డిసెంబర్ 19, 2008

కథల పోటీలు

Posted in Uncategorized at 10:56 ఉద. by kailash

స్వాతి మాసపత్రికలో అనిల్ అవార్డ్  కథల పోటీ
1. నిడివి 10 అర ఠావులు. కాగితానికి ఒకవైపున మాత్రమే వ్రాయాలి.
2. హామీ పత్రం జతపర్చాలి.
3. ముగింపు తేదీ మార్చి 31, 2009.
4. పూర్తి వివరాలకి స్వాతి మాస పత్రిక చూడండి.

పోటీల ఫలితాలు

స్వాతి వారపత్రిక నిర్వహించిన కామెడీ కథల పోటీలో రూ. 5000 బహుమతి పొందిన కథలు, కథా రచయితలు:

1. అరవైలో ఇరవై by స్వర్ణా వేణుగోపాల్

2. దేముడి సెల్లు by పిశుపాటి ఉమామహేశ్వర

3. సీతారామాభ్యాన్నమ: by వసుంధర  

4. హరే! శ్రీనివాసా! by దానం శివప్రసాదరావు

విజేతలకు అభినందనలు.

రచన-కౌముది సంయుక్త నిర్వహణలో జరిగిన కథల పోటీ ఫలితాలు:
telugupeople.com వారి విశేష పురస్కారం పదివేల రూపాయల నగదు బహుమతి పొందిన కథ: “చివరకు మిగిలేది”
రచయిత: ష్రీ తాటిపామల మృత్యుంజయుడు (కాలిఫోర్నియా).
ఇంకా మరో 20 కథలు 1,500 రూపాయల పురస్కారానికీ, 22 కథలు సాధారణ ప్రచురణకీ ఎన్నుకోబడ్డాయి. వివరాలు ఈ లింకు లో లభిస్తాయి: http://koumudi.net/Monthly/2009/april/2009_story_results.html 
వీరందరికీ అభినందనలు.
ఈ కథల ప్రచురణ మే 2009 నుంచి రచన, కౌముది మాసపత్రికల్లో   ప్రారంభమౌతుంది.

9 వ్యాఖ్యలు »

  1. yarnagula sudhakararao said,

    vasundhara garante famous writer garenaa?

    • famous అనలేము కానీ- చందమామ, అపన, అనేక సాంఘిక పత్రికల్లో మా రచనలు అధిక సంఖ్యలో ప్రచురితమయ్యాయి. మీ ఆసక్తికి ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: