Stats

Comments Posted By TVS SASTRY

Displaying 1 To 30 Of 47 Comments

కథల పోటీలు- సాహితీస్రవంతి
00

వసుంధర గార్లకు,
నమస్కారాలతో,
మంచి సూచన,సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

భవదీయుడు,
టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On April 21, 2013 @ 4:48 am

శ్రీశ్రీపై వివాదం
00

శ్రీ శ్రీ పై ఒక సెక్స్ వర్కర్ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని,దానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించటం అత్యంత దురదృష్టం!చంద్రుడికో మచ్చ అందం,అంత మాత్రం చేత మచ్చలున్న ప్రతి వెధవని చంద్రుడని అనలేం!మహాకవికి స్మృత్యంజలి!

టీవీయస్. శాస్త్రి

» Posted By TVS SASTRY On September 23, 2014 @ 7:22 am

నమో నమో బాపూ- 3
00

మీ సుస్పందనకు కృతజ్ఞతలు Dr. సుమన్ లత గారు!

టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On September 6, 2014 @ 7:36 am
00

​ మీకు నచ్చినందుకు,మీ అభిమానానికి కృతజ్ఞతలు శేషాచారి గారు!

టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On September 5, 2014 @ 4:33 pm
00

నమస్కారం పతంజలి గారు! ఈ కార్యక్రమం మీకు నచ్చి,మీ మెప్పు పొందినందుకు నాకు ఆనందంగా ఉంది!మీ అభిమానానికి కృతజ్ఞతలు!

టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On September 5, 2014 @ 4:31 pm
00

​నమస్కారం శర్మ గారు!ఎంత మాట అన్నారు?మీరే నన్ను మన్నించి ఆశీర్వదించాలి!​

​​
​టీవీయస్. శాస్త్రి

» Posted By TVS SASTRY On September 5, 2014 @ 4:27 pm
00

కృతజ్ఞతలు,విజయలక్ష్మి,ధనలక్ష్మి,వ్యాసమూర్తి గార్లకు!

టీవీయస్. శాస్త్రి

» Posted By TVS SASTRY On September 5, 2014 @ 4:24 pm

అలనాటి నటి విద్యావతి
00

ఆసక్తికర విషయాన్ని అందజేసినందుకు అభినందనలు!

» Posted By TVS SASTRY On December 5, 2013 @ 7:30 pm

నేటి కార్టూన్
00

చాలా బాగుంది!

» Posted By TVS SASTRY On December 5, 2013 @ 7:18 pm

విశిష్ట పద్యాలు
00

ఓహో !తెలుగు పద్యమా!! నీకు పాదా(పదా)భివందనాలు!!

» Posted By TVS SASTRY On November 24, 2013 @ 7:20 pm

కళాహృదయుడు బి.ఎన్.రెడ్డి
00

My Tribute to A great Director.

» Posted By TVS SASTRY On November 23, 2013 @ 10:32 pm

పొన్నాడ మూర్తి కార్టూన్లు
00

మూర్తి గారి గీతలు ,వాటి రూపురేఖలతో పాటు,వారు వ్రాసే రాతలు కూడా బాగుంటాయి. నేను వారి అభిమానిని.

» Posted By TVS SASTRY On November 16, 2013 @ 10:07 pm

ముట్నూరి కృష్ణారావు
00

వసుంధర గార్లకు,
నమస్కారాలతో,

నా వ్యాసాలను,వసుంధర అక్షరజాలం పాఠకులకు కూడా అందించిన మీ అభిమానానికి కృతజ్ఞతలు.

భవదీయుడు,
టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On November 9, 2013 @ 12:23 pm

పొన్నాడ మూర్తి కార్టూన్లు
00

Simply superb.

» Posted By TVS SASTRY On October 20, 2013 @ 5:00 am
00

ఆధునిక పెళ్లి చూపులు,ఆధునిక వధూవరులు! చాలా బాగుంది మూర్తి గారు,అభినందనలు !

» Posted By TVS SASTRY On October 13, 2013 @ 7:34 pm

ఒక కార్టూన్, ఒక ప్రశ్న
00

Talking about corruption was an issue some 50 years back,now it has become a way of life!

» Posted By TVS SASTRY On October 1, 2013 @ 9:27 pm

కార్టూన్లు- పొన్నాడ మూర్తి
00

మూర్తి గారి కార్టూనులు ,సంసార పక్షంగా బాగా ఉంటాయి

» Posted By TVS SASTRY On September 23, 2013 @ 7:29 pm

కరచాలనరాగం- కీరవాణి
00

చైతన్య ప్రసాద్ గారి కవిత,కీరవాణి గారి స్వరంలో అద్భుతంగా ఉంది. ఇది విన్నప్పటి నుండి కరచాలనం చేయటానికి మనస్కరించటంలేదు,నమస్కరించాలనిపిస్తుంది!

» Posted By TVS SASTRY On September 23, 2013 @ 7:33 pm

స్పందించుట జనాల వంతు
00

Excellent.

» Posted By TVS SASTRY On September 18, 2013 @ 7:53 pm

కార్టూన్లు- పొన్నాడ మూర్తి
00

Very nice.

» Posted By TVS SASTRY On September 17, 2013 @ 8:08 am

అమ్మారే!
00

తల్లిని మించిన దైవం లేనేలేదని మరొకసారి నిరూపించబడింది.సారా ఎలియట్ కు జేజేలు.

» Posted By TVS SASTRY On August 18, 2013 @ 2:11 pm

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు
00

బాల సాహిత్యం కోసం విశేష కృషి చేసిన ‘బాలబందు’శ్రీ బీ. వీ . నరసింహారావు గారిని గురించిన విశేషాలు తెలియచేయటమే కాకుండా,ఆయన జన్మదినం రోజున ఆ మహనీయుని స్మరించుకోవటం ఎంతో ముదావహం . మీ ఈ చక్కని ప్రయత్నానికి అభినందనలు వసుంధర గారు .

» Posted By TVS SASTRY On August 15, 2013 @ 12:27 pm

ఇయం సీతా మమ సుతా
00

మన్నించండి! అనువాదం కూడా మీదే అని తెలుసుకోలేకపోయాను, తెలుసుకొని మరీ ఆనందించాను.అభినందనలు!

టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On July 25, 2013 @ 9:13 pm
00

వసుంధర గార్లకు,
ఇదివరకే ఒక మిత్రుడు నాకీ ఆంగ్ల కథను మెయిల్ ద్వారా పంపటం జరిగింది.చక్కని కథ.ఆడ పిల్లల తండ్రిగా నేను కథ చదివిన తరువాత,ఆడపిల్ల –‘ఆడ’ పిల్ల కాదు,ఎప్పుడూ ‘ఈడ’పిల్లేననే భావన ధృడపడింది.గొప్పసందేశం కల చిన్న ఆంగ్ల కథను,చక్కగా తెలుగులో అనువదించిన శ్రీమతి శ్రీదేవి గారికి అభినందనలు.ఇదంతా ఒక ఎత్తయితే,కథకు మన సంస్కృతీ,సాంప్రదాయాలకు అద్దంపట్టినట్లు– ఇయం సీతా మమ సుతా అనే మకుటాన్ని పెట్టి ,కథకు పూర్ణత్వం తెచ్చిన మీకు నా హృదయపూర్వక అభినందనలు!

టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On July 25, 2013 @ 8:23 pm

మనిషి-జంతువు-మనిషి
00

ఈ జనారణ్యంలో సంచరించే అతి క్రూరమైన జంతువు మనిషే!మంచి సందేశాన్ని చక్కని చిత్రాల ద్వారా అందించిన శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారికి అభినందనలు.

టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On July 21, 2013 @ 5:18 am

మిథునం- చిత్రసమీక్ష
00

కొన్ని కథలు కేవలం చదవటానికే బాగుంటాయి. వాటిని సినిమాలుగా తీసి ప్రజలను రంజింప చేయటం అంత సులభతరం కాదు. చలం గారి కథను ఇంతకు ముందొక సారి సినిమాగా తీసాడు శ్రీ భరణి. అలాగే మరొకసారి సాహసం చేసి శ్రీ రమణ గారి ‘మిధునం’ ను సినిమాగా తీసాడు భరణి. ఈ రోజుల్లో వస్తున్న సినిమాలతో పోలిస్తే ఇది నిస్సందేహంగా కళాఖండమే!ఏమాత్రం సందేహించనవసరం లేదు. సినిమాలో ఒక సన్నివేశంలో,బుచ్చిలక్ష్మి కాలు బెణికితే,అప్పాదాసు కాలికి అమృతాంజనం వ్రాస్తాడు. ఆ దృశ్యాన్ని చిత్రీకరించేటప్పుడు,బుచ్చిలక్ష్మి పాత్రధారిణి శ్రీమతి లక్ష్మిగారి కాలుని close-up షాట్ లో చాలాసేపు చూపిస్తూ,ఆమె ముఖ కవళికలు చిత్రీకరించిన తీరుమాత్రం ఆ పాత్రల పవిత్రతను కొంతవరకు దెబ్బతీసాయేమోనని నా కనిపించింది.ఏదిఏమైనా ఒక చక్కని చిత్రాన్ని తనదైన శైలిలో చిత్రీకరించి ఒక ఆరోగ్యకరమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ భరణి ఖచ్చితంగా అభినందనీయుడు!అయితే,ఇది శ్రీ రమణ గారి ‘మిధునం’ అనటం కంటే శ్రీ తనికెళ్ళ భరణి గారి ‘మిధునం’ అనటం సబబు. సినిమా పబ్లిసిటిలో కూడా–‘ఇది భరణి ‘మిధునం’ అనే తెలియచేసారు. అది నూటికి నూరుపాళ్ళు నిజం.

భవదీయుడు,
టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On May 31, 2013 @ 5:53 am

రామ్ చరణ్ మానస్- ఠాగూర్ విరచితమా?
00

ధనం, హోదా కలిగించిన మత్తులో ఎంతటివారయినా తప్పులు చెయ్యొచ్చు.ఎందుకంటే,చట్టం వారి చుట్టమేమో!

టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On May 12, 2013 @ 1:26 am

రామ్ చరణ్ మానస్
00

అలా ప్రవర్తించటం సామాజిక న్యాయం కోసమేమో!

టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On May 9, 2013 @ 10:13 pm

చంద్ర డస్ట్ బిన్ కార్టూన్లు
00

ఇది ముందుమాట కాదు,’మున్ముందుచూపుమాట’!ఒక గొప్పకళాకారుడికిది తగిన సత్కారం!ఇంత భావగర్భితమైన ముందుమాటను నేను ఈ మధ్య ఎక్కడా చదువలేదు.
చక్కని వ్యంగ్య(వాస్తవ)చిత్రకారుడు శ్రీ చంద్ర గారికి,అర్హుడైన వానికి తగురీతిలో ముందుమాట వ్రాసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.

టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On May 4, 2013 @ 9:54 pm

బాద్‍షా- చిత్రసమీక్ష
00

“ఈ చిత్రంలో డైలాగ్స్ బాగున్నాయి. అయితే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్‍ పేరుని పదేపదే ఉపయోగించుకోవడం- విసుగ్గానూ, చౌకబారుగానూ

అనిపిస్తుంది. ఎన్టీఆర్ నిస్సందేహంగా మహానటుడూ, మహానాయకుడూ, మనకంటే చాలా గొప్పవాడూనూ. అంతమాత్రాన ఆయన్ని మహాత్ముడని ఆయన

అభిమానులు కూడా అనుకోరు. ఆయనకు అభిమానం ఆర్జించిపెట్టింది ఆయన అసమాన నటన. ఆయన నాయకుడిగా రాణించినదీ నటుడిగా సంపాదించుకున్న

అభిమానంతోనే. ఆయన్ని మన హృదయాల్లో మహానటుడిగానే నిలుపుకుందాం. ఆయన గురించి అంతకంటే ఎక్కువగా ఆలొచించేలా చేసే ఈ డైలాగ్స్- ఆశించిన

ప్రయోజనాన్ని బెడిసికొట్టొచ్చు. ఈ విషయం- వంశాల గురించి అతిగా ప్రస్తావించే అందరు సినీ రచయితలూ గుర్తించడం అవసరం.”

బాద్షా చిత్ర సమీక్షలో పైన వ్రాసిన వాక్యాలు,సమీక్షకు తలమానికం,పచ్చి నిజం. నిజానికి,నందమూరి వంశీయుల సినిమాలకు వెళ్ళాలంటే,అటువంటి డైలాగ్స్ ఉంటాయని భయమేస్తుంది!ఇటువంటి సమీక్షలను సినీ రచయితలు దృష్టిలో ఉంచుకొని,మున్ముందు ప్రేక్షకులను విసిగించరని ఆశించుదాం!!

టీవీయస్.శాస్త్రి

» Posted By TVS SASTRY On May 2, 2013 @ 7:06 am

 Page 1 of 2  1  2  » 
«« Back To Stats Page