డిసెంబర్ 23, 2008

సద్గురు శ్రీ త్యాగరాజు పంచరత్నాలు

Posted in పుస్తకాలు at 10:07 ఉద. by kailash

ఘనరాగ పంచరత్నముల విశ్లేషణము మరియు పంచరత్న కీర్తనలలోని రామనామావళి. రచన: హరి అచ్యుతరామశాస్త్రి ముఖచిత్రం & పుస్తక రూపకల్పన: క్రియేటివ్ లింక్స్. ప్రచురణ, ప్రతులకు: కళాతపస్వి క్రియేషన్స్, లలితా మహల్, 10/7 ఎ, అన్నై సత్య నగర్, మెయిన్ రోడ్, రామాపురం, చెన్నై 600089 (ఫోన్: 044-22491939) లేక థర్డ్ ఫ్లోర్, నేతాజీ భవన్, హిమాయత్ నగర్, హైదరాబాద్ 500029 (ఫోన్: 040-55738871, 9885636366). వెల: 75 రూపాయలు ($10). ప్రతులు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లోనూ కూడా లభిస్తాయి.

Leave a Reply

%d bloggers like this: