Stats

Comments Posted By P.V.Ramana Rao.

Displaying 1 To 30 Of 335 Comments

అభినందనః గోరటి వెంకన్న




0



0

ఆశువుగా ప్రజల మనసులను పరుగులెత్తించే గేయపద, జానపద గాయకుడు గోరటి వెంకన్నగారు.
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 10, 2016 @ 4:32 pm

అభినందనః చైతన్య పింగళి




0



0

Happy and proud to know about Chaitanya. Wish a bright future for her and her family.
P.V.Ramana Rao

» Posted By P.V.Ramana Rao. On September 9, 2016 @ 8:37 pm

ఇంద్రప్రస్థంలో ‘ప్రత్యేక’ ఇంద్రజాలం




0



0

దొందుకు దొందే! బాబుగారికి ఆశ్చర్యకార్థం అనవసరం. రాజకీయాలకు రెండు నాలుకలు ఒక అర్హత!
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 9, 2016 @ 8:41 pm

నేను నేను కాదు




0



0

అన్నప్రాశన నాడే అవకాయముద్ద తినిపించే విధంగా విడిపోయిన మర్నాడే (బహుశా ముందునించే కావొచ్చు) అమరావతి నగరనిర్మాణంకోసం తప్పుటడుగు వేసిన చంద్రబాబు నాయుడుగారు నేను కి నిజమైన నిర్వచనం!
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 8, 2016 @ 8:32 pm

వ్యంగ్యరేఖలు- సాక్షి




0



0

పిల్లలు కూర్చోడానికి బల్లలు లేని, అక్షరాలు రాయడానికి నల్లబల్లలు లేని తరగతి గదులెన్నో. మధ్యాహ్న భోజనపథకాలతో పిల్లల కడుపునిండా సమతుల్యాహారం పెట్టేస్తున్నారు కాబట్టి పంతుళ్ళు పాయిఖానాల గురించి పట్టించుకోవాలి. అంతేకాని మరుగూ,శుభ్రత ముఖ్యం కాదు!
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 8, 2016 @ 8:41 pm

పాకిస్తాన్‍కి బెలూచి బూచి




0



0

హిందూ దేశం ధర్మభూమి.కర్మభూమి.ధర్మమే మనల్ని రక్షిస్తుంది. చేసిన పాపాలకి పాకిస్తాన్,చైనాలు అనుభవించక తప్పదు. వారి ప్రజలే వారిని శిక్షిస్తారు..
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 8, 2016 @ 8:47 pm

అక్షరవల్లి




0



0

సంజీవలక్ష్మిగారిలాంటి సమాజసేవకులు గ్రామగ్రామానికి ఉండాలి. అక్షరం నేర్పదమే కాకుండా ప్రభుత్వం మప్పే మద్యం నుంచి గ్రామాలను రక్షించుకొనే బాధ్యత ఆయాగ్రామప్రజలే వహించాలి.
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 8, 2016 @ 8:55 pm

యాంకరమ్మ శిల్ప ముచ్చట్లు




0



0

శిల్పాచక్రవర్తిని, సుమను చూసి తెలుగు హీరోలు ఎంతో నేర్చుకోవాలి.
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 8, 2016 @ 9:18 am

అభినందన




0



0

అవార్డు గ్రహీతలకు అభినందనలు. అయితే ఈ అవార్డులివ్వడానికి కొలబద్దలేమిటి? సిఫారసుల బలమా? లేక వంతులవారీ ప్రాంతీయ పంపిణీయా?
పి.వి.రమణ రావు

» Posted By P.V.Ramana Rao. On September 8, 2016 @ 9:12 am

మాటలకు చప్పట్లు చేతలకు దుప్పట్లు




0



0

చీనీయులను నమ్మి మనదేశం మొదటినుంచి మోసపోయింది. ప్రపంచదేశాలను సైతం లెక్కచేయని మొండి దేశం వారిది. రాష్ట్రముఖ్యమంత్రులు పరుగులు తీస్తూ వ్యాపార ఒడంబికలు చేసుకొంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. చీనీ చీనాంబరాలతో చుట్టి చావగొద్తారు.మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది.
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 8, 2016 @ 9:29 am

పాతాళ గంగమ్మ రా రా




0



0

భావి తరాలవారికి మరో స్థల పురాణం.
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 8, 2016 @ 9:32 am

వ్యంగ్యరేఖలు- ఆంధ్రభూమి, సాక్షి, ఆంధ్రజ్యోతి




0



0

రెండు గదుల ఇళ్ల పథకంలో ఇవన్నీ ఉండాలి కదా?
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 8, 2016 @ 9:37 am

యాంకర్ రాణి ఝాన్సీ మాత




0



0

తెలుగువాణి ఝాన్సీరాణి! తేటతెలుగు పలుకుల రాణి.
పి.వి.రమణారావు.

» Posted By P.V.Ramana Rao. On September 1, 2016 @ 5:28 pm

ఆమె అందానికి ప్రతిరూపం




0



0

ఆకలిగొన్న సమాజంలో అందమనేది ఇరువైపులా అగ్నిపరిక్షే!
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 1, 2016 @ 5:37 pm

పదండి వెనక్కు పదండి తోసుకు




0



0

ప్రాచీనహోదాలు, ప్రత్యేకహోదాలు ధనరాజకీయాల విన్యాసాలు!
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 1, 2016 @ 5:45 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి




0



0

గోవులకే దిక్కులేదు!మనమెక్కడ?
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 1, 2016 @ 5:51 pm

మందుకి మందుగా….




0



0

ముందస్తుగా మద్యవ్యాపారం రాష్ట్రాలకి ఆదాయమార్గం అనే రోగాన్ని నిరోధించాలి.మద్యపానాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంటే పండంటి కాపురాలు కూలక ఏం చేస్తాయి.
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On September 1, 2016 @ 6:03 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి




0



0

బైపోలార్ డిసార్డర్ రాజకీయనాయకుల రోగం!
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On August 31, 2016 @ 8:31 pm

కాశ్మీర్‍లో కాష్మోరాలు




0



0

1969 లో జమ్మూ లో ఉద్యోగరీత్యా నివసిస్తోన్నప్పుడు ఓ మూడు తెలుగు కుటుంబాల వాళ్ళం కాశ్మీర్ వెళ్ళాం. పహల్గామ్ వెళ్లడానికి శ్రీనగర్నుంచి ఓ టూరిస్ట్ బస్ లో ప్రయాణం. దారిలో ఓ చోట బస్ ఆగింది. బిలబిలా ఓ నలభై మండి విద్యార్థులు ప్రవేశించి ప్రయాణీకుల్ని పక్కకితోసి కూర్చున్నారు. మాపక్కన కూర్చున్న విద్యార్థిని ఏం చదువుతున్నావని అడిగాను.చెప్పాడు.ఏ వూరన్నాను.చెప్పాడు. ఎక్కడ అని అడిగాను. పాకిస్తాన్ అన్నాడు. 1947లో నెహ్రూ తప్పుచేశాడు. 1971 యుద్ధంలో ఇందిరా జయం సాధించీ తొంభైవేలమంది యుద్ద్గఖైదీలని భద్రంగా తిరిగి అప్పగించింది. కాంతి చక్రం కాశ్మీరు సమస్యకి పరిష్కారం చూపించలేదు, కొనసాగించింది. కాశ్మీరు సమస్య చాలా జటిలమైనది.
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On August 31, 2016 @ 8:20 pm

సంస్మరణః మాకొద్దీ తెల్లదొరతనము




0



0

నల్లదొరలందరూ నిస్స్వార్థ ప్రజాసేవకులే!
పి.వి..రమణరావు.

» Posted By P.V.Ramana Rao. On August 31, 2016 @ 8:35 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రభూమి




0



0

నటుల ప్రకటనల్నీ,నాయకుల హామీలనీ నమ్మడం ప్రజలదే తప్పు.అందుకు శిక్ష స్వయంవడ్డనగానే జరుగుతుంది.
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On August 31, 2016 @ 8:27 pm

ఏంఏస్తాం, అంతా మనవాళ్లే!




0



0

ఉమ్మడి పొరసత్వ చట్టాన్ని తీసుకురావడానికి ఓట్లు రావేమోనని భయం. భారతీయ శిక్షాస్మృతి మట్టుకు అందరి నేరస్తుల పాలిటి వరం. నయీం పట్టుబడినా అతగాడికి చెరసాలలో రాజభోగాలు అందజేసే పందికొక్కులు కొల్లలు!
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On August 30, 2016 @ 1:30 pm

పద్యనాటక పోటీలు




0



0

సాహితీ,సాంస్కృతిక కార్యక్రమాలకి నిలయమైన ఓరుగల్లు లో పద్యనాటక ప్రదర్శనలు ఏర్పాటుచేయడం హర్షించదగిన విశేషం.
పి.వి.రమణరావు.

» Posted By P.V.Ramana Rao. On August 30, 2016 @ 12:56 pm

అభినందన




0



0

అందరికీ అభినందనలు. వీరందరూ విద్యార్థులు ధృవీకరించినవారే నని ఆశిద్దాం.
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On August 30, 2016 @ 1:00 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి




0



0

పుష్కరనదుల్లో నీటికొరత లేకుండా బాగానే వర్షించానుకదా? మధ్యలో మీ గోడేమిటి?
పి.వి.రమణ రావు

» Posted By P.V.Ramana Rao. On August 30, 2016 @ 12:48 pm

మెదడు పనిచేస్తూనే ఉంటుంది, ఉపయోగించుకోవాలంతే!




0



0

ఓటుకు నోటువిషయంలో బాబుగారి మెదడు తీసుకొన్నది రాజకీయకూడలి వద్ద తక్షణ నిర్ణయమా?
అణిగిపోయిన వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చేటట్టుగా ఉంది!
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On August 30, 2016 @ 1:13 pm

The Biological and the Surrogant




0



0

మౌలికంగా ఆలోచిస్తే కృత్రిమ గర్భధారణ, అద్దెగర్భం పరోక్ష వైవాహేతర సంబంధాలే!మొదటివిధానంలో తల్లిపేగు పదిలం. రెండవవిధానంలో పేగుబంధాన్ని తెంచుకోవాలి. దత్తత అనే ఆచారాన్ని వైద్యపురోభివృద్ధితో అటకెక్కించేస్తున్నారు.పిల్లలుండీ బాలీవుడ్ ఖాన్ బాబాలు ఇతరక్షేత్రాల్లో పిల్లల్ని కనడం దారుణమే!.మతలబు…?
పి.వి.రమణారావు.

» Posted By P.V.Ramana Rao. On August 29, 2016 @ 4:47 pm

సినీ గే రచయిత అనంతశ్రీరామ్ ముచ్చట్లు




0



0

గేయం రాయడానికి ఛందస్సు అవసరం లేదు.కొండంత భావోద్రేకం ప్రధానం.అక్షరాలెలా ఉన్నా వాద్యఘోషలో వినిపించవు! ఇది రచయితకీ, అభిరుచికల శ్రోతకీ కూడా బాధాకరం!
పి.వి.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On August 29, 2016 @ 5:22 pm

భువినిండి దివికి




0



0

మట్టిలో మణిక్యాలెన్నో?
పి.వి.రమణారావు.

» Posted By P.V.Ramana Rao. On August 29, 2016 @ 4:52 pm

రాణి రుద్రమ మరణ రహస్యం




0



0

ఎందరో ప్రాచీనకవుల జనన మరణాల వివరాలు తెలియవు. వారి జీవితకాలాలు గ్రంధాలను అంకితమిచ్చిన రాజుల కాలాలతో లంకెలు పెట్టడమే. వాటికి మళ్ళా శిలాశాసనాలే ఆధారం!ఈ కాలంలో వయసు తక్కువ ధృవీపత్రాలు సమర్పించి ఉద్యోగాలు సంపాదించేవారూ, సినిమాలలో నటించే తారామణులకూ కొదవ లేదు!
పి.వ.రమణ రావు.

» Posted By P.V.Ramana Rao. On August 29, 2016 @ 5:12 pm

«« Back To Stats Page