Stats

Comments Posted By SV. KRISHNA

Displaying 1 To 5 Of 5 Comments

ముద్రా రాజసం




0



0

ఆవును… A.P. – తెలంగాణ లకి సంబంధించి ముఖ్యమంత్రులిద్దరూ పరిపాలనలో ఒకరితో ఒకరు పోటీ పడితే మంచిదె. ప్రజలకు మేలు జరుగుతుంది.
SV KRISHNA, M.Sc.
Writer & Publisher
JAYANTHI PUBLICATIONS
Hyderabad

» Posted By SV. KRISHNA On June 16, 2014 @ 10:25 am

ఇప్పటి మనం ఎప్పటి వారం?




0



0

Manchi Samaachaaram Telipe POSTING…. DhanyaVaadaalu.

» Posted By SV. KRISHNA On June 4, 2014 @ 4:24 am

జూలై 9న ఇంటర్నెట్ కి అసలు ప్రమాదమేమిటి?




0



0

సాహితీపరంగానే కాక, సాంకేతికపరంగా కూడా నెటిజన్లకు మీరు అందిస్తున్న సహకారం ముక్తకంఠంతో కొనియాడతగినది.
మీకు నా మనఃపూర్వక ధన్యవాదాలు.
– యస్వీ కృష్ణ

» Posted By SV. KRISHNA On July 9, 2012 @ 10:45 am

అరుణాచలేశ్వర ఆలయ దర్శనం




0



0

Chaalaa chakkati photograph. Arunachalam Temple ni choodaalanna korika ee vidhamgaa teerindi. Meme akkadi ki velli chutttooraa tirigi choostunna ANUBHUTHI kaligindi. Ee Anubhuthi maaku kaliginchina Meeku, SREEDEVI MURALIDHAR gaariki Hrudayapurvaka DhanyaVaadaalu.
-SV.KRISHNA
Jayanthi Publications

» Posted By SV. KRISHNA On December 13, 2011 @ 10:18 am

ముందుమాట




0



0

VASUNDHARA gaariki…
నమస్కారములు.

ఎప్పటికప్పుడు సాహితీ రంగం లోని పత్రికా ప్రకటనలను రచయితలకు అందజేస్తూ మీరు చేస్తున్న సాహితీసేవకు నా హృదయపూర్వక ధన్యవాదాలు… అభినందనలు.

నేను ఈ మెయిల్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటె …
ఇంతకుమునుపు మీరు అప్లోడ్ చేస్తున్న పోటీ ప్రకటనలను క్లోజ్ అప్ లో చూడాలని క్లిక్ చేసినప్పుడు అవి పెద్దగా, స్పష్టంగా కన్పించి చదివేందుకు వీలుగా ఉండేవి.
అయితే… రెండు నెలలుగా మీరు అప్లోడ్ చేస్తున్న పోటీ ప్రకటనలు క్లోజ్ అప్ లో చూడాలని క్లిక్ చేసినప్పుడు అవి పెద్దగా, స్పష్టంగా కనిపించకుండా ఎర్రర్ అని చూపిస్తూ ఒక మెసేజ్ వస్తోంది. అందువల్ల ఆయా ప్రకటనల్ని చిన్న ఇమేజ్ గా చూడగలుగుతున్నామే కాని, వాటిని క్లోజ్ అప్ చేసుకొని అందులోని మేటర్ ని చదవలేక పొతున్నాము.

స్క్రీన్ పై కనిపించే ఆ ఎర్రర్ మెసేజ్ ని యధాతథంగా ఈ మెయిల్ తో పాటు అటాచ్ చేసి పంపిస్తున్నాను.
ఈ సమస్య మాకు మాత్రమె కలుగుతుందో, లేక మరికొందరు కుడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారో అన్న విషయం మాకు తెలియడం లెదు.

ఏది ఏమైనా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువచ్చి మీనుంచి పరిష్కార మార్గం తెలుసుకుందామని మీకు మెయిల్ చెస్తున్నాను.

దయచేసి ఈ సమస్యకి పరిష్కారం తెలుపగలరు.

with regards…
SV KRISHNA, M.Sc.
Writer & Publisher

» Posted By SV. KRISHNA On June 14, 2014 @ 2:12 pm

«« Back To Stats Page