Stats

Comments Posted By moorthy

Displaying 1 To 10 Of 10 Comments

నా ఆస్తికత్వం నాస్తికత్వం
00

true

» Posted By moorthy On May 18, 2016 @ 2:05 pm

ఇది కథ కాదు
00

తేడా కధ బాగుంది
తేడా స్పష్టంగా వుంది

స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాల తరువాత
ప్రధానమంత్రి లోక్ సభ లో ఈవిధంగా ప్రకటించారు

ఎఫ్ డి ఐ లకు అనుమతి ద్వారా విదేశి పెట్టుబడులు భారతదేశం లో కి తెచ్చి
ఎక్కువమందికి ఉద్యోగాలు వచ్చే అవకాసం కల్పించాము అని.

మరి 66 సంవత్సరాల క్రితం విదేసియులను ఎందుకు పంపించివేసాము ?

ఈరోజుకు కూడ భారతదేశం లోబతకడానికి కావలసిన ఉద్యోగాలు విదేసియులే కల్పించవలసి వస్తే

మన స్వాతంత్రానికి అర్ధం ఏమిటి?

» Posted By moorthy On January 6, 2014 @ 3:26 pm

నవ్వుల డాన్ కోరుకొండ రంగారావు
00

Manchi collection Rangarao gaari information chadivi anandinchamu
collect chesi pampina vasundara gariki dhanyavadamulu

» Posted By moorthy On December 18, 2013 @ 10:27 am

విశిష్ట పద్యాలు
00

అంతర్జాల ప్రచురణకు, అభిరుచి కి ధన్యవాదములు
మరికొన్ని ప్రచురించగలరు

» Posted By moorthy On November 25, 2013 @ 12:26 pm

కథ చెబుతాను ఊఁ కొడతారా
00

మంచి సేకరణ ధన్యవాదములు,

ఈరోజు 25 నవంబర్ 2013 వరకు ప్రతీ సోమవారం అల్ ఇండియా రేడియో హైదరాబాద్ వారు
ఉదయం 6 గం 30 నిముషాలకు జానపద కదా లహరి శీర్షిక లో జగన్నాధరావు గారి రచనలు
శిల్ప గారి గళం లో ప్రసారం చేసారు. కధలు అద్భుతః శిల్ప గారి ప్రదర్శనా నైపుణ్యము ఆత్య అద్భుతః

అందరు విని తీరాలి

» Posted By moorthy On November 25, 2013 @ 12:46 pm

నేటి కార్టూన్
00

స్వర్గానికైతే సంతోషమే
బయటికి పోలేక ఎవ్వరు రక్షించక బతికివుండగా కాలి బూడిద అవ్వటం నిజంగా నరకం

» Posted By moorthy On November 18, 2013 @ 9:37 am

తప్పంటూ ఉంటే అది ఎవరిది?
00

నవజీవన్ గారి వివరణ బాగుంది. ఇది ఒక సామాన్యుడి ఆలోచనా విధానానికి దగ్గరగావుంది.
టి వి లలో ఎవరి బాకా వాళ్ళు ఊదుతూ, తామే మేధావులుగా అనుకుంటూ ఎన్నో గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలుగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వంటి ఎన్నో పదాలు ప్రయోగిస్తూ
మరిచిపోయిన సామాన్యమైన విషయాలను నవజీవన్ గారు ప్రస్తావించారు.

1. సీమాన్ద్రులు మరియు తెలంగాణ అని ఒక ముద్ర తో నిరవచనం మొదలు పెట్టారు
నిర్వచనం మే తప్పు ఆంధ్రులు రాయల తెలంగాణ వారు అని ఎందుకు అనకూడదు ? తెలియదు ?

నాకు తెలంగాణ తప్ప మరొకటి తెలియదు, అందువల్ల నేనిలాగే అంటాను అంటే అదే ప్రాతిపదిక ఎట్లా అవుతుంది ?

ప్రజాస్వామ్యం నిరవచనం ఏమిటి ? రాచరికం లో లాగ రాజులూ వారి వంశం కాకుండా ప్రజలచే రాజ్యం ఏల బడాలి. రాజులూ వారి స్వంత నిర్ణయాలు కాకుండా ప్రజానిర్ణయాలు అమలు పరచాబడాలి. ఈ ప్రాతిపదిక పైన ఏర్పడిన ప్రభుత్వం ఒకరిని ఎలా దోచుకుంటుంది ? వారి ద్వార ఎన్నుకోబడే ప్రతినిధులు ఎం చేస్తున్నారు ? వారు అప్రయోజకులైతే ప్రయోజకులను ఎన్నుకోనదనికే కదా ప్రజాస్వామ్యం లో ఎన్నికలు జరిగేది ? నన్నే ఎన్నుకోండి నీను వారిని గెలవలేక మీదగ్గరికే వచ్చి వాళ్ళని తిడతాను మీరు కూడా తిట్టండి అంటే ఇదేమి ప్రాతిపదిక.

ఎన్నికలప్పుడు ” కావలెను ”

శాసన సబ్యుని ఉద్యోగం / ప్రజాసేవ కొరకు

కావలసిన అర్హతలు : అన్ద్రోడిని తెలివితేటలలో మించి ఉండవలెను

ఆన్ద్రోడు శాసనసభలో తెలంగాణ వారిని దోచుకోకుండా అడ్డు పడవలెను

తెలంగాణకు ఎక్కువ నిధులు, పధకాలు మరియు పరిశ్రమలు కేటాయింపు చేయించడం లో నిపుణత కలిగి ఉండ వలెను

గమనిక: ఎన్నుకొనబడిన తరువాత వారు మనల్ని దోచుకుంటున్నారు, నేను ఏమి చెయ్యలేకపోతున్నాను, మనం ఉద్యమం చెయ్యాలే అని మాదగ్గరికి వచ్చే గుణం వున్నా వారు
అనర్హులు వారు దయచేసి ఈ ఉద్యోగం / ప్రజాసేవ కొరకు ధరకాస్థు చెయ్యవద్దు .

సబ్యుని అర్హతకు కొన్ని ఉదాహరణలు : గౌ కీ శే. పాములపర్తి వేంకట నరసిమహరావు గారు.
గౌ చెన్నమనేని రాజేశ్వర రావు గారు.
కీ శే ఆచార్య జయ శంకర్
గౌ చుక్కా రామయ్య గారు ( అన్ద్రోడికి ఐ ఐ టి తెలియజేసిన వారు)
గౌ నేరెళ్ళ వేణు మాధవ్ గారు ( ప్రపంచానికే ధ్వని అనుకరణ మెళకువలు నేర్పిన వారు)

గౌ సి నారాయణ రెడ్డి గారు.( దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలుగు సాహిత్య మణిమకుటం )

వీరు మచ్చు తునకలు మాత్రమే. ప్రపంచాన్ని శాసించ గలిగే ఎందఱో తెలంగాణ మేధావులు వున్నారు. వారి బాటలో మీరు నడవగలిగే వారైతే ఈ ఉద్యోగం / ప్రజాసేవ మీకోరకే

సంప్రదించండి

ఇట్లు
తెలంగాణ ప్రజాస్వామిక పరిరక్షకులు

» Posted By moorthy On October 31, 2013 @ 3:06 pm

ఇండియా హిందూ దేశమా?
00

Nothing new, it is our (Indians) D.N.A. From the beginning we are more flexible to adopt accept others. If you look in to history, with our acceptance only Muslims(Turkish), French and English etc made friendship with us and also ruled us. Even now it is in our blood we fell any other ideology / Religion / Community what ever it is, higher than us. We don’t have anything to project nothing to share, nothing to believe, we are inferior to all. suppose If any individual mind suggests superior, we feel shy to express because my co human may think I am a fool / stupid. This is the Indian average individual’s psychology

» Posted By moorthy On September 30, 2013 @ 9:11 am

అన్నాదురై టిఎన్ 07 ఏఎమ్ 5758
00

maatalu chalavu mechhukovadaniki. manam nerchukovadaniki chala vundi ani thelusukovali

» Posted By moorthy On July 14, 2013 @ 1:53 pm

జూలై 9న ఇంటర్నెట్ కి అసలు ప్రమాదమేమిటి?
00

చాల బాగుంది
పూర్తిగా చదివాను

ఇంతకు ముందు నెట్ స్ప్పేడ్ అవ్వాలంటే ఇప అడ్రెస్స్ మార్చాలి అని చదివి మార్చెను
అందువల్ల ఎక్కడ అమర్చాలో పద్ధతి చూసాను
ఇప్పుడు శాస్త్రి గారి చాలవ వలన డి .n.ఎస్ ఐ ఫై మారుస్తాను
కృతగ్జ్నతలు

మూర్తి

» Posted By moorthy On July 8, 2012 @ 2:05 pm

«« Back To Stats Page