Stats

Comments Posted By Rajesh

Displaying 1 To 5 Of 5 Comments

ఆంధ్రభూమి దినపత్రిక బహుమతి కథలు




0



0

కామన్ ఫండ్ కథ చాలా బావుంది వసుంధరగారూ! అభినందనలు!!

» Posted By Rajesh On May 8, 2016 @ 11:22 pm

ఆంధ్రభూమి




0



0

అక్షరజాలం పూర్వపు రూపులో కనిపిస్తోంది. అయితే కొన్ని టపాలు పాతవి కనిపించడంలేదు.

» Posted By Rajesh On February 27, 2016 @ 12:20 pm

శ్రీమంతుడు- చిత్రసమీక్ష




0



0

చక్కని సమీక్ష! మళ్ళీ చిత్రాన్ని చూపించినంత హాయిగా వివరించారు!!

» Posted By Rajesh On September 4, 2015 @ 10:51 pm

కథ, కవిత, వ్యాసరచనల పోటీ- భూమిక




0



0

ఈ పోటీకి గతంలో జూన్ 15 వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. రేపో మాపో ఫలితాలు వెలువడతాయనగా మరో నెలన్నర పాటు గడువు పెంచడం నిరాశాజనకంగా అనిపించింది.

వాసిరెడ్డి పబీకేషన్స్ వారు నిర్వహించిన “మా ఊరు కథలు” పోటీ పై కూడా ఇంతవరకూ ఎలాంటి స్పందనా లేదు. నిర్వాహకులను అడిగినా ఫలితాలను త్వరలో ప్రకటిస్తామంటున్నారంతే!

» Posted By Rajesh On July 10, 2015 @ 9:14 am

కథల పోటీ- వాసిరెడ్డి పబ్లికేషన్స్




0



0

నమస్తే.

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పుస్తక మహోత్సవంలో వాసిరెడ్డి పబ్లికేషన్స్ కూడా ఓ స్టాలును పెట్టారు. అందులో వేణుగోపాల్ గారిని కలుసుకోవడం జరిగింది. కథల పోటీ గురించి ప్రస్తావన కూడా వచ్చింది. కథలన్నీ పరిశీలించడానికి దాదాపు నెలరోజుల సమయం పడుతుంది అని చెప్పారు.

కథల పోటీకి వచ్చిన కథలను చాలా వరకూ కథా సంపుటి కోసం ఎంపిక చేస్తామని చెప్పడం సంతోషకరమైన విషయం.

అభివందనాలు.

రాజేష్ యాళ్ళ

» Posted By Rajesh On April 29, 2015 @ 10:27 pm

«« Back To Stats Page