Stats

Comments Posted By nandyala laxmareddy

Displaying 1 To 30 Of 178 Comments

సంస్మరణః శేషేంద్రశర్మ
00

కీ శే శేషెంద్రకు జ్ఞాన పీట్ రావాలి ,రానందులకు చాలామంది చింతిస్తున్నారు

» Posted By nandyala laxmareddy On May 30, 2016 @ 8:39 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

జయ కుర్చీ లో కూర్చుంటే బూమిమీద సాష్టాంగ పడుతారు
ఆమె భూమి మీద కూర్చుంటే గుంతలు తవ్వుకుంటారేమో

» Posted By nandyala laxmareddy On May 24, 2016 @ 6:58 pm

శరత్కాలం
00

పద్మశ్రీ ప్రబుత్వం ఇవ్వకున్న అందరిచే పద్మశ్రీ అనిపిలిపించుకోవడం పరిశ్రమకు వారిపై ఉన్న గౌరవానికి నిదర్శనం

» Posted By nandyala laxmareddy On May 24, 2016 @ 7:08 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

అన్నీ పోగా అందరికి మిగిలినవి ‘రెండాకులే ‘!

» Posted By nandyala laxmareddy On May 24, 2016 @ 2:24 pm

సంస్మరణః సురవరం
00

అప్పట్లో తెలంగాణాలో తెలుగులో గోల్కొండ పత్రికను నడపడం ఓ సాహసమే
కీ.శే. సురవరం ప్రతాపరెడ్ది గారికి నా శ్రద్దాంజలి

» Posted By nandyala laxmareddy On May 23, 2016 @ 7:06 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

కొడవలి ప్రశ్నార్ధక గురుతు లానే ఉంటది ?

» Posted By nandyala laxmareddy On May 23, 2016 @ 6:51 pm

పిల్లి తెలివికి ఎలుక గిలివి
00

‘ఇళ్లలోనైతే పిల్లులు ఉంటై, ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి, గోగాముల్లోకి మకాం మార్చుదాం’ – ఎలుకల సంఘం తీర్మాన౦

» Posted By nandyala laxmareddy On May 23, 2016 @ 7:20 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

మేత మేయట్లేదు, కుడితి తాగట్లేదు మిత్రమా !

» Posted By nandyala laxmareddy On May 23, 2016 @ 6:57 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

చేతులు హస్త సాముద్రికులకు చూపించండి

» Posted By nandyala laxmareddy On May 23, 2016 @ 6:48 pm

సంగీత దర్సకుడు మిక్కీ జె మేయర్ ముచ్చట్లు
00

మిక్కి అనగానే మిక్కి మౌస్ కార్టూన్ లు గురుతుకొస్తే ఎలా?

» Posted By nandyala laxmareddy On May 22, 2016 @ 7:04 pm

అమ్మా అని నే పిలచిన ఆలకింపవేమమ్మా
00

ఈ వివాదాలు విదానాల మీద కాదు ,పేర్లు ,గడ్డలు ,మీసాలు ,వేసుకునే, దుస్తుల వగైరా వగైరా లు మీదే ….,…

» Posted By nandyala laxmareddy On May 22, 2016 @ 7:15 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

‘మనం స్పందిస్తూపోతే రాజ భవనం ఓ కాల్ సంటార్ గా మారుద్ది సార్’-పీ ఏ

» Posted By nandyala laxmareddy On May 22, 2016 @ 6:48 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

ఈ వేషం చూసే ఓట్లు వేశారోయ్ !

» Posted By nandyala laxmareddy On May 22, 2016 @ 6:51 pm

జలధి పోయి జలనిధి వచ్చె టాం టాం టాం
00

శ్రీ రమణ గారు తన అమెరికా మిత్రుడు చెపోద్దు అన్నరహస్యాలు అన్నీ కక్కేశాడు,వ్యాపారం అన్నాక దాపరికాలు ఉండాలే!

» Posted By nandyala laxmareddy On May 21, 2016 @ 7:38 pm

వ్యంగ్యరేఖలు- సాక్షి
00

ఆ ఎగిరిపోయేది ఎవరనుకున్నారు ,మన ముక్యమంత్రి బక్కన్న

» Posted By nandyala laxmareddy On May 21, 2016 @ 7:22 pm

అపర భగీరథుడు
00

అయ్యప్ప మసగిని ఆదర్శంగా తీసుకొని ఎవరిస్తాయికి తగ్గట్టు వారు ప్రయత్నిస్తే నీటి సమస్య ఉండదు

» Posted By nandyala laxmareddy On May 21, 2016 @ 7:44 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

మళ్ళి గెలిచేవరకు !

» Posted By nandyala laxmareddy On May 21, 2016 @ 1:00 pm

వ్యంగ్యరేఖలు- సాక్షి
00

ముఖం బాగోలేక అద్దం పగలగోట్టాడట ఇసొంటోడు !

» Posted By nandyala laxmareddy On May 21, 2016 @ 1:03 pm

అన్నమయ్య సందేశం
00

శ్రీ రామునికి ఆంజనేయుడు ఎంతో ,శ్రీ వెంకటేశ్వరునికి అన్నమయ్య అంతే ,తెలుగునేలపై తిరుగాడిన మహనీయుడు

» Posted By nandyala laxmareddy On May 21, 2016 @ 2:12 pm

గాంధీ ముక్త భారత్
00

‘గాంధీ’అన్న పేరు ఒకానొకప్పుడు బజనలు చేయించుకుంది
ఇప్పుడు ఆ పేరే చిదరింపు లకు గురిఔథున్నది
పవర్ పాలటిక్స్ మహిమ

» Posted By nandyala laxmareddy On May 21, 2016 @ 5:29 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

ఇద్దరు కుమారీలే కాబట్టి ఇలా ,వారు శ్రిమతులైతే వేరేలా ఉండేది!

» Posted By nandyala laxmareddy On May 21, 2016 @ 2:19 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

అవి ఇస్తానన్న వాళ్ళందరికీ వేశావా! ,ఐతే నీ ఓటు మురుగిపోయినట్టే

» Posted By nandyala laxmareddy On May 17, 2016 @ 7:03 pm
00

నోటిమాటలేకదా,రైటింగ్ లోఎక్కడా కమిట్కాలేదుగా!

» Posted By nandyala laxmareddy On May 16, 2016 @ 8:44 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

వాడు సరే ..వాడికి అనుయాయులు ఉంటారుగా ,వారు మరీరెచ్చిపోగలరు

» Posted By nandyala laxmareddy On May 16, 2016 @ 12:47 pm

త్రికూట దేవాలయం
00

విగ్రహాలు చెక్కిన తీరులో చక్కని నైపుణ్యత కనిపిస్తుంది, ఇంకా భూగర్బంలో వెలుగుచూడని కళాఖండాలు ఎన్నో !

» Posted By nandyala laxmareddy On May 15, 2016 @ 3:04 pm

ముళ్లబాటలో ముళ్లపంది మనుగడ
00

ముళ్ళ పందులను పరిరక్షించుకోవాలి ,కొంతమంది మనుష్యులకు ఉపమానాలుగా ఉపయోగ పడతవి

» Posted By nandyala laxmareddy On May 15, 2016 @ 3:13 pm

సన్మానంలో మానం
00

సంతోషం, మీ మూలంగా నైనా కీ.శే.రమణ బాపు లు స్మరించుకోబడ్డారు

» Posted By nandyala laxmareddy On May 15, 2016 @ 3:25 pm

లెస్సు నుంచి లెస్స కాదు highలెస్స
00

చలువ పందిల్లా!నో , ఇప్పుడు అందరి నోట్లో నానే స్లోగన్ “కీజి టు పిజి “

» Posted By nandyala laxmareddy On May 15, 2016 @ 3:33 pm

కొందరికి సారే జహాసే అచ్ఛా ఇష్రత్ జహా
00

పవర్ లో లేరుగా చిదంబర రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తయి

» Posted By nandyala laxmareddy On May 15, 2016 @ 3:38 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

మీ తీరు మారకుంటే కొన్నాళ్ళకు పాకిస్తాన్ అనేదేశం ఉండదేమో !

» Posted By nandyala laxmareddy On May 14, 2016 @ 5:26 am

«« Back To Stats Page