కె.వి.ఎస్.జ్ఞానేశ్వర రావు; ఫొటో వసుంధర గారి వద్ద; పూర్తి పేరు: కాకులపాటి వెంకట సూర్య జ్ఞానేశ్వర రావు; బాల్యం: (గురజాడవారి)విజయనగరం; విద్యాభ్యాసం:డిగ్రీవరకు విజయనగరంలో,ఉన్నత విద్య: విశాఖపట్నంలో; చదువు:పీ.హెచ్.డీ.(భౌతిక శాస్త్రం)
వృత్తి: లెక్చరర్‌గా, రీడర్‌గా,ప్రొఫెసర్‌గా,డీన్‌గా –విశాఖపట్నంలో బాగ్దాద్‌లో, మురాదాబాద్‌లో(ఉ.ప్ర),తుంకూరు, బెంగుళూరులలో-(కర్నాటక)- వ్యావృత్తి:రచనావ్యాసంగం- కథలు,గేయాలు, నవలలు,గ్రంథాలు.. వివరాలు వసుంధర గారి వద్ద ;పురస్కారాలు: రచన మాస పత్రిక “కథాపీఠం” పురస్కారం(జూన్ 2010);తన రచనల గురించి రచయిత మాటల్లో: 1958 తొలి కథ-ప్రజామత వార పత్రికలో.చాలవరకు కాలక్షేపం కోసమే,రసరాజానికి పెద్ద పీట వేస్తూ- కవితా సోయగంతో హృదయాన్ని స్పృశించేలా;ఇష్టమైనవి : చదరంగం ,బొమ్మలు గియ్యటం,ఫొటోలు తియ్యటం; వ్యాస వాల్మీకులనుండీ నేటి మేటి రచయితలవరకూ,షేక్స్పియర్నుండి ఆధునిక నవలాకారులవరకు; తెలిసిన ఇతర భాషలు: ఆంగ్లం,హిందీ,సంస్కృతం, కన్నడం,జెర్మన్, అరబిక్,ఇటాలియన్,
కథకుల పరిచయాలు బాగున్నాయి (మంథా భానుమతి గారి పరిచయంతొ సహా). డి.కామేశ్వరి గారి పరిచయం ఇక్క్కడ చూడడం చాలా ఆనందంగా అనిపించింది. పరిచయంలొని రచయిత్రి సూచనలు సహ రచయిత(త్రు)లందరికి ఆచరణ యోగ్యం. తెలుగు కథకులందరినీ వొక వేదిక మీదకి తీసుకురావలన్న వసుంధర గారి ప్రయత్నానికి, సాటి కథకుల ప్రయొజనానం కోసం వారు చేస్తున్న కృషికీ అభినందనలు గానీ కృతజ్ఞతలు గానీ తెలియచేయడానికి మాటలు సరిపోవు.
కె.వి.ఎస్.జ్ఞానేశ్వర రావు said,
ఆగస్ట్ 23, 2010 at 4:39 సా.

akunuri muralikrishna said,
మార్చి 28, 2009 at 10:51 ఉద.