma reddy On January 9, 2016 @ 8:14 am

శరత్కాలం
00

SRI /SRIMATHI-Bhanumathi KNOWN AS ‘FEMALE HERO’ IN CINE FIELD

» Posted By N.Laxma reddy On January 9, 2016 @ 8:04 am
00

ఎన్టీఆర్ ,ఏయన్నార్ లతో నటించేటప్పుడు
భయమేసేదని అని చాలామంది హీరోహింస్ చెప్పేవారు
…………………..కాని ,భానుమతి గారితో నటించాలంటే
ఎన్టీఆర్ ,ఏయన్నార్ లకే భయమేసేదట
(ఆమె ఫిమేల్ హీరో )

» Posted By N.Laxma reddy On January 9, 2016 @ 7:33 am

గాడ్ ఫాదర్ – చిరు పరిచయం
00

…….సంపద పెంచుకోవడం
పులిమీద సవ్వారి లాంటిది
……….సంపన్నులు చివరికి ,
ఆ పులికే ఆహారం కాక తప్పదు
GOD ను తిరగరాస్తే DOG ….ఔతది

» Posted By N.Laxma reddy On January 8, 2016 @ 12:16 pm

మారుతీయం
00

………’ట్రాఫిక్ జాం’
మనుష్యు లతో అనుకునేరు!
…………….కాదు కార్లతో
ఒక్కొక్క కారులో ఒక్కొక్కడే
ఆవులిస్తూ …పయనిస్తూ

» Posted By N.Laxma reddy On January 8, 2016 @ 10:57 am

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

పులిమీద సవ్వారి చేసేవాళ్ళు ను
………….ఆ పులే బక్షిస్తుంది

» Posted By N.Laxma reddy On January 8, 2016 @ 10:24 am

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

…………..డబ్బు వుంటే ఏదైనా చెయ్యవచ్చు
జుట్టున్నమ్మ రకరకాల కొప్పులు వేయగలదు

» Posted By N.Laxma reddy On January 8, 2016 @ 10:30 am

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

అది వారి రొటీన్ ట్రాక్ ఐతే,
……..భరత్ ఒకటికి రెండు
ట్రాక్స్ తో కౌంటర్ చేయాల్సిందే
…………మట్టు పెట్టాల్సిందే

» Posted By N.Laxma reddy On January 6, 2016 @ 10:11 am
00

‘we may have to ask for powerful number detectors during adverse climatic conditions’-delhi police

» Posted By N.Laxma reddy On January 4, 2016 @ 5:18 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

……..గాడిద మహా ప్రమాదకారి
అది తన్నితే సరాసరి పైలోకానికే !

» Posted By N.Laxma reddy On January 4, 2016 @ 5:25 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

‘mine is not a foreign tour,i consider it as a simple visit of global villages’-Modi

» Posted By N.Laxma reddy On January 4, 2016 @ 6:29 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

మీదే కాదు దేశమంతా అదే స్థితి
బ్యాగుల్లో డబ్బు ,జేబుల్లో సరుకులు

» Posted By N.Laxma reddy On January 4, 2016 @ 7:05 am

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

నోటితో నవ్వి
నొసటితో ఎక్కిరించడం
…….పాకీల దుర్నీతి

» Posted By N.Laxma reddy On January 4, 2016 @ 8:04 am

నివాళిః అంధాక్షర ప్రదాత బ్రెయిలీ
00

కళ్ళున్న వారికి ‘రెండే కండ్లు ‘
అవి లేనివారికి ‘పది కండ్లు ‘
ప్రసాదించాడు చుక్కల చంద్రుడు
…………. లూయీస్ బ్రెయిలీ

» Posted By N.Laxma reddy On January 5, 2016 @ 9:19 am

«« Back To Stats Page