Stats

Comments Posted By puttaparthianuradha

Displaying 1 To 5 Of 5 Comments

బుజ్జి- ఓ మంచి పుస్తకం




0



0

గొప్పగా వున్నాయి ..తాగేవారు ఒక్క నిమిషం.. తనవారెంత బాధపడుతున్నారో గమనించాలి..
విచక్షణను మేల్కొలపాలి..

» Posted By puttaparthianuradha On May 23, 2011 @ 11:58 am

సభికులు-జూదరులు




0



0

ఈనాటి ఈ సమావేశానికి..
సమావేశితమైన మన సమ ఆవేశానికీ..
సభాసదుల సమరస భావానికీ..
సాభిజ్ఞులైన శ్రోతలకూ..
వినయ పూర్వకంగా నమస్సులర్పిస్తున్నాను..

నేనిలా వేదికను సంభోధించేదాన్ని..

అయినా చెప్పే విషయం ముఖ్యం గానీ..తప్పు లెన్నుతూ పోతే..దానికి అంతం వుంటుందా..? దూషణ భూషణ తిరస్కారాలను..చూసీ చూడనట్లు..వదిలేయటం ఉత్తమం..

» Posted By puttaparthianuradha On May 13, 2011 @ 10:09 am

అమ్మకు ఓ రోజా!?




0



0

యేం రోజాలో బాబూ.. సినీ నటి రోజాని చూసి..చూసి..రోజా అనగానే..పూలు కాకుండా ముళ్ళే..గుర్తుకొస్తున్నాయ్ నాకైతే..
అమ్మకు మనం రోజాలిచ్చినా ..ఇవ్వక పోయినా ఏ డేలు జరిపినా జరపక పోయినా..అమ్మ పట్టించుకోదు..
నేనైతే మా పిల్లలకు నేను ఏమైనా చెప్పిన వెంటనే నా మాట వినండి చాలు .. అదే నాకు మీరు డేలు జరిపినంత పుణ్యం అన్నా..

» Posted By puttaparthianuradha On May 9, 2011 @ 5:19 pm

సత్యసాయి పరమపదం




0



0

మీకు థాంక్స్ ఎవరైనా గొప్పవారిని చూసినప్పుడు..వారికింది నీడనే చూడడం దాన్ని ఇష్టం వచ్చినట్లు చిత్రించి సంతోషపడడం రాక్షస ప్రవృత్తి.వారు చేసిన మంచిని గ్రహించడం మనిషి కనీస ధర్మం.

» Posted By puttaparthianuradha On May 1, 2011 @ 3:54 pm




0



0

తిక్క వాగుదు వాగే వారికి సమాధానం చెప్పనవసరం లేదు.అడ్డదిడ్డంగా వాదించి ఆయన దేవుడు కాదని నిరూపించాలనే తాపత్రయమే తప్ప ఆయన చేసిన మంచి పనులతోనైనా ఆయన మానవులలో మాధవుడని ఒప్పుకోవడానికి వాళ్ళ మనసొప్పదు.ఇంతకూ ఆయన చేసిందేమిటి..గాల్లోంచీ విభూదీ..లింగాలూ..చైనులూ తీసి మ్యాజిక్ చేసాడని జనాలని బుట్టలో వేసుకున్నాడనీ వీరి గోల.చేస్తే ఏమిటట..?తర్వాత గొంతెండుకు పోతున్న అనంతపురం ప్రజలకు నీటి దాహం తీర్చాడు..విద్య వైద్య..అవసరాలను సామాన్యునికి ఉచితంగా ఇచ్చాడు.ఇవి ఏ ప్రభుత్వమన్నా చేసిందా..?వీళ్ళ రాజకీయాలతో కొట్టుకుచావటం తప్ప.
నా దృష్టిలో ఆయన జీవితమంతా..దైవధ్యానంలో గడిపాడు భక్తుల మధ్యనే వున్నాడు.పెళ్ళి పిల్లలు లేరు.. తాము సంపాదించిందంతా దోచిపెట్టాలని తన పీఠంపై తన వారినే కూచో పెట్టాలనే తపన పైనించీ కిందిదాకా అందరు రాజకీయ వెధవలూ చేస్తూ..జన్మంతా పునీతంగా గడిపిన ఆయనను విమర్శించటమొకటి..ఏ గొప్ప వాడినీ బ్రతికుండగా కాల్చుకుతిందిలెండి ఈ లోకం

» Posted By puttaparthianuradha On April 25, 2011 @ 3:48 pm

«« Back To Stats Page