Stats

Comments Posted By shridevi

Displaying 1 To 13 Of 13 Comments

అలనాటి ఓ కృష్ణుడు, గయ్యాళి




0



0

ఎన్నెన్నో రోజులుగా ఛాయాదెవి గారి గురించి తెలుసుకోవాలనే కోరిక …ధన్యవాదాలు
శ్రీదేవి

» Posted By Shridevi On February 5, 2014 @ 10:21 am

తెలుగులో బ్లాగుకి కొన్ని చిట్కాలు




0



0

చాలా ఉపయుక్తమైన పొస్ట్.
ధన్యవాదాలు

శ్రీదేవి

» Posted By Shridevi On January 26, 2012 @ 11:26 pm

స్వప్న జనవరి 2012




0



0

స్వప్న సంపాదకులకు

మీకు నేను ‘రాకుమారీ ఏనుగు అంబారీ’ పిల్లల కథల పోటీకి పంపించాను.
అది పోటీకి కానీ , సాధారణ ప్రచరణకు గానీ స్వీకరించినట్లు నాకు తెలియ పరచలేదు.
తిప్పి పంపలేదు. ఇప్పుడు అక్షరాజాలం లో విషయ సూచికలో కథ పేరు చూసి ఆశ్చర్య పోయాను.
ఆంధ్ర భూమికి ఇదే కథ పంపాను.

శ్రీదేవీ మురళీధర్

శ్రీదేవీ మురళీధర్

» Posted By Shridevi On December 31, 2011 @ 9:21 pm

ప్రశాంతి ఎందుకు ఇష్టం అంటే




0



0

Very touching and inspiring…..
మంగాదేవి గారి స్ఫూర్తికి వందనాలు..

శ్రీదేవి

» Posted By Shridevi On December 27, 2011 @ 9:22 pm

అరుణాచలేశ్వర ఆలయ దర్శనం




0



0

All thanks to Tamilnadu tourism.
We are only mailmen/women…

shridevi

» Posted By Shridevi On December 13, 2011 @ 1:42 pm




0



0

The Plan provided helps you to see intricate details.
Please select the spot on the plan provided on the left and click.
You will see the skill of sculptors in great detail..happy viewing.

Shridevi

» Posted By Shridevi On December 9, 2011 @ 11:15 pm




0



0

This Link had been shared by Madhuri krishna,Chennai.
Thanks and wishes to her.

Shridevi

» Posted By Shridevi On December 9, 2011 @ 9:31 pm

బాలబండారం




0



0

ఏం బొమ్మ తెచ్చావ్?
ఎంత బాగుందో..

శ్రీదేవి

» Posted By shridevi On November 27, 2011 @ 8:13 pm

డాక్టర్ మంగాదేవి పురస్కారం 2011




0



0

గౌరవనీయులు వసుంధర దంపతులకు

హార్థిక అభినందనలు.మీరు అందుకోబోతున్న పురస్కారం
అన్ని విధాలా మీకే లభింఛవలసినది!
Well-deserved!

శుభాకాంక్షలు

శ్రీదేవీ మురళీధర్

» Posted By shridevi On November 24, 2011 @ 1:31 pm

హాస్య కథల పోటీ ఫలితాలు- నవ్య




0



0

ఉట్టి-స్వర్గం మంచి హాస్యకథ! తీసుకున్న అంశం కొత్తగా,కథనం ఎంతో సరదాగా నడిచింది.

మరి రెండు బహుమతి కథలూ బాగున్నాయి.

విజేతలకు అభినందనలు…

శ్రీదేవి

» Posted By shridevi On September 3, 2011 @ 10:34 am

సాహిత్యంలో హాస్యం- గరికిపాటి




0



0

ఎవ్వరూ మిస్ కాకుండా,తెలుగువాళ్ళంతా తప్పక వినవలసిన విషయాలు,అందరికీ
సంబంధించినవి,ఉపకరించేవి!
ఈ లంకె ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు.

శ్రీదేవి .

» Posted By shridevi On July 17, 2011 @ 1:03 pm

సంస్కృతం విశిష్టత




0



0

అక్షరాజాలానికి

అందరితోను ఉపయోగకరమైన,ఆసక్తి కరమైన విషయాలను,వివరాలను
పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు.
ఇది నా స్నేహితులు పంపిన మెయిల్ లోనిది.దానిని నేను మీకు పంపించాను..క్రింది లంకె లో
కావ్యాన్ని వివరంగా చూడవచ్చు..ఈ పోస్ట్ సృష్టించిన వారిని అందరమూ అభినందిద్దాము.

శ్రీదేవి

http://na-jeyah.blogspot.com/2008/07/ramakrishna-viloma-kaavyam-rare.html

» Posted By shridevi On June 9, 2011 @ 10:18 pm

తోడొకరుండిన….




0



0

చాలా మంచి పని,గొప్ప ప్రయత్నం!

హృదయపూర్వక అభినందనలు!

శ్రీదేవి

» Posted By shridevi On July 8, 2011 @ 6:32 pm

«« Back To Stats Page