డిసెంబర్ 23, 2008

నవలల పోటీలు

Posted in సాహితీ సమాచారం at 11:21 ఉద. by kailash

స్వాతి మాసపత్రికలో అనిల్ అవార్డ్ నవలల పోటీ
1. నిడివి 128 అర ఠావులు. అరఠావుకి 29 పంక్తులు. పంక్తికి 29 అక్షరాలు
2. హామీ పత్రం జతపర్చాలి.
3. ముగింపు తేదీ జనవరి 31, 2009.
4. పూర్తి వివరాలకి స్వాతి మాసపత్రిక చూడండి.

Leave a Reply

%d bloggers like this: