ఏప్రిల్ 18, 2009

వెండి తెర ముచ్చట్లు

Posted in వెండి తెర ముచ్చట్లు at 11:25 ఉద. by kailash

ఈ శీర్షికలో మనం ముచ్చటించుకునేవి- కొత్తవీ, పాతవీ సినిమాలూ; చిత్రరంగానికి సంబంధించిన కుతూహల విశేషాలూను. తెలుగు చిత్రసీమ ఇతోధికంగా వృద్ధి చెందడానికి సహకరించే వ్యాఖ్యలు, విమర్శలు, సూచనలు ఆహ్వానిస్తున్నాం.

సినిమా సమీక్షలు

వార్తలు, వ్యాఖ్యలు

Leave a Reply

%d bloggers like this: