Stats

Comments Posted By Sai Kumar

Displaying 1 To 24 Of 24 Comments

A Garland of Nehru’s Thoughts




0



0

He had two faces , one for the public the other one only scheming for himself and his own family. His writings and speeches never reveal the truths

» Posted By Sai Kumar On January 3, 2016 @ 5:38 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి




0



0

ఈ లెక్కన పాపం రాజకీయనాయకులేమనుకోవాలి

» Posted By Sai Kumar On April 24, 2015 @ 7:30 pm

అరవైలో అక్షరాభ్యాసం




0



0

క్రుషితో నాస్తి దుర్భిక్షం.

» Posted By Sai Kumar On April 20, 2015 @ 11:14 am

స్ఫూర్త్రిదాయకులు- ప్రియాంకా మతిచర




0



0

చిరంజీవ ప్రియాంకా,
పెరిగి పెద్దవై, సమాజానినికి ఉపయోగప్దే మరిన్ని క్రొత్త ఆవిష్కరణలు చెస్తావని ఆశిద్దాం.

» Posted By Sai Kumar On April 16, 2015 @ 7:15 pm

ఎవడొస్తాడో చూస్తాగా…




0



0

ఏ నేత చ్రిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? ఏ పార్టీ గద్దెకెక్కినా ప్రజాపీడన పరాయణత్వం.

» Posted By Sai Kumar On April 16, 2015 @ 7:30 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రభూమి




0



0

కలియుట వేర్పడుటకొరకే , కూటములు గద్దెనెక్కుటకొరకె, తథ్యము
సుమతీ

» Posted By Sai Kumar On April 16, 2015 @ 7:40 pm

(అ)మానుష హక్కుల సంఘం




0



0

సెక్యులరిజమా, జిందాబాద్. ఈ మతోన్మాదులను భరించి పోషించే ప్రజాస్వమ్యమా వర్ధిల్లు. భగవంతుడా నా దేశాన్ని రక్షించు.

» Posted By Sai Kumar On April 16, 2015 @ 7:51 pm

త్రికరణశుద్ధిగా పర్వతారోహణ




0



0

సెక్యులరిజం అంటే ఇదే. కుటుంబంతోనూ, తన పేరుతోను, సంబంధం లేకుండా తన మనసుకు నచ్చిన మతాన్ని అనుసరించిన మస్తాన్ అమరజీవి. డబ్బు ఎరగావెసి చేసే మతమార్పిళ్ళను చూస్థూ మిన్నకుండిన , ఓట్లకొసం వారిని ఇంతకాలం ప్రొత్సహించి ఇంకా ప్రోత్సహిస్తూ పోషించే రాజకీయ నాయకమ్మన్యులూ, వారి కుటుంబపాలనే దేశానికి, తమకు రక్ష అని సెక్యులరిజం పేరుతో ప్రజలను మోసగించిన, ఇంకా మోసగించటనికే ప్రయత్నిస్తున్న పార్టీలకు, ఆ పార్టీ మాత్రమే ప్రభుత్వంలొ ఉండాలనె పులుపు చావని వామపక్షాలకి మల్లి మస్తాన్ బాబు ఒక పాఠమైతే సంతోషిద్దాం.

» Posted By Sai Kumar On April 7, 2015 @ 6:53 pm

ఆదర్శమూర్తులు




0



0

అలా చేయని వారి పేరు ” భువినైనన్ కలదే” విశ్వేశ్వరయ్య గారి లాంటి ” ప్రముఖులున్ ప్రీతిన్ యశః కాయులై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్”

చిరస్మరణీయులను స్మరించటం ఎప్పుడైనా అభిలషణీయమే. ఏ పద్మా బిరుదులను మరే ప్రశంసలను పురస్కారాలను ఆశించక తమ విదుక్త ఢర్మాలను తు చ తప్పక అచరించే వారు భవద్గీతను చదవాలా!

» Posted By Sai Kumar On April 5, 2015 @ 9:52 am

ఇదీ అసలైన భారతం




0



0

ఐఛ్ఛికంగా ఎవరు ఏ మతాన్ని అనుసరించినా, ఆదరించినా అది అభిలషణీయం మరియు అభినందనీయం. సేవ పేరుతోనో, విద్యాసదుపాయల ముసుగులోనో , అర్ఢిక సాయమనే ప్రలోభంతోనో మత మార్పిడులు చేసే వ్యక్తులు , సంస్థలు, ఇస్కాన్ సంస్థను చూసి బుధ్ధి తెచుకొంటే సంతోషం.

» Posted By Sai Kumar On April 4, 2015 @ 8:22 pm

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది




0



0

నిప్పులు కక్కుకుంటూ నింగికెగురుతుంటే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకొరుగుతుంటే, నిర్దాక్షిణ్యంగా వీరే. అన్నారు మహాకవి శ్రీశ్రీ. బాగా చెప్పారు మారుతీ రావు గారూ.

» Posted By Sai Kumar On April 2, 2015 @ 7:22 pm

ఉగాది శుభాకాంక్షలు




0



0

వసుంధర అక్షరజాలం నిర్వాహకులకూ, పాఠకులకూ మన్మధ నామ సంవత్సర శుభాభినందనలు.

» Posted By Sai Kumar On March 21, 2015 @ 11:54 am

అభిమానం-దురభిమానం




0



0

” ప్రజా ఫ్రంట్” పేరు పెట్టుకొని, కుల, వర్గ వివిభేదాలు స్రుష్టించే కార్యక్రమమే లక్ష్యంగా పెట్టుకొన్న మరో సంస్ఠ . అమాయకులను, నిరక్షరాస్యులను,ప్రక్క త్రోవ పట్టించే , పునాది లేని మరో సిద్ధాంతం .
హిందూ అగ్రకుల ఆధిపత్యం, బ్రాహ్మణ భావజలం మొదలైన పదాలకు మొదట నిర్వచనం చెప్పి , ఆ పైన ఏ విధింగా ఆ భావజాలం తెలంగాణాపై రుద్దపడుతోందో సోధాహరణంగా చెప్పి నిరూపించ గలిగితే క్రుష్ణగారిని మేము కూఅడా అభినందిస్తాం. అలా ఖాకుండా రాజకీయ నిర్ణయాన్నొకదాన్ని తీసుకొని తమ మనసులో ఎవరిమీదొ ఉన్న అకారణ అక్కసుకి ఒక సిద్ధాంతపు ముసుగు తొడిగి ఒక కులాన్ని వేలెత్తి చూపించదం గర్హనీయం.
బాధ్యతాయుంగా వ్యవహరించవలసిన ఒక వార్తా పత్రిక బాధ్యతను విస్మరించి ఆ వ్యాసాన్ని ప్రచ్రించటం ఆ వార్తాపత్రిక మూలసిడ్ఢాంతాన్ని శంకించటానికి అవకాశం ఇస్తోంది.
ఈ స్పందనను ఆ వార్తాపత్రిక సంపాదకవర్గానికి, ఆ వ్యాసకర్తకు చేరవేయగలిగితే ” వసుంధర అక్షరజాలం ” యొక్క ప్రయొజనం సిద్ధిస్తుంది. లేక పొతే, ఈ ప్రచురణలు, మా స్పందనలు కేవలం కాలక్షేపానికి మాత్రమే పనికొస్తాయని సవినయంగా చేసే మనవి.

» Posted By Sai Kumar On March 19, 2015 @ 9:27 am

కళా తపఃఫలం- శంకరాభరణం




0



0

కళకు భాషాభేదాలు ఉండవని మరో మారు రుజువాయ్యింది.

» Posted By Sai Kumar On March 16, 2015 @ 7:39 pm

ఇలా కూడా ఆలోచించండి




0



0

అమ్మ సీతమ్మను అపహరించినపుడు రావణుని మానసిక స్ఠితి, ద్రౌపదిని లొంగదీసుకొవటానికి ప్రయత్నించిన కీచకుని మనోగతాలు మొదలైనవన్నీ తెలుపకుండానే పురాణేతీహాసాలు వ్రాసిన వ్యాస వాల్మీకాదులను పరీహస్తూ వ్రాసిన రచనలు, వాటి రచయితలు (త్రులు) , చరిత్రలో ఎలా మిగిలిపొయినయ్యో తెలిసికూడా, అదే విదంగా అలొచించమని సలహా ఇస్తున్నారా శ్రీధర్ గారూ ?
తమ తమ వాదనలను వినిపించటానికి న్యాయస్థానాలలో ఇవ్వబడ్డ అవకాశాలు చాలవా ? తమలాంటి న్యాయకోవిదులు కూడ ఇలాగ అలొచింపతగునా? శిక్ష అనుభవిస్తూ కూద పశ్చాత్తాపమే చెందని వారు ఈ భూమికే భారం. వారికింకా అవకాశాలు ఇవ్వటం విషసర్పాలకు పాలు పొసి పెంచతమే . తమలాంటి మేధావులు ఇలాగే ఆలొచించిస్తే సమాజానినికి మరింత ఉపయోగం.

» Posted By Sai Kumar On March 16, 2015 @ 10:19 am

ఆంగ్లసుత- ఒక స్పందన




0



0

ఏ నీచుడు ఏమి వదరినా, ఏ విదెశీ మదవతి ఏమి చిత్రీకరించి చూపించినా, దుష్టులకు శిక్ష పడేవరకు విశ్రమించని భారతీయ ప్ర్జజాగర్జన, హిందూ దేశపు విలువలను. వారి మనోభావలను, న్యాయ వ్యవస్ట నిష్పాకిక్షికతను ప్రపంచానికి చాటి చెప్పినై .

కుమతుల ఈనాటి ఈ ప్రయత్నాలు నిష్ఫలమే . ఏవరూ బాధ పడనవసరం లెదని నా అభిప్రాయం .

» Posted By Sai Kumar On March 14, 2015 @ 11:15 am

నవ తెలంగాణ- ఒక స్పందన




0



0

కనకపు సిమ్హాసనమున. ….,.,,,,,
వెనుకటి గుణమేల మాను….

జియ్యరు సామి తెలంగాణ రాష్త్రానికి పంగనామాలు పెట్టకుంటే పదివేలుకనకపు సిమ్హాసనమున. ….,.,,,,,
వెనుకటి గుణమేల ంఅను…….

» Posted By Sai Kumar On March 13, 2015 @ 12:09 pm

అలనాటి చిత్రం చింతామణి- రంగనాయకమ్మ




0



0

Madam Ranganayakamma Garu,
I was following you writings since the age of 8 years. (Koolina godalu, a serial in Andhra Patrika a telugu weekly) developed an admiration for your fiction of course on the issues of family system in India, caste system in the society, the male dominance in family sense and the women’ s aspirations in changing timings.
But fro the time you sarted fancying your self as follower of Marxism, your analytical capacity appeared stated being rigid and appear to have been confused.at least, that is my observation. A writer , shall be able to express the view and and logic of the characters and leave it the readers the decision and their judgement with whom they agree but the writer shall only highlight the issue he or she wants deal with. But you seem to be forcing your opinion on the readers. This is evident from the way you wrote Ramayana Visha vriksksham. Sweet home 2 etc… The review of the old film Chinthamani seems to be one such effort. This may go well with those who do not have the capacity to think on their own and those who get swayed easily by any logic however crooked it may be.
Coming to your present review of the film Chinthamani, you seem to have cleverly concealed the fact that it was based on a drama of that period, a fictional work but on the issue of Male dominance when men who are rich used to think that is a symbol of great prestige to maintain concubines spoiling their family life, their properties etc., and the poor house wifves used to think that it was their destiny to silently suffer and still respect the husband. The drama / film also leaves a message the a person if he realises his mistake and repents and changes his ways will be forgiven by God.
Either your blinded to the above facts due to your mistaken obsession with atheism or tried to cleverly conceal the.
As an admirer of the great novelist called Muppala Ranganayakamma . People like me would like you to remove your tinted glasses of ” isms” .
Regards.

» Posted By Sai Kumar On March 10, 2015 @ 9:37 pm

ఔను సుమా!




0



0

” Khuch khokar paana hai. Kuch paakar khona hai. Jeevan ka matalb hai……” When one strives hard to get recognised in one’s chosen field , one is bound to make sacrifices at every point of time. This is neither a charity nor a matter to be eulogised .

» Posted By Sai Kumar On March 7, 2015 @ 11:40 am

అమ్మకి మతమా?




0



0

Dear Maruthi Rao Garu ,

End justifies the means. Selfless service is the service that God appreciates is the the fundamental principle of the only religion or dharma or the life style of India from times immemorial by what ever name you call the Hindu religion or Sanathana Dharma . The institution which deputed Madam Theressa to India is what it matters but not the way she went about her JOB. Even during the Moghal’ period or the English period when they conquers India for their selfish goals there were a few developments which were nothing but the fallout of their selfish persuits but not the service they renderderd to India. People like you who are well respected for your wisdom, capacity to analyse and communicate to a vast majority will serve the community and Nation better if not fallen a prey to the Gobels or so called sudo secular Indians .

» Posted By Sai Kumar On March 6, 2015 @ 10:07 am

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్




0



0

The subsidy regime continues. Every Govt. Talks of reduction of subsidies to farmers etc but never to the elected representatives . What an irony!

» Posted By Sai Kumar On March 4, 2015 @ 6:39 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రభూమి




0



0

It should have been ” isuka ” not ‘ ituka ‘ in AP

» Posted By Sai Kumar On March 3, 2015 @ 7:31 pm

ఉన్నవారికే అన్ని సుఖాలూ….




0



0

What is this publicity stunt at the cost of tax paying public? Did Sania represent the country in US open. The person who represented the country gets a promise which has no value and the media never follows ithat news as does not increase their readership or TPR. Mr. kCR, should remember that it is not his personal ” jagirdar” from which he had given a Crore but the public money.

» Posted By Sai Kumar On September 12, 2014 @ 8:15 pm

వంద’నా’లు




0



0

Congrats. Mr. Chandramouli. You had highlighted the Indian media which is sold out to some political party or other and the hypocritical Indain commissions of all rights, like Human rights, media rights etc….

» Posted By Sai Kumar On September 12, 2014 @ 8:21 pm

«« Back To Stats Page