Stats

Comments Posted By Sivakumara Sarma

Displaying 1 To 30 Of 62 Comments

జపాన్‍లోనూ ఇంతేనుట!




0



0

At least they make sure that there’s no one hanging out of the train and that the train doors are closed.

» Posted By Sivakumara Sarma On August 28, 2016 @ 2:11 am

ఆంధ్రభూమి దినపత్రిక బహుమతి కథలు




0



0

Congratulations, Ramalakshmi garu!

» Posted By Sivakumara Sarma On April 25, 2016 @ 2:08 am

కన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నిధి




0



0

Very good article! The agitating “students,” who were born after the Mumbai attacks (or were only little children at that time) can’t seem to connect with the suffering experienced by the the kith and kin of the diseased in those attacks. For some of them, at least, it seems to be as fictitious as Ramayana or Mahabharata. Maybe, if someone gets these agitating students on a “field trip” and lets them speak with those families who suffered in those attacks, they will open their eyes. Why doesn’t some voluntary organization try to do that? Or, HCU or OU can invite such family members to speak to their student bodies.

» Posted By Sivakumara Sarma On March 28, 2016 @ 3:47 am

ఇంక్విలాబ్ జిందాబాద్




0



0

భగత్ సింగ్ కు సమకాలీనుడు కాకపోయినా, స్వాతంత్ర్య సమరంలో పాలు పంచుకోకపోయినా, ఈ వ్యాస రచయితకు వందే మాతరం ఎలా ఉద్భవించిందో తెలుసు, దాని పూర్వా పరాలూ తెలుసు. పైగా, “విదేశీ పెట్టుబడిదారీ వర్గం చేస్తున్న మోసానికి ప్రజలు బలికావడానికి భారత పెట్టుబడిదారీ వర్గం పరిస్థితులను సన్నధ్ధం చేస్తోంది.” అంటారు వ్యాసకర్త. భారత ప్రభుత్వం ఇంకా సన్నధ్ధం చేసే పరిస్థితిలోనే వున్నదా? వీరు గత ఇరవయ్యేళ్లుగా నిద్రావస్థలో వుండి ఇప్పుడే మేల్కొన్నట్టున్నారు. భారత దేశంలో వారు చెబుతున్న వ్యవస్థకి నాంది పలకడం మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా వున్నప్పుడు – అంటే దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం, financial reforms పేరిట మొదలైంది. వీరు ఊపిరి పీలుస్తున్న కాలంలోనే జరిగిన అంశాలే వారికి గుర్తులేనప్పుడు ఎప్పుడో భగత్ సింగ్ కాలంలో జరిగిన సంఘటనల గూర్చి చెప్పే సాధికారతని సంపాదించానని సిగ్గులేకుండా ఎలా చెప్పగలరు?

ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో ఇలాంటి alternative narrations రావడం సాధారణమైపోయింది. వారు విసిరే పేడ ముద్దల్లో వందలో ఒకటయినా గోడకి అతుక్కుంటే ఆంధ్రజ్యోతికీ, ఈ వ్యాస రచయితలకీ ఆనందదాయకంగా అనిపిస్తుందేమో!

» Posted By Sivakumara Sarma On March 24, 2016 @ 3:49 am

కులంకంటే శాశ్వతం కులద్వేషం




0



0

“ఈ క్రింది వ్యాసంలో అలోచనాత్మకమూ, ప్రయోజనాత్మకమూ అయిన అంశాలు చాలా ఉన్నాయి.” ముక్కు మూసుకుని, మొహాన్ని చాటేసుకుని పట్టించుకోకుండా పోవలసినవి అంతకంటే చాలా ఎక్కువగా వున్నాయి. అసలు ఈ వ్యాసాన్ని చదవడమే టైం వేస్ట్! దానికి ఇంకొంత జతకలపడం అవసరమా, ఇలా రాసి ఆ వ్యాసాన్ని పట్టించుకుని, దానిమీద వ్యాఖ్యని కూడా రాయడం పుల్ల లెగదోసినట్లవుతుంది గదా అని అనిపించకపోలేదు.

» Posted By Sivakumara Sarma On March 15, 2016 @ 1:18 am

అమ్మ నన్ను కొట్టింది, ప్రధాని రాజీనామా చెయ్యాలి!




0



0

The last sentence correctly describes the status of the country. Congratulations to the writer!

» Posted By Sivakumara Sarma On January 24, 2016 @ 6:15 pm

ఈ నేల మనదిరా ఈ గాలి మనదిరా




0



0

If an American had sided with the 9/11 terrorists in the US, he/she’d have been behind the bars. Nobody would’ve questioned Government’s motive. When George W. Bush told the nation “You’re either with me or you’re against me,” Democrats shivered in their pants and went along with everything he asked for! So much so that they even forgot that they’ve a role to play as an opposition.

» Posted By Sivakumara Sarma On January 24, 2016 @ 4:51 am

రోహిత్ ఆత్మత్యాగం- ఒక వాస్తవిక స్పందన




0



0

Who knows whether this was a murder masquerading as a “suicide”? I had heard that Potti Sreeramulu’s “Atma tyaagaM” was not a tyaagam at all, but, the young Congress party members kept him locked up without food, in spite of his pleas to live, to ensure that AP got the statehood. Nothing is beyond politics.

» Posted By Sivakumara Sarma On January 21, 2016 @ 10:23 pm

అభినందనః చంద్రబాబు




0



0

When will the Indian journalists learn about how to refer a foreign item (person, place, and in the case, a University) properly? If one searches for Chicago University (షికాగో విశ్వవిద్యాలయం) on Google one will find search returns for University of Chicago. But the two people mentioned in the article – Wayne Watson and Angela Henderson – are from Chicago State University – an entirely different campus.షికాగో రాష్ట్ర విశ్వవిద్యాలయం అని రాస్తే అందులో వాళ్లకేదో తప్పు కనిపించి వుంటుంది. ఒక పక్కనించీ విశ్వవిద్యాలయం అంటూనే ఇంకో పక్కన రాష్ట్రాన్ని చేర్చడ మేమిటని. ఆ లెక్కన చికాగో అనేది వూరి పేరు మరి! దాని పక్కనే రాష్ట్రాన్ని చేరిస్తే అది చికాగో అనేది ఒక రాష్ట్రమన్న అపోహ కల్గిస్తుంది. Chicago is a city in the State of Illinois. In the State of Illinois, there’re University of Chicago campuses in a few places, there’s Illinois State University, and Illinois Institute of Technology (IIT of America!). All are different.

» Posted By Sivakumara Sarma On December 19, 2015 @ 7:30 pm

వరదలో అసహనం కొట్టుకుపోయింది




0



0

Reasons for the Chennai floods explained:
https://www.facebook.com/indianexpress/videos/10153761844038826/

» Posted By Sivakumara Sarma On December 8, 2015 @ 5:50 pm

రాజ్యాంగానికి వక్రభాష్యాలా?




0



0

When the CM of Karnataka boldly announces that he’ll eat beef and challenges anyone to stop him, it shows the extent of the problem – even the people who swear to protect the Constitution do neither care not want to know about what is in it.

» Posted By Sivakumara Sarma On November 18, 2015 @ 11:05 pm

ఇండియన్ బ్రాండ్ సెక్యులరిజం




0



0

చరిత్ర గూర్చి తెలుసుకోవడంలో సామాన్యుల ఆసక్తి సంగతిని పక్కన పెట్టెయ్యొచ్చు. కానీ చరిత్రనే పాఠ్యాంశంగా చదివిన వాళ్లూ, దాన్ని బోధించేవాళ్లూ అసలు చరిత్రగూర్చి నోరు విప్పకపోవడమే ఆశ్చర్యకరం. గిరీష్ కర్నాడ్ గారు ఆయన ఊహాలోకంలోనుంచీ బయటపడడానికి, రాజు దేవతా వస్త్రాలు కట్టుకున్నాడని చెప్పగలిగేవాళ్లెవరైనా ఆయనకి దగ్గరగా వున్నారని, వాళ్లు ఆయన బెంగళూరు ఎయిర్‌పోర్టుకి టిప్పు పేరు పెట్టడంగూర్చి చదవగానే పరుగెత్తుకువెళ్లి నిజమేమిటో చెప్పారనీ – ఇది, ఇంకా బొడ్డూడని హీరో సినిమా ప్రపంచాన్ని రక్షించడం లాంటి ఫిక్షన్ వంటిదయినాగానీ – ఆశిద్దాం.

» Posted By Sivakumara Sarma On November 15, 2015 @ 8:21 pm

విశ్వామిత్ర సృష్టి




0



0

నమో నమః!

» Posted By Sivakumara Sarma On November 7, 2015 @ 8:20 pm

తుంటిమీద కొడితే…..




0



0

Bravo!

» Posted By Sivakumara Sarma On November 2, 2015 @ 4:48 am

తిరుగు’పాట్లు




0



0

ఎలక్షన్లలో చిత్తుగా ఓడిపోయి దొడ్డిదారిన అధికారంలోకి రావాలనుకునే కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న తోలుబొమ్మలు!

» Posted By Sivakumara Sarma On November 1, 2015 @ 12:21 am

అమరావతి ‘కళ’కలం




0



0

First, the AP Govt must follow through on their promise that Telugu will be a mandatory subject through high school. It is disappointing that there has been no noise about it yet. I recall seeing that in TRS manifesto as well but they didn’t follow through either! So, within in generation, it is not unfathomable to think that Telugu will change its status to a spoken language only. The people who can read and write, and produce TV serials and movies will be in their sixties or older.

» Posted By Sivakumara Sarma On October 30, 2015 @ 5:29 pm

కొంచెం తిక్కుంది దానికి లెక్కుంది




0



0

లెక్కలు తప్పించుకుందా మనుకునేవాళ్లకి మిగిలేవి చుక్కలే అని చక్కగా తేల్చి చెప్పారు. కాబట్టి పిల్లలూ, మీకు ఏ రంగంలోనైనా కావాల్సినవి లెక్కలేనని మరిచిపోకండి!

» Posted By Sivakumara Sarma On October 27, 2015 @ 6:30 pm

ఆలోచించండి




0



0

Thanks. As you can see on their website, they did not post the link to the above article.

» Posted By Sivakumara Sarma On October 21, 2015 @ 5:27 pm




0



0

Thanks for posting. The article raises a very important question about the dual standards that are being employed. I’ve provided a link for the above article to a hot discussion that’s been happening at

http://magazine.saarangabooks.com/2015/10/08/%E0%B0%85%E0%B0%A5%E0%B1%8B-%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82-%E0%B0%B5%E0%B1%88-%E0%B0%97%E0%B1%8C%E0%B0%83/

They’ve censored a couple of my posts – one in which I asked for the identity and political affiliation of the “poet” AkroS be revealed, but, the moderator censored it; there’s another one for which I provided a link to the article in Andhrabhoomi that you’ve posted. They censored as well. So, I don’t know if they’ll post this one either.

» Posted By Sivakumara Sarma On October 20, 2015 @ 10:43 pm

పొద్దు తిరుగుడు పూలు




0



0

Indian Muslim mob beats a Muslim woman. Her crime? She wants to end the mass slaughter of cows and sheep as animal sacrifice during the Islamic Eid festival
http://tarekfatah.com/hundreds-of-indian-muslim-men-beat-a-muslim-woman/
I am eagerly awaiting for the announcements from the Sahitya Academy Award winners to return their awards in protest against the government for charging the Muslim woman in this incident for “outraging religious feelings.” (May be she’ll be safe only in the jail!)
రచయితలూ – ఏకంకండి!

» Posted By Sivakumara Sarma On October 23, 2015 @ 5:42 am




0



0

The organizers can lend more credence to their beliefs by coming forward and providing the details of who’s financing their meeting.

» Posted By Sivakumara Sarma On October 20, 2015 @ 10:58 pm

పిల్లలకేదీ పిడికెడు చోటు?




0



0

Thanks for the link. The artist’s interpretation of the story is marvellous!

» Posted By Sivakumara Sarma On October 12, 2015 @ 12:50 am

స్పందనలో స్పెషలైజేషన్




0



0

మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. సామరస్యంతో బతకాల్సిన బాధ్యత ప్రజలది. కావేషాలతో, ఏదో కొందరు మత ప్రతినిధులమని చెప్పుకుంటూ రగిలించే విద్వేషాలకు లోనవుతూ ప్రజలు మనుగడని సాగిస్తున్నారంటే అలాంటి వాళ్లు సామాజిక జీవనానికి అసమ్మతిని వెల్లడిస్తున్నారన్నమాటే. ప్రతీదానికీ ప్రభుత్వమే ఏదో చెయ్యా లనుకోవడంలో భారతీయుల కగ్రగణ్యులు లేరనిపిస్తుంది. నీ ప్రక్కనున్న వ్యక్తిని నువ్వు గౌరవించాలి అని చెప్పాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానిదీ ఏనాడూ కాలేదు. ప్రక్కనున్న వ్యక్తిని గౌరవించలేకపోవడం అనేది ఏ విద్యా విధాన వైఫల్యత వల్ల కూడా కాదు. కేవలం పక్కనున్నవాడి మీద జులుం చెయ్యాలనే తపన వెర్రితలలు వేసి దానికి సాకారత నివ్వగలిగిన కొందరు దుర్మార్గుల నిజరూపాలని బట్టబయలు చెయ్యకుండా ఇలా ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ చేసే మేధోమథనం ఇంటిలో తగవు తీర్చుకోవడానికి ఇంటికి నిప్పెట్టడం వంటిది.

» Posted By Sivakumara Sarma On October 9, 2015 @ 5:59 pm

కథల పోటీ ఫలితాలుః యామిని




0



0

When I tried to conducted a search for Yamini, a Kannada magazine is the only thing I could find. If Sri Rajesh can provide the URL for the magazine, it will be helpful.

» Posted By Sivakumara Sarma On October 5, 2015 @ 5:36 pm

చెహోవ్ లేఖ




0



0

ఈ ఆర్టికిల్ కి లింకు నిచ్చినందుకు ధన్యవాదాలు. సారంగ వెబ్ మాగజిన్లో తెలుగులో వస్తున్న కథల గూర్చి చర్చ జరుగుతోంది. దానికి, ఈ పరాయి భాషల గూర్చిన “దూరపు కొండల నునుపుని” తెలియ జెయ్యడానికి వీలయింది.
http://magazine.saarangabooks.com/2015/09/17/%E0%B0%95%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B5%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81-%E0%B0%8E%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA/

» Posted By Sivakumara Sarma On October 5, 2015 @ 5:20 am

కొత్త అంతర్జాల పత్రిక అక్షర




0



0

కొత్త పత్రిక వివరాలని అందించినందుకు ధన్యవాదాలు. బాలిగారి వర్ణ చిత్రాలతో పత్రిక సర్వాంగ సుందరంగా వుంది. కథలు అంటే ఒక సంచికలోనే సంపూర్ణంగా వుండాలని అనుకునే నాకు మీ కథనే కొంచెం తరువాతి సంచికకు మరల్చడం అసంతృప్తిని మిగిల్చింది.

» Posted By Sivakumara Sarma On September 25, 2015 @ 5:47 pm

సమకాలీనులుట్టి వెధవాయలోయ్




0



0

ఈ వ్యాసకర్త ఉద్దేశమేమిటో పూర్తిగా అర్థంకాలేదు. ముందు తరాలవాళ్లతో సరితూగే గొప్పవాళ్లు ఇప్పుడు లేరనా? పోనీ, అలాగేనని ఒప్పుకుందాం. అయితే, దానిగూర్చి ఇప్పుడు పరిష్కారాన్ని వెదకాలా? ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఎందుకు అలా జరగట్లేదో విచారించమనాలా? మధుగారిని తక్కువ చేద్దామని కాదుగానీ, ఉన్నవిషయం చెప్పక తప్పదు. ఆయన రచనలు ఆయనకి తృప్తిని కలిగించకపోవడం మాట అటుంచి, ఆయన రచయితగా నాకు తెలియదు. గొప్పవాళ్లు తయారుచెయ్యబడరు; సృష్టింపబడతారు. ఒక ఐన్‌స్టీన్, ఒక ఎడిసన్, ఒక శ్రీనివాస రామానుజం, ఒక రవీంద్రుడు, ఒక శ్రీశ్రీ, ఒక మైకెలాంజెలో, ఒక డవించి, … వీళ్ల నెవరు తయారుచేసినట్టు? ప్రతిరోజూ పూర్ణిమ కావాలని కోరుకోవడంలో తప్పేం లేదుగానీ, అప్పుడప్పుడూ వచ్చే పూర్ణిమ కలిగించే ఆనందం ప్రతిరోజూ వస్తే వుండదనుకుంటా!

ఇకపోతే, మధుగారికి కరుణరసం తప్ప వేరే రసమేమేదీ రుచించదు. అదే రచనకి ప్రాణం. అప్పుడప్పుడూ స్వీట్లు తింటే ఇంకా తినాలనిపిస్తుందిగానీ, ప్రతి రోజూ కిలోల లెక్కన ముందుపెడితే, వెగటు కలిగించకపోయినా తరువాత రోగాలు రావడం మాత్రం ఖాయం!
పైన ఉదహరించినవి రచనలకే కాదు, విమర్శలకి కూడా వర్తిస్తాయి. “విమర్శ రావట్లేదు,” అన్న వ్యాఖ్య, ఎవరూ పట్టించుకోవట్లేదు అన్న అర్థాన్ని కూడా యిస్తుంది. “వచ్చినా సహించట్లేదు,” అన్న వ్యాఖ్యకి ఉదాహరణలు కావాలి. విమర్శ నచ్చని వాళ్లు నచ్చట్లేదని రాస్తే అదీ విమర్శే కదా? దాన్నెందుకు సహించకూడదు?

నాకున్న పరిమిత పరిజ్ఞానంతో అడుతుగున్నాను – ప్రపంచ భాషల సాహిత్యంలో ఈ “వాదాల,” “రసాల,” “ప్రపంచీకరణ భావజాలాల” గొడవ తెలుగు సాహిత్యంలోనేకాక మరే భాషల్లో కూడా ఉన్నదా?

» Posted By Sivakumara Sarma On August 26, 2015 @ 4:48 am

మతం-మనం




0



0

విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా – అన్న పాటలో శ్రీశ్రీ వ్రాసిన ఒక చరణం ఈనాటి భారతదేశంలోని హిందువుల మనస్థితిని తెల్పడానికి బాగా వర్తిస్తుంది –
“వల్లమాలిన సౌజన్యంతో చల్లారిన వాడొకడు”

» Posted By Sivakumara Sarma On July 19, 2015 @ 8:29 pm

స్వాతి జూలై 10 2015




0



0

అభినందనలు. రచనలకి పేర్లు పెట్టడంలో మీకు మీరే సాటి.

» Posted By Sivakumara Sarma On July 3, 2015 @ 6:17 pm

ప్రజ్ఞాసింగ్- ఒక విశ్లేషణ




0



0

Horrible!

» Posted By Sivakumara Sarma On June 27, 2015 @ 6:59 pm

 Page 1 of 3  1  2  3  » 
«« Back To Stats Page