Stats

Comments Posted By Sarma KSLKS

Displaying 1 To 5 Of 5 Comments

కాకినాడ రేవు కాడ…




0



0

ఉందిలే మంచి కాలం ముందుముందున ! చక్కటి యోచన ! చౌకగా రవాణా ! రవాణా ఖర్చులు తగ్గితే, సరుకులు కూడ చౌకగా లభించవచ్చు. పడవల పరిశ్రమ, పనివారికి ఉపాధి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఈ కార్యక్రమము చేపట్టితే విశాలాంధ్రకు అది ఒక వరం

» Posted By Sarma Kslks On October 31, 2014 @ 10:30 pm

మనసా స్మరామి




0



0

నమో నమో మోదీ గారూ ! ఆ కాల్వగట్టు కుటుంబం దేశాన్ని అధోగతికి చేర్చింది. భరత జాతి రత్నం నరేంద్ర మోదీ సంకల్పం సిద్ధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

» Posted By Sarma Kslks On October 31, 2014 @ 10:36 pm

నటుడిగా కలియుగ కృష్ణుని పెళ్లి శుభలేఖ




0



0

ధన్యోహం. అరుదైనదానిని, అమూల్యమైనదానిని అందించినందులకు కృతజ్ఞతాభివందనములు.

» Posted By Sarma KSLKS On May 24, 2014 @ 10:48 pm

వందనం అభివందనం!




0



0

చరిత్ర సృష్టించిన నాయకులు కొందరే! వారు సాధించిన విజయాలు చరిత్రలో
శిలాక్షరాలుగా లిఖించబడతై. ఇక దృష్టికోణపు వ్యాఖ్యలు అనేకం. ఎవరు
ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయిన 16.5.2014 రాజకీయపు మలుపు యదార్ధం. కాలం
నిర్ణయిస్తుంది నరేంద్రుని సమర్ధత. ఒకటి మాత్రం స్పష్టం. భజనపరులు, భోజనపరులు
తమ తలలు తన్నేవాళ్ళు తప్పక వస్తారన్న నిజాన్ని ఒప్పుకోవటానికి మరికొంత సమయం
పడుతుంది. ఈ భభోల రభసలో మాతృదేశపు పిలుపు అందుకోవటానికి విదేశీ శక్తులకు
మరికొంత సమయం పట్టచ్చు. నలుపు తెలుపుల సమమేళవింపుగా సాగిన వ్యాసం బాగుంది.

» Posted By Sarma KSLKS On May 24, 2014 @ 11:14 pm

పొన్నాడ మూర్తి కార్టూన్లు




0



0

వేని వేని పై మోజు ఉంచుకోవాలో ఆర్ధికశాస్త్రవేత్త అని భజన చేయించుకొన్న
ప్రధానామాత్యులు, ఇటలీ సంతతిని సంప్రదించి సలహా చెబితే బాగుండునేమో!

2013/11/16 “వసుంధర అక్షరజాలం”

> వసుంధర posted: “”

» Posted By Sarma KSLKS On November 16, 2013 @ 11:40 pm

«« Back To Stats Page