Stats

Comments Posted By lakshmi raghava

Displaying 1 To 30 Of 49 Comments

కథల పోటీ ఫలితాలు- నెలవంక నెమలీక
00

Thanks vasundhara garu. Ippude choosukunnanu.

» Posted By Lakshmi raghava On February 18, 2017 @ 3:25 pm
00

Vasundhara garu congrats!

» Posted By Lakshmi raghava On February 17, 2017 @ 12:08 pm

కథల పోటీ ఫలితాలు- ఉపాధ్యాయ
00

Official results to batu sadarana bahumatula list kooda pettandi.

» Posted By Lakshmi raghava On February 7, 2017 @ 12:17 pm

సాహితీ విశేషాలు
00

Thank you.

» Posted By Lakshmi raghava On December 15, 2015 @ 10:00 pm
00

E Mail ku samadanam ledu…???? Cheyyalo

» Posted By Lakshmi raghava On December 15, 2015 @ 11:14 am
00

vasreddi vari kathala samput kosam feb 2015 lo kathalanu aaahwanincharu. aa taruvaata result sangati telyaledu.
6 nelalu gadichina taruvaata eduru choodadatam kante aa kathalanu itarara patrkalaku pampukovachchaa??
ee sandehaannii teerchagalaru.

» Posted By lakshmi raghava On December 14, 2015 @ 10:47 am

కథల పోటీ ఫలితాలు
00

Abhinandanalu vasumdhara garu

» Posted By Lakshmi raghava On June 17, 2015 @ 7:10 pm

కథల పోటీ- వాసిరెడ్డి పబ్లికేషన్స్
00

Vasireddi gari potee pAlitaalu ivvaraa? E poti iyina palitaalu public avute baguntundi kadaa…

» Posted By Lakshmi raghava On April 26, 2015 @ 10:43 pm

కథల పోటీ- కథాకేళి
00

కథా కేళి” వారి కథానికల పోటీకి చివరి తేదీ ఆగస్టు 31 అని ఇచ్చారు . సమైక్యాంధ్ర ఉద్యమం లో బాగంగా బస్సులు లేక పల్లెటూరిలో వున్న మాకు పోస్టు వచ్చి పది రోజులు పైనే అయ్యింది . ఇక కొరియర్ సర్వీసు సంగతి దేవుడెరుగు . ఇటువంటి పరిస్థితి లో కథలు చివరితెదీలోగా పంపడం చాలా మందికి ఇబ్బంది అవుతుందని నా ఉద్దేశం.పోటీ అంటే ఉచ్చాహం ఉన్నవాళ్ళు ఆలోచించే విషయమని ,దీనికి బదులుగా మెయిల్ చెయ్యమని అడిగితె బాగుంటుందని నా అభిప్రాయం . మీరేమంటారు వసుంధర గారూ.

» Posted By lakshmi raghava On August 15, 2013 @ 4:12 pm

కథల పోటీ ఫలితాలు- తెలుగు తేజం
00

సాదారణ ప్రచురణ కు అంగీకరించినవి రచయితలకు తెలియ చేసారా, అల్లా తెలియ చెయ్యని పక్షం లో వీరికి పంపిన కథలను ఇతర పత్రికలకు పంపుకోవచ్చా? తెలుగు తేజం వారు తెలియచేయ్యగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం.

» Posted By lakshmi raghava On August 1, 2013 @ 12:05 pm

కథలకు ఆహ్వానం- ప్రజాడైరీ
00

vasumdhara garu ,
chinna palleturilo vunna nenu kathala poti lu ee linku dwarane chusi pamputuntanu..oka chinna doubt vachchindi .mimmalni adagavchcho ledo teliyadu kani adigitene melu ani rastunnanu .
navya weekly kathala poti ani last date july 14th ani vachchindi . dani gurinchi malli emi raaledu . mee link sodhinchinaa palitam kanapadaledu. daaniki pampina kathalanu nenu itara vaatiki vaadukovachcha ? teliyachestharani nammutunna nu .
lakshmi raghava

» Posted By lakshmi raghava On September 24, 2012 @ 3:51 pm

కథల పోటీ – నారీభేరి
00

last date eppudandi?

» Posted By lakshmi raghava On September 19, 2012 @ 2:23 pm

కవితల పోటీ – స్వప్న
00

వసుంధర గారూ,
స్వప్న లో కవితలు ఈ మెయిల్ లో పంపవచ్చు అన్నారు కాని ఎక్కడ ఈ మెయిల్ ఐ డి . లేదు . మెయిల్ [ పోస్ట్ చిరునామా కాదు ] లో పంపే వారు ఏమీ చెయ్యాలి ?
మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నమేమో

» Posted By lakshmi raghava On September 30, 2012 @ 4:50 pm

శివైక్యమైన సదాశివం
00

chala badhagaa vundi….sadasiva meeku inta latuga parichayamayyadaa ani aascharyam vesindi…meeru yadi pustakam dwara aa sunyanni pudcharu

» Posted By lakshmi raghava On August 9, 2012 @ 4:08 pm

చిత్ర జూలై 2012
00

చిత్ర అడ్రస్ కొసం చూస్తున్న ..మీకు తెలిసివుంటే చెప్పగలరు

» Posted By lakshmi raghava On July 5, 2012 @ 4:39 pm

కథల పోటీ- చైతన్య మానవి
00

చాలా తక్కువ టైము ఇస్తే హైదారాబాదు కాక వేరే చోటవున్నవారు పోస్టు లో పంపేది ఎలా అని నాలాగా ఎవరైనా అడుగుతారేమో ..
లక్ష్మీ రాఘవ

» Posted By lakshmi raghava On June 29, 2012 @ 4:53 pm

వసుంధర రచనలు
00

Thanks andi. Ventane spandinchadanni appreciate cheyystanu eppudoo.

» Posted By Lakshmi raghava On October 18, 2015 @ 3:26 am
00

Meeru rachinchina ‘ kanchi garudaseva’ katha link ivvagalara?
కంచి గరుద సేవకులు కథకి లంకెః http://vasumdhara.com/wp-content/uploads/2015/10/kaMchi-garuDa-sEvakulu.pdf

» Posted By Lakshmi raghava On October 17, 2015 @ 2:02 am

ఆంధ్రభూమి నాటా అంతర్జాతీయ కథలపోటీ ఫలితాలు
00

andrabhumi chadavaleni varu mee mede adharapadataam kadandi

» Posted By lakshmi raghava On June 7, 2012 @ 5:08 pm

సాధారణ ప్రచురణ కథలు- నవ్య
00

అరిపిరాలగారు

అభినందనలు
మరీ మూడు కథలు సెలెక్ట్ అయ్యాయంటే రచయితగా మీరేంటో తెలిసి పోతుంది ..ఎప్పుడు పబ్లిష్ అవుతాయో అని ఎదురుచుస్తాము
లక్ష్మీ రాఘవ

» Posted By lakshmi raghava On March 27, 2012 @ 4:28 pm

శుభాకాంక్షలు
00

vasundharaగారూ ,
నూతన సంవత్చర శుభాకాంక్షలు.
మీ మాటలు చాలా స్పుర్తినిచ్చాయి అందరూమీరు చెప్పిన భారత భాగ్య విధతలుగా ఆలోచించాలి. మార్పు వస్తుంది తప్పకుండా
లక్ష్మీ రాఘవ

» Posted By lakshmi raghava On January 4, 2012 @ 12:10 pm

అరుణాచలేశ్వర ఆలయ దర్శనం
00

sredevi muralidhar garu ,
bhale bagundi kaduputu chudatam
lakshmi raghava

» Posted By lakshmi raghava On December 9, 2011 @ 5:06 pm

బాలల లలితకళా ఉత్సవం- ఆహ్వానం
00

వసుంధర గారూ ,
మీకు అభినందనలు.నా అభిమాన రచయితలు పురస్కారాలు అందుకున్తువుంటే సంతోషం.
లక్ష్మీ రాఘవ

» Posted By lakshmi raghava On December 8, 2011 @ 12:12 pm

డాక్టర్ మంగాదేవి పురస్కారం 2011
00

congratulations!!!

» Posted By lakshmi raghava On November 23, 2011 @ 8:14 pm

కవితల పోటీ- ఎక్స్‌రే
00

వసుంధర గారూ ,
థాంక్యూ వెంటనే సమాధానం రావడం అంతర్జాలనికే అందం..మాకు ఆనందం.
.నిజమే 75 రూపాయలు ఎక్కువకాదు ..ఈనిబందనతో కొన్ని మంచి కవితలని కోల్పోతారనుకున్నను. ఏదో కవితపోస్టు చెయ్యచ్చు అనుకుంటాము దానికి తోడూ మనియార్డరు కూడ చెయ్యలికద అని బద్దకిన్చావచ్చు కూడ..
ఇష్టం లేకపోతె మానెయ్యండి అన్న మీ మాటతో ఏకీభవిస్తాను

» Posted By lakshmi raghava On October 14, 2011 @ 1:54 pm
00

డబ్బు కట్టి కవితలు పంపాలి అన్నది సరియినదేనా ?
మంచి కవితలు కావాలా ? డబ్బు కావాలా ? ఎంతమంది డబ్బు కట్టి పంపుదా ము అనుకుంటారు?
ఇవి ఆలోచించాల్సిన విషయాలు కావా?
ఇలా అడుగుతున్నదుకు ఏమీ అనుకోకండి ..నాలా అడగాలని ఎవరూ అనుకోర ? ఆలోచించండి

» Posted By lakshmi raghava On October 13, 2011 @ 8:27 pm

నది మాసపత్రిక సెప్టెంబర్ 2011
00

nomula పురస్కారానికి మీ కథ ‘వ్యక్తిగతం” ఎన్నిక అయినందుకు కంగ్రాట్స్ ..మేము చదవాలంటే ఎక్కడ ? చెబు తారుకదా

» Posted By lakshmi raghava On September 14, 2011 @ 11:25 am
00

వసుంధర గారూ,
మీ లాటి బిజీ రచయితలూ ప్రశ్నకు వెంటనే జవాబు ఇస్తోంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. “రచన ‘ రాగానే “రామం’ చేత మీరేం రాయిస్తారో అని ఎదురుచూస్తాను.
అనిల్ అవార్డ్స్ లో సాదారణ ప్రచురణకు నా కథ ఎంపిక అయినదని లెటర్ వచ్చింది..ఇదీ సంతోషమైన విషయం.. కానీ ఇంతమంది కథలు సాదరన్ ప్రచురాన్ కు ఎంపిక అయ్యాయని లిస్టు వేస్తె బాగుండేది కదా..మాకు ఒక ప్రోచ్చాహం వుంటుంది.మీరేమంటారు?

» Posted By lakshmi raghava On September 8, 2011 @ 7:59 am
00

nadi lo పొట్టి కథల పోటీ రిజల్టు వచ్చిందా? తెలియలేదు ..అక్షరజాలం ద్వారా చాలా పోటిల వివరాలు అందుతున్నాయి ..చాలా సులువుగాకుడా వుంటోంది. థాంక్స్ అండి

» Posted By lakshmi raghava On September 6, 2011 @ 9:46 pm

ముందుమాట
00

Upadhyaya kathala poti vivaraalu vasundhara aksharajalam lo kanipinchaledu.
Mee kathaku bahumati vachchindani April Rachana lo Sahiti vydhyam lo telisindi. Congrats!

» Posted By Lakshmi raghava On April 12, 2016 @ 3:59 pm

 Page 1 of 2  1  2  » 
«« Back To Stats Page