Stats

Comments Posted By Nandoori Sundari Nagamani

Displaying 1 To 15 Of 15 Comments

స్వాతి ఆగస్ట్ 29 2014




0



0

జాగృతి వారు ‘ దీపావళి కథల పోటీ’ని ప్రకటించారు. వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:

https://www.facebook.com/photo.php?fbid=783826528336513&set=a.420435684675601.106821.100001275206585&type=1&theater

» Posted By Nandoori Sundari Nagamani On August 25, 2014 @ 12:04 am

జోహారు కుటుంబశ్రీ




0



0

ఫేస్ బుక్ లో తొలి తెలుగు కథల పోటీ:
https://www.facebook.com/photo.php?fbid=847888785221294&set=gm.536423913152529&type=1&theater

» Posted By Nandoori Sundari Nagamani On August 19, 2014 @ 6:51 pm

అమెరికాలో రాగసాగరిక




0



0

స్వాతి మాసపత్రిక వారు ‘అనిల్ అవార్డ్ కథల పోటీ’ ప్రకటించారు. అనిల్ అవార్డ్ కు ఎంపిక అయిన కథ కు రూ.25000/- బహుమతి.

నిబంధనలు:

*కథల ఎంపికలో సంపాదకులదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. పోటీ తేదీని పొడిగించేందుకు లేదా రద్దు చేసేందుకు స్వాతి పబ్లికేషన్స్ యాజమాన్యానికి సర్వ హక్కులూ ఉన్నాయి.

*కథ అరటావు సైజు లో 10 పేజీలకు మించరాదు. కాగితానికి ఒక వైపున మాత్రమే వ్రాయాలి.

*అనువాదాలు, అనుకరణలు ఇతర పత్రికలకు పంపబడి పరిశీలనలో ఉన్న కథలను పంపవద్దు.

*బహుమతిని పొందని కథల్లో యోగ్యమైన వాటిని మామూలు ప్రచురణకు తీసుకునే హక్కు స్వాతి వారికి ఉంది.

*మామూలు ప్రచురణకు తీసుకున్న కథలను స్వాతి మాసపత్రికలో లేదా సపరివార పత్రికలో ప్రచురిస్తారు.

*ప్రచురణకు స్వీకరించబడని రచనలు తిప్పి పంపగోరు వారు తగినన్ని స్టాంపులు అతికించి, తమ చిరునామా వ్రాసిన కవరును జతపరచాలి.

*కథను పంపించేటప్పుడు కవరు మీద ‘అనిల్ అవార్డ్ కథల పోటీకి’ అని వ్రాయాలి.

కథలు పంపించవలసిన చిరునామా:

ఎడిటర్, స్వాతి సచిత్ర మాసపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట,
పోస్ట్ బాక్స్ నం.339, విజయవాడ – 520 002.

కథలు చేరవలసిన ఆఖరు తేదీ: 30 ఏప్రిల్, 2014.

» Posted By Nandoori Sundari Nagamani On March 6, 2014 @ 12:11 am

తెలుగులో టైపింగుకి కొన్ని చిట్కాలు




0



0

విశాలాన్.నెట్ వారికీ మీకూ కూడా ఎన్నెన్నో ధన్యవాదాలు. చక్కని సాఫ్ట్ వేర్ ను పరిచయం చేసారు.

» Posted By Nandoori Sundari Nagamani On December 23, 2013 @ 1:43 am

సినిమా కథల పోటీ- నది మాసపత్రిక




0



0

మిత్రులారా, గో తెలుగు వెబ్ మాగ్ వారు కథలపోటీ నిర్వహిస్తున్నారు. గడువు తేదీ 01-12-2013. వివరాలకు ఈ లింక్ ఓపెన్ చేయవచ్చు.
http://www.gotelugu.com/issue28/home/

» Posted By Nandoori Sundari Nagamani On November 25, 2013 @ 8:09 pm

కరుణాకర్ ఇక లేరు….




0



0

కరుణాకర్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు అన్న వార్త వారి అభిమానులందరికీ అశనిపాతమై తగిలింది…చాలా సేపు నమ్మలేకపోయాము. ‘నది’ పత్రికలో వచ్చిన నా రెండు కథలకు వారు బొమ్మలు వేసారు. అందమైన ఆ అమ్మాయిల బొమ్మలను మర్చిపోలేము. ఏది ఏమైనా వారి నిష్క్రమణం పత్రికా ప్రపంచానికి, అభిమానులకు, కథా రచయితలకు తీరని లోటు అని చెప్పక తప్పదు…వారి ఆత్మ శాంతికి ప్రార్థించటం తప్ప మనమేమి చేయగలం?

» Posted By Nandoori Sundari Nagamani On September 14, 2013 @ 10:18 pm

ఇయం సీతా మమ సుతా




0



0

అద్భుతం అండీ ఈ కథ…కడుపులో ఉన్న ఆడ శిశువును భ్రూణ హత్య ద్వారా అంతమొందించే వరకూ నిద్రపోని పురుష పుంగవులకు చక్కని సందేశం…ధన్యవాదాలు శ్రీదేవి గారికి, మీకూ….

» Posted By Nandoori Sundari Nagamani On July 26, 2013 @ 1:24 am

ముందుమాట




0



0

నవ్య కథల పోటీ ఫలితాలు ప్రకటించబడ్డాయి.
https://www.facebook.com/photo.php?fbid=818766454842520&set=a.420435684675601.106821.100001275206585&type=1&theater

» Posted By Nandoori Sundari Nagamani On October 28, 2014 @ 5:49 pm




0



0

కినిగే పత్రిక వారు 28 ఏళ్ళ లోపున్న రచయిత(త్రు)లకు కథల పోటీ పెడుతున్నారు. వివరాలకు ఈ లింక్ చూడ వచ్చు.
http://patrika.kinige.com/?p=3561

» Posted By Nandoori Sundari Nagamani On September 26, 2014 @ 1:23 am




0



0

నవ్య వారు కథల పోటీ ప్రకటించారు. వివరాలు ఇవి:
http://www.navyaweekly.com/2014/jun/4/Bcover.asp

» Posted By Nandoori Sundari Nagamani On May 29, 2014 @ 6:50 pm




0



0

అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య పోటీల విజేతలు

జూలై 3,4,5 వ తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగబోయే 13 వ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక ‘అక్షర’ కోసం ఆటా నిర్వాహకులు సాహిత్య పోటీలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు ఐదు వందల మంది రచయితలు ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వివిధ అంశాలలో వచ్చిన రచనలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు.
ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూలై 4,5 వ తేదీలలో ఆటా మహాసభల ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల వేదిక మీద బహుమతి ప్రదానం జరుగుతుంది.
ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వోల్గా, అఫ్సర్, శంకగిరి నారాయణ స్వామి, వంశీకృష్ణ గార్లకు ఆటా మహాసభల సమన్వయ కర్త పర్మేష్ భీంరెడ్డి గారు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేశారు.

కథల విభాగం:

మొదటి మూడు బహుమతులు ($116):
మేస్ట్రుబాబు మరినేరు! – డా.చింతకిందిశ్రీనివాసరావు (విశాఖపట్నం)
విముక్త – వారణాసి నాగలక్ష్మి (హైదరాబాద్)
ఇప్పుడే అందిన వార్త – పెద్దింటి అశోక్ కుమార్ (కరీంనగర్)

కన్సొలేషన్ బహుమతులు ($58):
ఇప్పుడైనా చెప్పనీయమ్మా – జి. ఎస్ లక్ష్మి (హైదరాబాద్)
సర్వం శ్రీజగన్నాథం – ఆనందరావు పట్నాయక్ (రాయగడ)
చందమామోళ్ళవ్వ – రాధ మండువ (చిత్తూరు)
అరచేతి చాటు సూర్యుడు – రాజేష్ యాళ్ల (విశాఖపట్నం)

కవిత్వ విభాగం:

మొదటి మూడు బహుమతులు ($116):
నాలాగే నువ్వూ – మొహన తులసి (చికాగో)
వలసపక్షి – నిషిగంధ (ఫ్లోరిడా)
వీడ్కోలు వేళ – స్వాతీ కుమారి బండ్లమూడి (తిరుపతి)

కన్సొలేషన్ బహుమతులు ($58):
మౌనశిఖరాలెదురైనప్పుడు – పాయల మురళీకృష్ణ (విశాఖపట్నం)
దుబ్బ కాళ్ళు – అన్నవరం దేవేందర్ (కరీంనగర్)
సెల్ఫీ – తైదల అంజయ్య (కరీంనగర్)
పరిమళ భరిత కాంతి దీపం – పెరుగు రామకృష్ణ (నెల్లూరు)

వ్యాసాల విభాగం:
బహుమతులు ($116):
అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం – డా. తన్నీరు కళ్యాణ్ కుమార్ (గుంటూరు)
ఆ ముప్ఫై గంటలు – దాసరి అమరేంద్ర

» Posted By Nandoori Sundari Nagamani On May 3, 2014 @ 9:19 pm




0



0

గో తెలుగు డాట్ కాం వారు నిర్వహించిన కథల పోటీ ఫలితాలు ప్రకటించబడినవి. వివరాలకు ఈ లింక్ చూడాలి…
http://www.gotelugu.com/issue40/1123/telugu-columns/gotelugu-story-competetion-results/

» Posted By Nandoori Sundari Nagamani On January 10, 2014 @ 11:26 pm




0



0

నవ్య దీపావళి సంచిక నెట్ లో అప్ లోడ్ అయిందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఈ లింక్ తెరిస్తే పుస్తకం దొరకని నావంటి సాహితీ ప్రియులు హాయిగా మంచి కథలన్నీ చదువుకోవచ్చు.
http://www.navyaweekly.com/2013/dipawali/index.asp

» Posted By Nandoori Sundari Nagamani On December 23, 2013 @ 1:42 am




0



0

కినిగె వారి కొత్త జాల పత్రిక. http://patrika.kinige.com/

» Posted By Nandoori Sundari Nagamani On December 12, 2013 @ 9:44 am




0



0

కినిగె.కాం వారు నవలల పోటీ ప్రకటించినారు. వివరాలకు ఈ లింక్ ఓపెన్ చేయాలి. http://teblog.kinige.com/?p=2976

» Posted By Nandoori Sundari Nagamani On December 10, 2013 @ 9:39 pm

«« Back To Stats Page