Stats

Comments Posted By subhadra

Displaying 1 To 6 Of 6 Comments

ఆంధ్రభూమి సెప్టెంబర్ 5 2015




0



0

మీరిచ్చిన ఆంధ్రభూమి వారపత్రిక చదవడానికి వీలుంటుందా? దయచేసి తెలియచేయగలరు..

» Posted By subhadra On August 27, 2015 @ 12:30 pm

సౌందర్యలహరి- ఈటివి




0



0

ఈ కార్యక్రమాన్ని గురించి మీరు చెప్పిన అన్ని విషయాలు నిజమే, ఆయన తీసిన శృంగార సన్నివేశాల మీద శ్రద్ధ కొంత తగ్గిస్తే బావుంటుందనేది నా అభిప్రాయం కూడ. చిన్న సవరణ, మొదట వచ్చిన యాంకర్ పేరు లాస్య, తర్వాత వచ్చిన అమ్మాయి పేరు అశ్విని, ఇప్పుడు సుమ చేతిలోకి వచ్చింది ఈ ప్రొగ్రాం, ఆవిడ ఏంకరింగ్ ఇందులో అచ్చంగా మీరన్నట్టు చాలా పేలవంగా ఉంది.

» Posted By subhadra On November 6, 2014 @ 2:18 pm

రెండు ధారావాహికలు




0



0

పసలపూడి కధలు చూస్తూ ఉంటే అవి చదివేటప్పు కలిగిన అనుభూతులన్నీ మాయమయిపోతున్నాయి. చాలా బోర్ గా ఉన్నాయి, మాండలీకం సరిగ్గా పలకాలనో, మరే ఇతర కారణం వల్లనో చాలా మంది కళాకారులకి డబ్బింగ్ చెప్పిస్తున్నారనుకుంటా, అది అస్సలు బావులేదు. చాలా నిరాశ కలిగిస్తున్నాయి.

» Posted By subhadra On March 29, 2011 @ 9:22 pm

బుల్లితెరపై మాట్లాటలు




0



0

ఇందాకా జయప్రదం గురించి రాయడం మర్చిపోయాను. ఈ కార్యక్రమం అస్సలు బాలెదు. ఆవిడ అందం, హుందాతనం గురించీ మీరు చెప్పినది చాలా కరక్ట్. ఆవిడ ఏం ప్రశ్నలు వేస్తారో, ఎందుకు అక్కరలేకుండా నవ్వుతారో ఆవిడకే తెలియాలి. తెలుగూ, ఇంగ్లీష్ కాకుందా ఆవిడ మాట్లాడే భాష కూడా భరించడం కష్టమే..

» Posted By subhadra On March 4, 2011 @ 3:41 pm




0



0

రిషి గారు చెప్పినది నిజం, వసుంధర గారు కావాలని అలా రాసారేమో అనుకున్నాను ( సెటైర్). ఆ అమ్మాయి అడిగే ప్రశ్నలూ అవీ బానే ఉంటాయి కానీ ఆ భాష మాత్రం భరించడం చాలా కష్టం.ఆవిడ ఎందుకలా మాట్లాడుతుందో, అది తెలుగో, ఇంగ్లీషో, మరేదైనా భాషో తెలీదు చాలాసార్లు. అదొక్కటే కాదు ప్రతీవారినీ, మాటి మాటికీ అంకుల్, ఆంటీ అంటూ సంబోధించడం, అవకాశం దొరికినప్పుడల్లా తన కుటుంబం గురించి పొగిడేసుకోవడమూ కూడా తగ్గించుకుంటే బావుంటుంది.

» Posted By subhadra On March 4, 2011 @ 3:36 pm

పాడుతా తీయగా (ఈ టీవీ)




0



0

మీరు రాసిన విషయాలన్నీ నిజమే. కార్యక్రమాన్ని ఆద్యంతమూ ఆసక్తి తగ్గకుండా నిర్వహించడంలో బాలూ గారిని మించినవారు లేరు. గాయనీ గాయకుల ఎంపికలో నాకూ కొంత నిరాశే ఎదురయింది, మునుముందు ఎలా ఉంటుందో మరి??? బాలూ గారు చెప్పే విశేషాలూ, ప్రముఖులనందరినీ పేరుపేరునా ఆయన తలచుకునే తీరూ, ఎప్పటెప్పటివో పాటలు ఆయన పాడే తీరూ మాత్రం నాకు చాలా చాలా ఇష్టం.

» Posted By subhadra On January 26, 2010 @ 3:23 pm

«« Back To Stats Page