Stats

Comments Posted By shri

Displaying 1 To 30 Of 32 Comments

దారి చూపిన దేవత
00

అమ్మా
నువ్వు నిజంగా ఉత్తమురాలివి!

శ్రీదేవి

» Posted By shri On November 8, 2014 @ 12:36 am

పాస్‍పోర్టా- జస్టే మినిట్….
00

great

» Posted By Shri On October 16, 2014 @ 11:10 am

చేసుకున్నవారికి…
00

శ్రీ శర్మ గారు
బాపూ రమణల ‘సాక్షి’ గుర్తుచేసుకుంటే దినపత్రిక మరుపుకు వస్తుంది… ఒప్పుకుంటారు కదూ …

» Posted By Shri On October 12, 2014 @ 12:10 pm

వైఫై హత్యలు
00

చాలా సమాచారాత్మకమైన వ్యాసం . ఊహకు అందని నేరాలు …
ధన్యవాదాలు
శ్రీదేవి

» Posted By Shri On October 10, 2014 @ 11:59 am

భలే రాముళ్లు
00

not my creativity.got a forward from someone.

» Posted By Shri On July 30, 2014 @ 11:52 pm

నాయకురాలు నాగమ్మ- ఓ కొత్త కోణం
00

Great!
Very happy,enlightened to read this article

Shri

» Posted By Shri On April 14, 2014 @ 7:34 pm

సీతాకల్యాణంలో వాల్మీకి భావసూక్ష్మాలు
00

చాలా చాలా బాగుంది.. ధన్యాస్మి!

శ్రీదేవి

» Posted By SHRI On April 9, 2014 @ 4:23 pm

కాలుష్య గాథలు
00

మోసమూ ద్రోహమూ జరగనే కూడదు … జరిగాక ఇక ఆ జీవితాలు అతుకుల బొంతలే

శ్రీదేవి

» Posted By Shri On November 18, 2013 @ 10:55 pm

కుక్కకాటుకి చెప్పుదెబ్బ
00

ఇలాంటి పరిస్థితులు దాపురించటమే బాధాకరం,అవమానకరం ….

» Posted By Shri On November 13, 2013 @ 1:44 pm

అత్తారింటికి దారేది- చిత్రసమీక్ష
00

మీరు చెబుతున్నారని కాదు ,నిజంగానే ఎంజాయ్ చేసిన మూవీ … ఏది బాగుందీ అని కాకుండా సినిమా సరదాగా ఉందనిపించింది .. కోటా శ్రీనివాస రావు బలవంతంగా చేసిన/చేయించిన పాత్ర. నదియా వెరీ గుడ్. బ్రహ్మానందం చాలా చోట్ల ఓవర్ , కొన్ని చోట్ల సూపర్ .

శ్రీదేవి

» Posted By Shri On November 5, 2013 @ 7:39 pm

రూపాయ నోటు కాగితం ముక్క కాదు
00

kindly post this later after confirmation.

» Posted By shri On October 27, 2013 @ 9:50 pm

అలనాటి చిత్రసీమ విశేషాలు
00

ఎంతో చక్కటి విశేషాలతో పాత జ్ఞాపకాలు అక్షరబద్ధం చేశారు … ఈ పేరు గల చిత్రం గురించి ఇదే వినటం .శ్రీలక్ష్మమ్మ కథ గురించి విని ఉన్నాం .
ధన్యవాదాలు
శ్రీదేవి

» Posted By Shri On October 23, 2013 @ 9:39 pm

ధరణికి గిరి భారమా?
00

చాలా బాగుంది .. ఆవిడను తలుచుకోవటం

శ్రీదేవి

» Posted By Shri On October 17, 2013 @ 10:41 pm

విశ్వనాథ వాణి
00

వైదేహీ శశిధర్ గారి సమర్పణ
గ్రామ్యమా ?వాడుకభాషా
లో ఈ వ్యాసం పాటం కింది లంకెలో ఈమాట పత్రికలో చూడగలరు …. ధన్యవాదలన్నీ వారికే.
http://www.eemaata.com/em/issues/200806/1276.html

శ్రీదేవి

» Posted By Shri On October 12, 2013 @ 12:23 pm

దీపంలో భూతం
00

అద్భుతమైన అర్ధవంతమైన అనువాదం వసుంధర

శ్రీదేవి

» Posted By SHRI On October 4, 2013 @ 12:32 pm

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు
00

చాలా ఉపయుక్తమైన టపా .. నరసింహారావు గారి వంటి వ్యక్తులు బాలలకు చిరస్మరణీయులు

శ్రీదేవి

» Posted By Shri On August 16, 2013 @ 9:11 pm

బలుపు- చిత్రసమీక్ష
00

అహా..ఎమి టైటిల్!
సినిమాల కథలే కాదు పెట్టాలంటే పేర్లు కూడా తగ్గిపోతున్నాయి

శ్రీదేవి

» Posted By shri On July 23, 2013 @ 4:44 pm

కథల పోటీ ఫలితాలు- స్వప్న
00

అమ్మతనం కమ్మగా ఉంది .
పోటీ నేగ్గినందుకు అభినందనలు

శ్రీదేవి

» Posted By shri On March 31, 2013 @ 2:47 pm

బేతాళ కథలు
00

శ్రీ శర్మ గారు

కథ చదివినందుకు ధన్యవాదాలు.
లోకజ్ఞానం లేని విద్య నిరుపయోగం అని నేను చదివిన కథల వల్ల నాకు అర్ధమయ్యింది.
ఒక కల్పిత గాథ లో అద్భుతము, దైవఘటన ,మానవ యత్నం … ప్రయత్నం విఫలమైనా నాయకుడు చేరవలసిన చోటికే చేరటం…మానవయత్నం వల్ల సమకూరే అమూల్యాఅనుభవం,ఇలా నేను చదివిన ఎన్నెన్నో కథల ప్రభావమే ఈ కథకు ప్రేరణ.

నేటి సమాజంలో వారసత్వంగా నాయకులైన వారంతా ఎలా ఉన్నారో,వారి తీరుతెన్నులు నాకంటే మీకే బాగా తెలుసు.సమాజం పట్ల అవగాహన,పాలన మీద పట్టు లేని రాజ్యాలు /లేదా ప్రభుత్వాలు సామాన్యుడికి ఎంత దూరంగా ఉన్నాయో మీకు తెలియనిది కాదు. దేశాటన చేసి,నలుగురి మధ్య తిరిగి జీవితాన్ని చూచిన పసిడి కొండ
తప్పకుండా ఒక మంచి పాలకుడు అవుతాడు.

ఈ అంశం ఒక్కటే నేను చెప్పాలనుకున్నది.ఎంతవరకు కృతకృత్యురాలినయ్యానో మీ వంటి పెద్దలే నిర్ణయించాలి.

మీకు తృప్తికరంగా చెప్పానో లేదో మరి…

శ్రీదేవి

» Posted By Shri On December 19, 2012 @ 9:35 pm

కెమేరామన్ గంగతో రాంబాబు- చిత్రసమీక్ష
00

Very apt review!!!Thank you.
Shri

» Posted By Shri On November 23, 2012 @ 9:49 pm

వింటే భారతం వినాలి
00

అద్భుతం ..అమోఘం ..విరాటపర్వం.

ముఖే ముఖే సరస్వతీ

ధన్యవాదాలు

శ్రీదేవి

» Posted By Shri On November 5, 2012 @ 1:12 pm

పార్థుడూ- పార్థివమూ
00

Please give link for the talk show.It is not there in the list.

» Posted By Shri On October 9, 2012 @ 9:53 pm

అంబల్ల జనార్దన్ – ఒక ఆదర్శం
00

అందరూ మనసు పెట్టి ఆలోచించి,కొందరైనా చెయ్య వలసిన పని.
కీర్తిశేషులు అవసరాల మాస్టారు ఈ ప్రయోజనం కోసం పాటుపడ్డారు.
చాలా మంచి పని ఇది.

అభినందనలు
శ్రీదేవి

» Posted By shri On August 13, 2012 @ 11:05 pm

జూలై 9న ఇంటర్నెట్ కి అసలు ప్రమాదమేమిటి?
00

Most useful and reliable information.Thanks to the author,blogger and person who was responsible for the info
Shri

» Posted By Shri On July 8, 2012 @ 6:58 pm

ఆంధ్రభూమి నాటా అంతర్జాతీయ కథలపోటీ ఫలితాలు
00

Hearty Congratulations to the worhy winners!!!

Shridevi

» Posted By Shri On June 3, 2012 @ 6:24 pm

శ్రీరామరాజ్యం- చిత్రఫలకం
00

Book of Storyboard is available at Rachana Masa Patrika,
Ramnagar,Hyd. for rs.800/-
I bought one and was pleased to see how the great artist,Bapu painstakingly worked at each scene which was technically brilliant.
Being an artist,he visualized each scene and mimicked them religiously on celluloid.No wonder he became an inspiration to artist-directors like Vijayanirmala.
Sri Rama Rajyam is to be seen for Bapu’s Viswaroopam as an Artist.

Shridevi

» Posted By Shri On March 1, 2012 @ 9:29 pm

కంప్యూటరు దండకం- గరికిపాటి
00

Sent by sri TVS Sastry garu,all thanks to him….

» Posted By shri On January 30, 2012 @ 9:09 pm

సంస్కృతం విశిష్టత
00

ధన్యవాదాలు కమలాపతిరావు గారు.

శ్రీదేవి

» Posted By shri On October 24, 2012 @ 9:21 pm

బాల బండారం
00

అల్లెం తినే అల్లుడు కథ చాలా వినోదాత్మకంగా సాగి ,చివర్లో ఆలోచనాత్మకంగా ముగిసింది.
ప్రభుత్వాలను అత్తా-అల్లుళ్ళతో పోల్చటం బాగున్నది.రచయితకు అభినందనలు.

శ్రీదేవి

» Posted By Shri On July 15, 2012 @ 11:55 am

ముందుమాట
00

సెక్షన్ 498 విపులమైన చర్చనీయాంశంగా మారింది.
అమ్మాయిలూ,తల్లిదండ్రులో అవినీతిపరులైన వకీళ్ళు,పోలీసుల సాయంతో
వారి కుమ్మక్కుతో అబద్ధాల కేసులు బనాయించి వరుల తరఫు వారిని ఘోరంగా
ఇరికించాటం తరచు తెలుస్తూంది . ఇందులో అబద్ధం ఏదీ లెదు.

ఈ విషయమై ఒక న్యాయమూర్తిని నేను వేరే విషయమై కలిసినప్పుడు అభిప్రాయం కోరితే
వారు అన్ని విషయాలలోనూ లోసుగులుంటాయి ,కానీ ఎక్కువ శాతం ప్రజలకు మంచి చేస్తున్నాయా లేదా
అనేదే మనం గమనించుకోవాలి,అదే ముఖ్యం అన్నారు. ఈ సెక్షన్ కి అమెండ్మెంటు కోసం కొన్ని వర్గాలు
కృషి చేస్తున్నాయనుకుంటాను. చూడాలి మరి!

శ్రీదేవి

» Posted By Shri On February 23, 2013 @ 5:47 pm

 Page 1 of 2  1  2  » 
«« Back To Stats Page