Stats

Comments Posted By sujalaganti

Displaying 1 To 6 Of 6 Comments

కథల పోటీ- వాసిరెడ్డి పబ్లికేషన్స్




0



0

ఈ పోటీ ఫలితాలు ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది క్రితం ఉగాది కి పెట్టారు మళ్ళి ఉగాది వస్తోంది ఇంకా మా కధలు వెలుగు చూడడానికి ఎంత టైమ్ పడుతుందో ఎన్ని మైల్ లు పెట్టినా సమాధానం లేదు

» Posted By sujalaganti On January 7, 2016 @ 3:52 pm

శుభాకాంక్షలు




0



0

వసు౦ధర ద౦పతులకు ఆ౦గ్ల నూతన స౦వత్సర శుభా కా౦క్షలు. మీరు మీ అక్షరజాల౦ ద్వారా చేస్తున్న సాహితీ సేవ కొనియాడతగినది. మిరు ఇ౦కా ఇలాగే సాహితీ సేవ చెయ్యాలని కోరుకు౦టున్నాను. మీరు పైన పేర్కొన్న మాటలు అక్షర సత్యాలు

» Posted By sujalaganti On January 17, 2013 @ 8:52 pm

శ్రీలక్ష్మి జూన్-జూలై 2012




0



0

thank you for your information i have already contacted him.

sujala

» Posted By sujalaganti On July 5, 2012 @ 6:33 pm




0



0

srilakshmi magazine naku market lo dorakatamuledu chand a kattalante elaga teliya cheyandi. lekapote web lo online chadavadaniki avutunda

» Posted By sujalaganti On June 19, 2012 @ 9:51 pm

మన కథకులు




0



0

వసు౦ధర గరికి, ఆచ౦ట ఉమాదేవిగారి పేరు రచయిత్రుల జాబితాలో లేదు. ఆ౦ధ్ర దేశ౦ లో లేక పోయినా ఆవిడ పేరు తెలియని వారు ఉ౦డరని అనుకు౦టాను. ఒక ప్రఖ్యాత రచయిత్రి గారిని అడిగితే ఆమె నేను ఎప్పుడూ వినలేదు అన్నారు. ఆవిడ అక్కగారు అరవి౦ద గారు మాత్ర౦ తెలుసుట. అదృష్టవశాత్తు బ్రౌన్ అకాడమీ వారి దా౦ట్లో ఆవిడ పేరు ఉ౦ది. మీరు ఇచ్చిన పేర్లలో కూడా ఆవిడ పేరు లేదు. నా ఉద్దేశ౦ అ౦దర్నీ కవర్ చెయ్యాలని నాకోరిక

» Posted By sujalaganti On January 17, 2013 @ 7:52 pm

ముందుమాట




0



0

Vasundharagaru last year anil award novel evariki vacchindo cheputara?

» Posted By sujalaganti On July 18, 2012 @ 7:57 pm

«« Back To Stats Page