మే 14, 2009

కథల పోటీలు

Posted in సాహితీ సమాచారం at 9:21 సా. by kailash

మల్లెతీగ మాసపత్రిక నిర్వహణలో బెండపూడి కనకసుందరరావు స్మారక కథల ఫోటీ-09
నిబంధనలు:
1. ఇతివృత్తం తెలుగువారి జీవితానికి సంబంధించిన సాంఘికం.
2. నిడివి అరఠావు సైజులొ 6-7 పేజీలు. 
3. ఫొటో, బయోడేటాల ప్రచురణకు ఇష్టపడాలి.
4. ఫలితాలు మల్లెతీగ ఆగస్టు 2009 సంచికలో.
5. కవరుమీద ‘మల్లెతీగ కథల పోటీకి్’ అని 
వ్రాయాలి.   
6. చిరునామా: మల్లెతీగ, #41-20/6-43, Policeraamayya St., Krishnalanka, Vijayawada- 520 013. malleteega@gmail.com 
కథలు పంపడానికి గడువు తేదీ జూన్ 16, 2009. వివరాలకు మల్లెతీగ మాసపత్రిక మే 2009 సంచిక చూడవచ్చు.

2 వ్యాఖ్యలు »

 1. శారద said,

  వసుంధర గారూ,
  ఈ పోటీకి ఆఖరి తేదీ ఎప్పుడు?
  ధన్య వాదాలు
  శారద

  • గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మల్లెతీగ పత్రిక నిర్వహించే కథలపోటీకి గడువు తేదీ జూన్ 16, 2009. ఇది కూడా అక్షరజాలం సమాచారంలో జతపర్చగలం.
   వసుంధర


Leave a Reply

%d bloggers like this: